Sunday, 8 November 2026

November 2012

వార్తలు

ఎదురుకాల్పుల్లో తీవ్రవాది హతం

శ్రీనగర్‌: జమ్మూకాశ్మీర్‌లోని బారాముల్లా జిల్లా చట్లూరాలో భద్రతా దళాలు, తీవ్రవాదుల మధ్య ఈ ఉదయం ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. ఆర్మీ, పోలీసుల సంయుక్త దాడుల్లో ఓ తీవ్రవాది హతమైనట్లు సమాచారం. ఎదురు కాల్పులు ఇంకా కొనసాగుతున్నాయి.

వార్తలు

అగ్ని ప్రమాదంలో 8 ఇళ్లు దగ్థం

పి.గన్నవరం: తూర్పుగోదావరి జిల్లా పి.గన్నవరం మండలం చాకలిపాలెంలో ఈ ఉదయం అగ్రిప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో 8 ఇళ్లు పూర్తిగా దగ్ధమయ్యాయి. అగ్నిమాపక సిబ్బంది. ఘటనాస్థలికి చేరుకొని మంటలను అదుపులోకి తెచ్చేందుకు శ్రమిస్తున్నారు. ఈ ఘటనలో రూ. 15…

ముఖ్యాంశాలు

ఖలీదాజియా అక్రమ సోమ్ము వెనక్కి

ఢాకా, నవంబర్‌23: మాజీ ప్రధాని ఖలీదాజియా చిన్న కుమారుడు అరాఫత్‌ రెహ్మాన్‌ అక్రమంగా సింగపూర్‌ తరలించిన సుమారు రూపాయలు 8 కోట్లు బంగ్లాదేశ్‌ నుంచి తిరిగి రాబట్టింది. 2001-06 మధ్య బీఎస్‌పీ ప్రభుత్వ హయాంలో అరాఫత్‌ అక్రమంగా తరలించిన…

Featured News

తెలంగాణ ఊసెత్తని టీ-టీడీపీ ఎంపీలు

    ఎఫ్‌డీఐలకు వ్యతిరేకంగా టీడీపీ ధర్నా నీలం తుపాను జాతీయ విపత్తుగా ప్రకటించాలి తుపాను బాధిత రైతులను ఆదుకోవాలి: నామా న్యూఢిల్లీ, నవంబర్‌ 23 :చిల్లర వర్తకంలోకి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు అనుమతి ఇవ్వడాన్ని నిరసిస్తూ తెలుగుదేశం…

Featured News

పదోతరగతి, ఇంటర్‌ పరీక్షల తేదీల ప్రకటన

  హైదరాబాద్‌,నవంబర్‌23: పదోతరగతి, ఇంటర్‌ పరీక్షల తేదీలను మంత్రి పార్థసారథి ప్రకటించారు. మార్చి 6నుంచి 23వతేదీ వరకు ఇంటర్‌ ప్రథమ, ద్వితీయ పరీక్షలు నిర్వహిస్తారు. మార్చి 6నుంచి ఇంటర్‌ ప్రథమ, 7 నుంచి ద్వితీయ సంవత్సర పరీక్షలు జరుగుతాయి.…

Cover Story

తెలంగాణ బిల్లు పెట్టాల్సిందే రెండో రోజు టీ-ఎంపీల ధర్నా

  పార్లమెంట్‌ ప్రధాన ద్వారం వద్ద బైఠాయింపు మద్దతు పలికిన మంత్రి సర్వే న్యూఢిల్లీ, నవంబర్‌ 23:తెలంగాణ బిల్లును వెంటనే పార్లమెంట్‌లో ప్రవేశపెట్టాలని టీ-కాంగ్రెస్‌ ఎంపీలు డిమాండ్‌ చేశారు. తెలంగాణ ఇవ్వక పోతే పార్టీ నుంచి బయటకు వెళ్లాలా?…

ముఖ్యాంశాలు

ప్రాణంతక డెంగీ

  ఢిల్లీ: దేశవ్యాప్తంగా డెంగీ వ్యాది విజీంభిస్తుంది. గత రెండేళ్ల కన్నా అధికంగా ప్రజలు ఈ వ్యాది బారిన పడుతున్నారు.  రోగగ్రస్తుల సంఖ్యే కాకుండా మృతుల సంఖ్యా పెరిగింది. ఈ నెల 15వరకు 216మంది డెంగీ వల్ల చనిపోయారు.…

Featured News

11వేల పోస్టుల భర్తీకి మంత్రివర్గం ఆమోదం

  ఉపప్రణాళిక చట్టబద్ధతకు 30,1న అసెంబ్లీ సమావేశాలు త్యాగి కమిటీ నివేదికకు మంత్రివర్గం ఆమోదం 29న మరోసారి సమావేశం: డికె అరుణ హైదరాబాద్‌,నవంబర్‌23(ఆర్‌ఎన్‌ఎ): మూడు నెలల సుదీర్ఘ విరామం తరవాత జరిగిన రాష్ట్ర మంత్రివర్గం పలు కీలక నిర్ణయాలు…

Featured News

‘జనంసాక్షి’ దిన పత్రిక భేష్‌:టీఎన్జీవో అధ్యక్షుడు దేవిప్రసాద్‌

కరీంనగర్‌: నవంబర్‌ 23,(జనంసాక్షి): ‘జనంసాక్షి’ ప్రధాన కార్యలయాన్ని టీఎన్జీవో అధ్యక్షుడు దేవిప్రసాద్‌ శుక్రవారం సందర్శించారు. జనంసాక్షి ఎడిటర్‌ రహమాన్‌ పుష్పగుచ్చాన్ని అందించి స్వాగతం పలికారు. జనంసాక్షి దినపత్రిక తెలంగాణ ఉద్యమంలో కీలకభూమిక పోషిస్తుందని ఆయన అన్నారు. జనంసాక్షి సిబ్బందితో…