Sunday, 8 November 2026

November 2012

జాతీయం

పార్లమెంట్‌ ఉభయసభలు మధ్యాహ్నానికి వాయిదా

న్యూఢిల్లీ: లోకసభ సమావేశాల రెండో రోజు కూడా విపక్షాలు ఎఫ్‌డీఐలపై ఆందోళన కొనసాగించాయి. సమావేశాలు ప్రారంభించారు.అయితే విపక్ష సభ్యులు ఎఫ్‌డీఐలపై చర్చకు పట్టుబట్టి ప్రశ్నోత్తరాలను అడ్డుకున్నారు. సభ్యులు శాంతించకపోవడంతో స్పీకర్‌ సభను 12 గంటల వరకు వాయిదా వేశారు.…

హైదరాబాద్

నేటి బులియన్‌ ధరలు

హైదరాబాద్‌: నగరంలోని బులియన్‌ మార్కెట్లో బంగారం ధరలు ఈ విధంగా ఉన్నాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 31,800గా ఉంది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 29,700గా ఉంది. కిలో…

జాతీయం

పార్లమెంట్‌ ఎదుట టీడీపీ ధర్నా

ఢిల్లీ: రిటైల్‌ రంగంలో ఎఫ్‌ఢీఐలకు అనుమతి నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ పార్లమెంట్‌ ఒకటో నంబర్‌ గేటు వద్ద టీడీపీ ఎంపీలు ఆందోళనకు దిగారు. రాష్ట్రంలో నీలం తుపానును జాతీయ విపత్తుగా గుర్తించి రైతులకు వెంటనే నష్ట పరిహారం చెల్లించాలని ఎంపీలు…

జాతీయం

పార్లమెంట్‌ ప్రధాన ద్వారం వద్ద ఆందోళన

న్యూఢిల్లీ: చిల్లవర్తకంలో ఎఫ్‌ఢీఐలకు అనుమతి నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ పార్లమెంట్‌ ప్రధాన ద్వారం వద్ద తెదేపా ఆందోళనకు దిగింది. ఎంపీ నామా నాగేశ్వరరావు నేతృత్వంలో నేతలు మన్మోహన్‌ సర్కార్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. రాష్ట్రంలో  నీలం తుపాను బాధిత రైతులకు…

సీమాంధ్ర

25 మంది బాల కార్మికులకు విముక్తి

గుంటూరు : పిడుగు రాళ్ల సున్నపు బట్టీల్లో కార్మిక శాఖ అధికారులు దాడులు నిర్వహించారు. బట్టీలో పనిచేస్తున్న 25 మంది బాల కార్మికులను గుర్తించారు. యజమానులపై కేసులు నమోదు చేసినట్లు అధికారులు తెలియజేశారు.

వార్తలు

టెక్సాన్‌లో ఘోర రోడ్డు ప్రమాదం: ఇద్దరు మృతి

టెక్సాస్‌ : అమెరికాలోని టెక్సాస్‌లోని జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. వందకుపైగా వాహనాలు ఒకదానితో ఒకటి ఢికొన్నాయి. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందగా .. 50 మందికిపైగా గాయపడ్డారు. ఈ  ఘటనతో రహదారిపై రాకపోకలు…

ఎడిట్ పేజీ

నీలం బాధితులకు … ఓదార్పుతో సరి …?

నీలం తుఫాన్‌ ఎన్నో నష్టాలను మిగిల్చింది. ఎందరికో గుండెకోతను మిగిల్చింది. ఇప్పటికీ కోస్తా జిల్లాల్లో రైతులు కోలుకోలేదు. ఉన్నది ఊడ్చిపెట్టుకుపోయింది. వరద ముప్పును ముందుగానే ఎందుకు పసిగట్టలేకపోయాం..? ముందే ఎందుకు ఊహించ లేకపోయాం.. ఆ దిశగా ప్రయత్నలోపం ఉందా……

జాతీయం

మొదటి వికెట్‌ కోల్పోయిన భారత్‌

ముంబయి: ఇంగ్లండ్‌తో జరుగుతున్న రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్‌ ఆరంభంలోనే భారత్‌ మొదటి వికెట్‌ కోల్పోయింది. గంభీర్‌ నాలుగు పరుగులు చేసి ఔటయ్యాడు. మొదటి ఓవర్‌ రెండో బంతికి అండర్‌సన్‌ బౌలింగ్‌లో ఎల్బీగా వెనుదిరిగాడు.

జాతీయం

మూత్ర విసర్జన చేస్తున్న వ్యక్తిని ప్రశ్నించినందుకు కాల్పులు ఒకరి మృతి.. మరొకరికి తీవ్ర గాయాలు

ఢిల్లీ: దక్షిణ ఢిల్లీలో ఘోరం చోటుచేసుకుంది. ఇంటి బయట మూత్ర విసర్జన చేస్తున్న వ్యక్తిని ప్రశ్నించినందుకు దుండగుడు ఆ ఇంటివారిపై కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో ఓ బాలిక మృతి చెందగా,.. ఆమె తల్లి ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది.…

సీమాంధ్ర

ఎర్ర చందనం పట్టివేత

నెల్లూరు: జిల్లాలోని రెండు వేర్వేరు చోట్ల అటవీశాఖ అధికారులు ఈ ఉదయం దాడులు నిర్వహించి అక్రమంగా తరలిస్తున్న ఎర్రచందనం దుంగలను స్వాథీనం చేసుకున్నారు. బాలయపల్లి మండలం నిందలి- కడగుంట రహాదారిలో అక్రమంగా తరలిస్తున్న రూ. 7 లక్షల విలువ…