Sunday, 8 November 2026

November 2012

హైదరాబాద్

నేడు భేటీ కానున్న మంత్రిమండలి

హైదరబాద్‌,నవంబర్‌22: మూడు నెలల సుదీర్ఘ విరామం తరవాత రాష్ట్ర మంత్రివర్గ సమావేశ జరగబోతోంది. వుక్రవారం  సాయత్రం నాలుగంటలకు మంత్రివర్గ భేటీ జరగనుంది. దాదాపు 3నెలలు తర్వాత రాష్ట్ర మంత్రిమండలి సమావేశం కానుంది. ఇప్పటివరకు కనీసం రెండు నెలలకొకసారైనా మంత్రివర్గ…

సీమాంధ్ర

చిత్తూరు జిల్లాలో కలప దొంగల బీభత్సం

చిత్తూరు,నవంబర్‌22: చిత్తూరు జిల్లా రామకుప్పం మండలం అత్తికుప్పం అటవీ ప్రాంతంలో బుధవారం అర్ధరాత్రి కలప దొంగలు రెచ్చిపోయారు. అటవీ ప్రాంతానికి కాపలాగా ఉన్న ఇద్దరిని విచక్షణారహితంగా కత్తులతో పొడిచి బీభత్సం సృష్టించారు. అనంతరం అక్కడ నుంచి పరారయ్యారు. వీరిని…

ఖమ్మం

ఖమ్మంలో విద్యా వైజ్ఞానికి ప్రదర్శన

ఖమ్మం: జిల్లా స్థాయి విద్యా వైజ్ఞానిక ప్రదర్శనను మంత్రి రాంరెడ్డి వెంకటరెడ్డి గురువారం ప్రారంభించారు. పాలేరు నవోదయ పాఠశాలలో ప్రారంభమైన ఈ విద్యావైజ్ఞానిక  ప్రదర్శనలు నేటి నుంచి మూడు రోజులపాటు జరుగుతాయి. పరిశ్రమలు సహజ వనరులు వినియోగం రవాణా…

జిల్లా వార్తలు

దంతాలపల్లిలో రాస్తారోకో

దంతాలపల్లి : ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టాలని డిమాండ్‌ చేస్తూ నరసింహులపేట మండలం దంతాలపల్లిలో ఐకాస. తెరాస టీఆర్‌ ఎస్వీల ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించారు. ఈనెల 25న సూర్యాపేటలో జరిగే తెలంగాణ సమర భేరి…

సీమాంధ్ర

అనిశ్చితికి వైఎస్‌ పాలనే మూలం: నారాయణ

తిరుపతి, నవంబర్‌ 22 :రాష్ట్రంలో ప్రస్తుత రాజకీయ అనిశ్చితికి వైఎస్‌ అవినీతి పాలనే మూలమని సీపీఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నారాయణ విమర్శించారు. మంత్రులు ఒకరిపై మరొకరు ఆరోపణలు చేసుకుంటుంటే.. ఈ ప్రభుత్వంలో ఎంత అవినీతి దాగుందో అర్థం…

జాతీయం

పార్లమెంట్‌లో టీ-ఎంపీల ధర్నా తొలిరోజే సభకు గైర్హాజరు

తెలంగాణపై స్పష్టమైన ప్రకటన చేయాలి అప్పటి వరకు సభకు హాజరు కాబోమన్న ఎంపీలు న్యూఢిల్లీ, నవంబర్‌ 22 :ఢిల్లీలో మరోమారు తెలంగాణ నినాదం మార్మోగింది. పార్లమెంట్‌ సమావేశాల ప్రారంబానికి ముందే తెలంగాణ ప్రాంత కాంగ్రెస్‌ ఎంపీలు ఆందోళన బాట…

Featured News

విపక్షాలు సహకరించాలి అన్ని అంశాలపై చర్చకు సిద్ధం: ప్రధాని

న్యూఢిల్లీ, నవంబర్‌ 22 :పార్లమెంట్‌ శీతాకాల సమావేశాలు సజావుగా సాగేందుకు విపక్షాలు సహకరించాలని ప్రధానమంత్రి మన్మోహన్‌సింగ్‌ విజ్ఞప్తి చేశారు. దేశం ఎదుర్కొంటున్న సవాళ్లను సమష్టిగా ఎదుర్కొనేందుకు సహచర సభ్యులంతా సహకరించాలని, సవాళ్లను ఎదుర్కొనేందుకు తీసుకోవాల్సిన చర్యలపై సూచనలు చేయాలని…

కరీంనగర్

ప్రజా సమస్యలపై టిఆర్‌ఎస్‌ పోరాటం 30 నుంచి జనవరి 10 వరకు పల్లెబాట

కరీంనగర్‌,నవంబర్‌22: ఈనెల 30 నుంచి జనవరి 10దాకా నిర్వహించే పల్లెబాటను విజయవంతం చేసేందుకు గ్రామ, మండల కమిటీలు కృషి చేయాలని టిఆర్‌ఎస్‌ జిల్లా అధ్యక్షుడు కెప్టెన్‌ లక్ష్మీకాంతారావు పిలుపునిచ్చారు. పల్లెబాటలో స్థానిక సమస్యలను గుర్తించి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని…

కరీంనగర్

ప్రజా సమస్యలపై టిఆర్‌ఎస్‌ పోరాటం 30 నుంచి జనవరి 10 వరకు పల్లెబాట

కరీంనగర్‌,నవంబర్‌22: ఈనెల 30 నుంచి జనవరి 10దాకా నిర్వహించే పల్లెబాటను విజయవంతం చేసేందుకు గ్రామ, మండల కమిటీలు కృషి చేయాలని టిఆర్‌ఎస్‌ జిల్లా అధ్యక్షుడు కెప్టెన్‌ లక్ష్మీకాంతారావు పిలుపునిచ్చారు. పల్లెబాటలో స్థానిక సమస్యలను గుర్తించి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని…

కరీంనగర్

ఓవర్‌లోడ్‌ వాహనాలపై ఇక భారీగా జరిమానాలు

కరీంనగర్‌,నవంబర్‌22():పరిమితికి మించిన బరువును మోసుకెళ్తూ, కోట్లాది రూపాయల విలువైన రోడ్లను సర్వనాశనం చేస్తున్న వాహనాలపై చర్యలు తీసుకునేందుకు రవాణా శాఖ సిద్ధమైంది. ఈమేరకు డిసెంబర్‌ 1తర్వాత ఓవర్‌లోడ్‌ వాహనం రోడ్డుపైకెక్కితే యజమానిపై రవాణా చట్టం, ప్రజా ఆస్తుల విధ్వంసక…