Sunday, 8 November 2026

November 2012

కరీంనగర్

జిల్లా యంత్రాంగానికి ఎదురుదెబ్బ

కరీంనగర్‌,నవంబర్‌22 :ఐఏపీ నిధుల కేటాయింపులో జిల్లా యంత్రాంగానికి ఎదురుదెబ్బ తగిలింది. ఎటువంటి అవకతవకలు జరగలేదని జిల్లా కలెక్టర్‌, ఎస్‌పీ సంయుక్తంగా ప్రకటించినా  హైకోర్టు స్టే ఇచ్చింది. నిధుల విడుదలలో పక్షపాతం జరిగిందన్న విపక్ష ఎమ్మెల్యేలకు హైకోర్టు బాసటగా నిలిచింది.  …

హైదరాబాద్

ఆన్‌లైన్‌లో నీటి బిల్లుల చెల్లింపులు

హైదరాబాద్‌,నవంబర్‌22: ఆన్‌లైన్‌లో నీటి బిల్లులను  చెల్లించేందుకు కూడా అధికారులు వెసులుబాటు కల్పిస్తున్నారు. నీటి బిల్లులకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని వాటర్‌బోర్డు తెలియజేసేందుకు ఇకనుంచి విని యోగదారులు ఈ-మెయిల్‌ ఐడీతో పాటు, క్యాన్‌ నెంబర్‌ వివరాలు, గతనెల బిల్లుకు సంబంధించిన…

సీమాంధ్ర

ముక్కుసూటి అధికారి ఐజీ రవిగుప్త

గుంటూరు,నవంబర్‌22 : గుంటూరు రేంజ్‌ ఐజీగా నియమితులైన రవిగుప్తా త్వరలోనే బాధ్యతలు స్వీకరించనువలసి ఉంది. రెండున్నరేళ్లుగా హైదరాబాద్‌లో ఎటువంటి ప్రాథాన్యత లేని కంప్యూటర్స్‌ అండ్‌ స్టేషనరి విభాగంలో కొనసాగటం గమనార్హం.ఈ క్రమంలో ఐజీగా రేంజ్‌కు కేటాయించటం ఇదే ప్రథమం.…

సీమాంధ్ర

మిరప పంటలపై బిటి ప్రయోగం

గుంటూరు,నవంబర్‌22: బిటీ వంగలాంటిదే ఇప్పుడు గుంటూరులో మిర్చిని తయారు చేసే పరిశోధనలు ఊపందుకున్నాయి. వీటిని ఇలాగే కొనసాగిస్తే మన మిర్చి మనకు దక్కదన్న ఆందోళన వ్యక్తం అవుతోంది.  సరిగ్గా నాలుగైదేళ్ల తరువాత అదే తరహాలో మొక్కల్లో హార్మోన్లు వేగంగా…

సీమాంధ్ర

విద్యాహక్కు చట్టానికి తూట్లు

కర్నూలు,నవంబర్‌ 22(:పేద, మధ్య తరగతి ప్రైవేట్‌ విద్యా సంస్థల్లో 25శాతం ఉచితంగా విద్య అందించాలని విద్యాహక్కు చట్టం చెబుతున్నా ఏ ఒక్క ప్రైవేటు- పాఠశాలలోగాని, కార్పొరేట్‌ సంస్థల్లో గాని ఇది అమలు కావడం లేదు. ప్రతి పాఠశాలలో ఫీజుల…

జిల్లా వార్తలు

గోడ పత్రికలు విడుదల

దంతాలపల్లి: ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం  ఈనెల 26నుంచి ప్రారంభం కానున్న తెలంగాణ విద్యార్థి మహా పాదయాత్ర గోడ పత్రికలను నరసింహులపేట మండలం దంతాలపల్లిలో  ఏబీవీపీ నాయకులు గురువారం విడుదల చేశారు. ఈనెల 26నుంచి డిసెంబరు 7వరకు…

సీమాంధ్ర

గ్రేడింగ్‌ లేక నష్టపోతున్న పత్తిరైతు

కర్నూలు,నవంబర్‌ 22: ఆదోని వ్యవసాయ మార్కెట్‌ యార్డులోని కాటన్‌ యార్డులో పత్తిని గ్రేడింగ్‌ చేసే ల్యాబరేటరీలో యంత్రాలు తుప్పుపట్టి పోయాయి. అధికారుల నిర్లక్ష్యం వల్ల గ్రేడింగ్‌ ల్యాబలేటరీలోని యంత్రాలన్నీ నిరుపయోగంగా మారాయి.ఆదోని యార్డులో రైతులు తెచ్చే పత్తి నాణ్యమైనదని…

ఖమ్మం

గెలుపు గుర్రాల కోసం పరిశీలన

ఖమ్మం,నవంబర్‌ 22: జిల్లా కాంగ్రెస్‌లో ప్రజాదరణ కలిగిన గెలుపుగుర్రాలను ఎంపిక చేసే కసరత్తు త్వరలో ప్రారంభం కానుంది. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో ఖమ్మం – మహబూబాబాద్‌ రెండు లోక్‌సభ నియోజకవర్గాల్లో గెలుపు అవకాశాలు ఎక్కువగా ఉన్న అభ్యర్థులను ఎంపిక…

ఖమ్మం

మూతపడ్డ రంగురాళ్ల శిక్షణ కేంద్రం

ఖమ్మం,నవంబర్‌ 22: గిరిజన యువతకు రంగురాళ్ల తయారీలో శిక్షణ ఇచ్చేందుకు భద్రాచలంలో ఏర్పాటు- చేసిన శిక్షణ కేంద్రం మూలనపడింది. విద్యుత్‌ సరఫరా నిలిచిపోవడం.. శిక్షకుడికి జీతం కూడా ఇవ్వకపోవడం.. అధికారులు ఈ శిక్షణ కేంద్రంపై చూపుతున్న నిర్లక్ష్యానికి నిదర్శనంగా…

ఖమ్మం

ఉపాధిహావిూలో సిబ్బంది చేతివాటం

ఖమ్మం,నవంబర్‌ 22: ఖమ్మం జిల్లాలో ఉపాధి హావిూ పనుల్లో మరో అక్రమం వెలుగు చూసింది. పనులు చేయకుండానే నిధులు స్వాహా చేశారు. లక్షలాది రూపాయల దుర్వినియోగాన్ని జిల్లా అధికారులు కూడా సీరియస్‌గా తీసుకోకపోవటం పట్ల అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.పెనుబల్లి…