Sunday, 8 November 2026

November 2012

జిల్లా వార్తలు

కండక్టరు ఉద్యోగాలు పొందిన వారిపై విచారణ

వరంగల్‌ : నకిళి ధ్రువపత్రాలతో ఉద్యోగం పొందిన వారిపై విజిలెన్స్‌ అధికారులు విచారణ చేపట్టిన సంఘటన వరంగల్‌లో జరిగింది, ఆర్టీసీ వరంగల్‌ రీజియన్‌లో నరిళీ ధ్రువపత్రాలతో కండక్టర్‌ ఉద్యోగాలను జిల్లా వ్యాప్తంగా 22మంది పొందారని అధికారులు గుర్తుంచారు. దీంతో…

జిల్లా వార్తలు

కోర్టులో హజరైన బిటెక్‌ విద్యార్థి

బీటెక్‌ విద్యార్థి అక్తర్‌ను గురువారం ఉదయం సిబిఐ అధికారులు హైదరాబాద్‌లోని నాంపల్లి కోర్టులో హజరుపర్చారు. లక్నో యూనివర్సిటీలో ఎంఎస్‌ సీటు కోసం ప్రధాని ఫోర్టర్‌ సంతకంతో సిఫార్సు లేఖ తయారు చేసిన కేసులో అక్తర్‌ నిందితుడు . ఈ…

హైదరాబాద్

ఢిల్లీ బయల్దేరిన డీఎస్‌

హైదరాబాద్‌: పీసీసీ మాజీ చీఫ్‌ డి. శ్రీనివాస్‌ ఢిల్లీ బయలుదేరి వెళ్లారు. ఇవాళ మధ్యాహ్నం ఆయన  శంషాబాద్‌ నుంచి విమానంలో ఢిల్లీ వెళ్లారు. అక్కడ ఆయన కాంగ్రెస్‌ పెద్దలతో సమావేశం కానున్నట్టు సమాచారం.

జిల్లా వార్తలు

రోడ్డు ప్రమాదంలో 5గురికి గాయాలు

బిక్కనూర్‌ : లారీని ఆర్టీని బస్సు ఢీకొన్న సంఘటన నిజామాబాద్‌లో జరిగింది. బిక్కనూర్‌ మండలం బస్వాపూర్‌ గ్రామ సమీపంలోని 44వ జాతీయ రహదారిపై గురువారం ఉదయం ఎదురుగా వస్తున్న లారీని, బస్సు ఢీకొంది. ఈప్రమాదంలో 5గురికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను…

జిల్లా వార్తలు

భర్తపై ఫిర్యాదు చేసిన మహిళ

కన్నబిడ్డలను అమ్మాలని భర్త ప్రయత్నిస్తున్నాడంటూ గురువారం ఉదయం హోంమంత్రి సబితాఇంద్రాసేనరెడ్డికి పశ్చిమగోదావరి జిల్లా వాసి పద్మ ఫిర్యాదు చేశారు. ఇద్దరు అడపిల్లలను అమ్మాలని భర్త ప్రయత్నిస్తున్నాడని, స్థానికి పోలీసులకు చెప్పినా పట్టించుకోవడంలేదని హోంమంత్రి ఎదుట పద్మ రోదించారు.

వార్తలు

పేలుళ్ళతో దద్దరిల్లిన పాక్‌ : 25 మంది మృతి

ఇస్లామాబాద్‌: పాకిస్తాన్‌లో ఉగ్రవాదులు చెలరేగిపోయారు. దేశంలోని రెండు ప్రధాన నగరాలు రావల్పిండి, కరాచీ బుధవారం అర్థరాత్రి పేలుళ్ళతో దద్దరిల్లాయి. రావల్పిండిలో జరిగిన ఆత్మాహుతిదాడిలో 23 మంది చనిపోగా , కరాచీ పేలుళ్ళలో ఇద్దరు చనిపోయారు. రావల్పిండిలో మొహర్రమ్‌ ఊరేగింపు…

జిల్లా వార్తలు

పిల్లలతో సహ తల్లి అత్మహత్య; భర్తపై మహిళ ఫిర్యాదు

హైదరాబాద్‌ -బళ్లారి : రంగారెడ్డి జిల్లా కుల్కచర్ల మండలం ఎర్రగోవిందతండాలో విషాద సంఘటన చోటు చేసుకుంది. ఓ మహిళ తన ముగ్గురు చిన్నారులతో సహ బావిలో దూకి అత్మహత్య చేసుకుంది,సమాచారం అందిన వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని మృతదేహలను…

జిల్లా వార్తలు

వ్వక్తి అనుమానాస్పద మృతి

తాడ్వాయి : మండలం బ్రహ్మజివాడి గ్రామ శివారులో అదే గ్రామానికి చెందిన చాకలి పెద్ద సాయిలు (50) అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. మృతిడికి భర్య, ఇద్దరు కూతుర్లు ఉన్నారు. మృలికి గల కార్యాణాలు తెలాపారాయలేదు సంఘటనా స్థలానికి…

సీమాంధ్ర

ఘనంగా సత్యసాయి యూనివర్శిటీ స్నాతకోత్సవం

పుట్టపర్తి: పుట్టపర్తిలోని సత్యసాయి డీమ్డ్‌ యూనివర్శిటీ 31వ స్నాతకోత్సవాన్ని గురువారం ఘనంగా నిర్వహించారు. ప్రశాంతి నిలయంలో సాయి కుల్వంత్‌ హాల్‌లో నిర్వహించిన స్నాతకోత్సవ కార్యక్రమానికి భారత అణుశక్తి సంస్థ మాజీ ఛైర్మన్‌ అనిల్‌ కకోద్కర్‌ ముఖ్య అతిధిగా హాజరయ్యారు.…

జాతీయం

బిల్డింగ్‌ పైనుండి దూకేస్తానని టిడిపి ఎమ్మెల్యే హంగామా

ఏలూరు : పశ్చిమ గోదావరిజిల్లా కోవూరు తెలుగుదేశం పార్టీ శాసనసభ్యడు టివి రామారావు గురువారం అర్డీవో కార్యాలమం పైకి ఎక్కి హంగామా స్పష్టించారు. దీపం పథకంలో తన నియోజకవర్గాన్ని అధికారులు నిర్లక్యం చేస్తున్నారని నీలం తుఫాను బాధితులకు పరిహరం…