ఖమ్మంలో విద్యా వైజ్ఞానిక ప్రదర్శన
ఖమ్మం: స్ధాయి విద్యా వైజ్ఞానిక ప్రదర్శనను మంత్రి రాంరెడ్డి వెంకటరెడ్డి గురువారం ప్రారంభించారు. పాలేరు నవోదయ పాఠశాలలో ప్రారంభమైన ఈ విద్యా వైజ్ఞానికి ప్రదర్శనలు నేటి నుంచి మూడు రోజులపాటు జరుగుతాయి. పరిశ్రమలు, సహజ వనరులు- వినియోగం, రవాణా-రవాణా…
