Sunday, 8 November 2026

November 2012

జిల్లా వార్తలు

జీసీసీ ఆధ్వర్యంలో ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం

ఏలూరు: నాగారం జీసీసీ బ్రాంచి కార్యాలయం ఆధ్వర్యంలో గురువారం కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. మండల కేంద్రంలోని జీసీసీ గోదాం ఆవరణలో ఈకొనుగోలు కేంద్రాన్ని ఆశాఖ విజిలెన్స్‌ అధికారి పాండు రంగారావు ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు.

వార్తలు

సైనా నెహ్వాల్‌ ఓటమి

హాంకాంగ్‌: హాంకాంగ్‌ బ్యాడ్మింటన్‌ ఓపెన్‌ రెండోరౌండ్‌లో భారత్‌ షట్లర్‌ సైనా నెహ్వాల్‌ ఓటమి పాలయ్యింది. ఆన్‌సీడెడ్‌ చైనా షట్లర్‌ లిన్‌ వాంగ్‌ చేతిలో 19-21, 15-21 తేడాతో సైనా ఓడిపోయింది.

జాతీయం

సీబీఐ కొత్త డైరెక్టర్‌గా రంజిత్‌ సిన్హా

ఢిల్లీ: సీబీఐ కొత్త డైరెక్టర్‌గా రంజిత్‌ సిన్హాను నియమిస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. రంజిత్‌ సిన్హా బీహార్‌ క్యాడర్‌కు చెందిన ఐపీఎస్‌ అధికారి.

జిల్లా వార్తలు

ఏడుగురు రైతుల అరెస్టు

రేగొండ : మండలంలోని  తిరుమలగిరి గ్రామానికి చెందిన ఏడుగురు రైతులను నకిలీ పహానీల కేసులో ఆరెస్టు చేసినట్లు ఎస్పై కొమ్ముతిరుపతి తెలిపారు, గ్రామానికి చెందిన టి.సారంగపాణి ,ఎం .రాజయ్య ఎన్‌. శ్రీనివాస్‌, ఇ. కుమారస్వామి ,ఎన్‌. రాజయ్య. కెవెంకటయ్య.పి.…

హైదరాబాద్

బాల్‌థాకరే ఆస్తికల వాహనానికి ఘన స్వాగతం

హైదరాబాద్‌: ముంబయి నుంచి విజయవాడకు దివంగత బాల్‌థాకరే ఆస్తికలను తీసుకెళుతున్న వాహనానికి హైదరాబాద్‌లోని మూసాపేట చౌరస్తాలో ఘన స్వాగతం లభించింది. కార్పొరేటర్‌ బాబురావు. పలువురు భాజపా నేతలు, హిందూ సమాజ ప్రతినిధులు స్వాగతం పలికి థాకరే చిత్రపటానికి పూల…

జిల్లా వార్తలు

కసబ్‌ ఉరితీతను హర్షిస్తూ ర్యాలీ

కొత్తగూడ : మండలంలోని కోమట్లగూడెం గ్రామంలో పీవైఎల్‌ ఆధ్వర్యంలో కసబ్‌ ఉరితీలను హర్షిస్తూ గురువారం ర్యాలీ నిర్యహించారు. ఉగ్రవాదులపై కఠినమైన  చట్టాలతో చర్యలు చేపట్టారులని నినాదాలు చేశారు. అనంతరం గ్రామంలో స్వీట్లను పంపిణీ చేశారు.ఈకార్యక్రమంలో పీవైఎల్‌ నాయకులు సురేశ్‌,…

వార్తలు

అక్రమ ఇసుక ఖనిజం పట్టివేత

బేతంచర్ల: కర్నూలు జిల్లా బేతంచెర్ల మండలం పరిధిలోని నాగమల్లకుంట, గూటుపల్లి, తదితర గ్రామాల్లో అక్రమంగా ఇనుప ఖనిజం తవ్వుతున్న స్థావరాలపై జిల్లా భూగర్భ గనుల శాఖ ఏడీ వెంకటరెడ్డి గురువారం దాడులు జరిపారు. ఈ దాడుల్లో నాగమల్లకుంట గ్రామ…

వార్తలు

‘గాజా’లో కాల్పుల విరమణకు ఓప్పందం…

కైరో : గాజా భూభాగంలో వారం రోజులుగా 150 మందిని బలి తీసుకున్న దాడులు,ఎదురుదాడులకు తాత్కాలికంగా విరామం ఏర్పడనుంది. ఇజ్రాయెల్‌, హమస్‌ల మ ధ్య వర్తిత్వం చేస్తున్న ఈజిప్‌ ప్రయాత్నాలు ఫలించి కాల్పుల  విరమణకు ఇరుపక్షాలు అంగీకరించాయి. గాజా…

హైదరాబాద్

మరోసారి చార్జీల వడ్డన : ఆర్టీసీ

హైదరాబాద్‌ : ప్రయాణికులపై అభివృద్ధి సర్‌ఛార్జిల పేరిట డిసెంబర్‌ 1వ తేది నుంచి ప్రతి టికెట్‌పై ఒ్క రూపాయి విధించాలనే ఆలోచనలో ఆంధ్రప్రదేశ్‌ రోడ్డు రవాణా సంస్థ (ఏపీఎస్‌ఆర్టీసీ) ఉంది. ఈ సంవత్సరం సెప్టెంబర్‌ మాసంలో ఆర్టీసీ యాజమాన్యం…

హైదరాబాద్

జగన్‌, గాలి, మోపిదేవిల రిమాండ్‌ పొడిగింపు

హైదరాబాద్‌: వివిధ కేసుల్లో నిందితులుగా ఉన్న వైఎస్‌. జగన్‌మోహన్‌రెడ్డి, గాలి జనార్దన్‌రెడ్డి, మాజీ మంత్రి మోపిదేవి వెంకటరమణల రిమాండ్‌ను సీబీఐ కోర్టు పొడిగించింది. గురువారం వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా వీరిని విచారించిన కోర్టు వచ్చే నెల 5 వరకు…