Sunday, 8 November 2026

November 2012

Featured News

పార్లమెంట్‌లో తెలంగాణ, కాంగ్రెస్‌ ఎంపీల బైఠాయింపు

న్యూఢిల్లీ: పార్లమెంట్‌ శీతకాల సమావేశాలకు తెలంగాణ సెగ తగిలింది. తెలంగాణ ప్రాంత కాంగ్రెస్‌ ఎంపీలు పార్లమెంట్‌లో తెలంగాణవాదాన్ని వినిపించడానికి సిద్ధమయ్యారు. పార్లమెంట్‌ ఒకటో నెంబరు ప్రధాన ద్వారం వద్ద ఎంపీలు బైఠాయించారు. పార్లమెంట్‌లో వెంటనే తెలంగాణ బిల్లును ప్రవేశపెట్టాలని…

వార్తలు

లాభాలతో ప్రారంభమైన స్టాక్‌ మార్కెట్లు

ముంబయి: గురువారం ఉదయం స్టాక్‌మార్కెట్లు లాభాలతో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్‌ 70 పాయింట్లకు పైగా లాభంలో , నిఫ్టీ 20 పాయింట్లకు పైగా లాభంలో కొనసాగుతోంది.

వార్తలు

ప్రస్తుత రాజకీయ అనిశ్చితికి వైఎస్‌ పాలనే కారణం: నారాయణ

తిరుపతి : రాష్ట్రంలో ప్రస్తుత రాజకీయ అనిశ్చితికి వైఎస్‌ అవినీతి పాలనే మూలమని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ అన్నారు. ఈ రోజు ఆయన తిరుపతిలో విలేకరులతో మాట్లాడారు. మద్యం సిండికేట్లపై విజిలెన్స్‌ నివేదిక రాజకీయ పక్షపాతంగా ఉందని…

వార్తలు

అన్యమత ప్రచారంపై ఉదాసీనత తగదు: శారదా పీఠాధిపతి

తిరుమల : అన్యమత ప్రచారంపై ఉదాసీనత తగదని శారదా పీఠాధిపతి స్వరూపా నందేంద్రస్వామి అన్నారు. పీఠాధిపతులు, మఠాధిపతులతో చర్చించుకుండా తితిదే  నిర్ణయాలు తీసుకుంటోందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.

జాతీయం

సభ సజావుగా జరిగేలా విపక్షాలు సహకరించాలి: ప్రధాని

ఢిల్లీ: నేటి నుంచి ప్రారంభమయ్యే పార్లమెంట్‌ శీతాకాల సమావేశాలు వాయిదా పడకుండా చూడాల్సిన బాధ్యత విపక్షాలపైనే ఉందని ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ అన్నారు. సమావేశాలు సజావుగా సాగేందుకు విపక్షాలు సహకరించాలని ఆయన కోరారు. విపక్షాలు లెవనెత్తే ఏ అంశానైనా…

హైదరాబాద్

సీబీఐ కోర్టుకు హాజరైన విజయసాయిరెడ్డి

హైదరాబాద్‌: జగన్‌ అక్రమాస్తుల కేసులో విచారణ నిమిత్తం విజయసాయిరెడ్డి ఈరోజు సీబీఐ కోర్టులో హాజరయ్యారు. మరోవైపు ఎమ్మార్‌ కేసులో విచారణ నిమిత్తం కోనేరు ప్రసాదు, బీపీ ఆచార్యలు కూడా సీబీఐ కోర్టుకు హాజరయ్యారు.

వార్తలు

చిత్తూరు జిల్లాలో కలప దొంగల బీభత్సం

రామకుప్పం: చిత్తూరు జిల్లా రామకుప్పం మండలం అత్తికుప్పం అటవీ ప్రాంతంలో బుధవారం అర్థరాత్రి కలప దొంగలు రెచ్చిపోయారు. అటవీ ప్రాంతానికి కాపలాగా ఉన్న ఇద్దరిని విచక్షణారహితంగా కత్తులతో పొడిచి బీభత్సం సృష్టించారు. అనంతరం అక్కడ నుంచి పరారయ్యారు. ప్రస్తుతం…

కరీంనగర్

ఇద్దరు ఎంపీడీవోలు సస్పెషన్‌

కరీంనగర్‌: ఉపాధిహామీ పనుల్లో అక్రమాలకు పాల్పడిన ఇద్దరు ఎంపీడీవోలపై జిల్లా కలెక్టర్‌ సస్పెషన్‌ వేటు వేశారు. కోహెడ, మల్హర్‌ మండలాల ఎంపీడీవోలు శ్రీనివాస్‌గౌడ్‌, మల్లేశం ఉపాధి హామీ పనుల్లో అక్రమాలకు పాల్పడినట్లు నిరూపితమవడంతో కలెక్టర్‌ ఈ చర్యలు తీసుకున్నారు.

వార్తలు

కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం: ఐదుగురు మృతి

బళ్లారి: కర్ణాటకలో బళ్లారి సమీపంలో హలకుంది వద్ద ఈ రోజు ఉదయం జరిగన ఘోర రోడ్డు ప్రమాదంలో ఐదుగురు అయ్యప్ప భక్తులు మృతిచెందా. రహదారి పక్కన ఆగివున్న లారీని జీపు ఢీకొనడంతో ఈ దుర్ఘటన జరిగింది. మృతిచెందారు. రహదారి…

జాతీయం

ఎఫ్‌డీఐ, తుపాను నష్టాలపై చర్చకు తెదేపా నోటీసులు

ఢిల్లీ: నేటి నుంచి ప్రారంభమయ్యే శీతాకాల పార్లమెంట్‌ సమావేశాల్లో రెండు అంశాలపై చర్చకు అనుమతించాలని కోరుతూ తెదేపా స్పీకర్‌ మీరాకుమార్‌కు నోటీసులు అందించింది. 193 నిబంధన కింద నీలం తుపాను కారణంగా రాష్ట్రంలో రైతులకు జరిగిన నష్టాలపై, 184…