Sunday, 8 November 2026

November 2012

వార్తలు

ఎన్‌ఏసీఎల్‌ పరిశ్రమ వద్ద 144 సెక్షన్‌ విధింపు

ఎచ్చెర్ల : శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల మండలం చిలకపాలెంలో ఎన్‌ఏసీఎల్‌ పరిశ్రమ పున: ప్రారంభానికి యాజమాన్యం సన్నాహాలు చేసుకుంది. దీంతో పరిశ్రమ వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేయడంతో పాటు 144…

వార్తలు

వాహనానికి నిప్పుపెట్టిన మావోయిస్టులు

విశాఖ: విశాఖ జిల్లా జి.కె, వీధి మండలం వంచెలలో మాజీ సర్పంచ్‌ ద్విచక్రవాహనానికి మావోయిస్టులు నిప్పు పెట్టారు. మాజీ సర్పంచ్‌ కోసం గ్రామానికి వచ్చిన మావోయిస్టులు ఆయన ఆచూకీ తెలియకపోవడంతో ద్విచక్రవాహనాన్ని తగులబెట్టారు.

Cover Story

పాదయాత్రలు కావవి..దండయాత్రలే

      -వారం రోజుల్లో విస్తృతస్థాయి సమావేశం -ఇక ఉధృత స్థాయిలో ఉద్యమం -కాంగ్రెస్‌ మంత్రులు, సమైక్య పార్టీలే లక్ష్యం హైద్రాబాద్‌, నవంబర్‌21(జనంసాక్షి): తెలంగాణ వ్యాప్తంగా సమైక్య పార్టీల నేతలు చేస్తున్నవి పాదయాత్రలు కావని తెలంగాణ ప్రజలపై…

Featured News

అపోలో మెడికల్‌ కాలేజీపై సిబిఐ విచారణ

  హైదరాబాద్‌, నవంబర్‌ 21 : అపోలో మెడికల్‌ కాలేజీలో సీట్ల భర్తీ వ్యవహారంలో జరిగిన అవకతవకలపై హైకోర్టు సిబిఐ విచారణకు ఆదేశించింది. మేనేజమెంట్‌ కోటా సీట్ల భర్తీలో అక్రమాలు జరిగాయంటూ దాఖలైన పిటిషన్లపై బుధవారంనాడు హైకోర్టు విచారణ…

Featured News

కేసులు ఎత్తివేయాలని టీ ఉద్యోగుల ధర్నా

    హైదరాబాద్‌: ఉద్యోగులపై పెట్టిన కేసులను వెంటనే ఎత్తివేయాలని తెలంగాణ ఉద్యోగ సంఘాల జేఏసీ చైర్మన్‌ దేవీ ప్రసాద్‌ డిమాండ్‌ చేశారు. ఉద్యోగులపై నమోదుచేసిన కేసులను వెంటనే ఎత్తివేయాలని పదవ పీఆర్సీనీ వెంటనే అమలు చేయాలని డిమాండ్‌…

ముఖ్యాంశాలు

పాదయాత్రలు కావవి..దండయాత్రలే

  -వారం రోజుల్లో విస్తృతస్థాయి సమావేశం -ఇక ఉధృత స్థాయిలో ఉద్యమం -కాంగ్రెస్‌ మంత్రులు, సమైక్య పార్టీలే లక్ష్యం హైద్రాబాద్‌, నవంబర్‌21(జనంసాక్షి): తెలంగాణ వ్యాప్తంగా సమైక్య పార్టీల నేతలు చేస్తున్నవి పాదయాత్రలు కావని తెలంగాణ ప్రజలపై దండయాత్రలేనని జేఏసీ…

ముఖ్యాంశాలు

610 జీవో అమలుకు హైకోర్టు ఆదేశం

హైదరాబాద్‌, నవంబర్‌ 21 : ఎట్టకేలకు 610 జీవో అమలుకు మార్గం సుగమమైంది. ఈ జీవోను హైకోర్టు సమర్ధించింది. 610 జీవోపై వేలాదిగా వచ్చిన పిటిషన్లను హైకోర్టు బుధవారంనాడు విచారించి తుది తీర్పును ప్రకటించింది. ప్రభుత్వోద్యోగాల భర్తీలో 610…

Featured News

పార్టీలకు అతీతంగా తెలంగాణ పోరాటం కేసీఆర్‌తో కెకె భేటీ

    హైదరాబాద్‌, నవంబర్‌ 21 : తెలంగాణకోసం పార్టీలకు అతీతంగా పోరాడతామని, కాంగ్రెస్‌ సీనియర్‌ నేత కె.కేశవరావు చెప్పారు. తెలంగాణ సాధనకోసం తెలంగాణవాదులందరిని ఒకే వేదికపైకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నామని ఆయన చెప్పారు. తెలంగాణపై తాము కేంద్ర ప్రభుత్వానికో,…

హైదరాబాద్

ట్రాఫిక్‌ సూపర్‌వైజర్‌ ట్రైనీ పోస్టుల అభ్యర్థుల జాబితా విడుదల

హైదరాబాద్‌: ట్రాఫిక్‌ సూపర్‌వైజర్‌ ట్రైనీ పోస్టుల ఇంటర్వ్యూలకు ఎంపికైన అభ్యర్థుల జాబితాను విడుదల చేసినట్లు ఆర్టీసీ ఈడీ రవీందర్‌ తెలిపారు. అభ్యర్థుల జాబితాను ఆర్టీసీ వెబ్‌సైట్‌లో ఉంచినట్లు ఆయన చెప్పారు.