Sunday, 8 November 2026

November 2012

జిల్లా వార్తలు

కాంగ్రెస్‌కు ఖతం కరో తెలంగాణ హాసిల్‌కరో : హరీష్‌రావు

వరంగల్‌ ,నవంబర్‌21: కాంగ్రెస్‌కు ఖతం కరో  తెలంగాణ హాసిల్‌కరో నినాదంతో తమ పోరాటం ఉంటుందని టిఆర్‌ఎస్‌ స్పష్టం చేసింది. కాంగ్రెస్‌ను బొందపెడితే తప్ప ఇక తెలంగాణ రాదని ఆ పార్టీ ఎమ్మెల్యే హరీష్‌రావు స్పష్టం చేశారు. కాంగ్రెస్‌ తెంగాణపై…

హైదరాబాద్

జగన్‌ బెయిల్‌ పిటిషన్‌ వాయిదా కౌంటర్‌ దాఖలుకు గడువు కోరిన సీబీఐ

హైదరాబాద్‌, నవంబర్‌ 21 :వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి దాఖలు చేసిన స్టాట్యుటరి బెయిల్‌ పిటిషన్‌పై విచారణ శుక్రవారానికి వాయిదా పింది. జగన్‌ దాఖలు చేసుకున్న బెయిల్‌ పిటిషన్‌పై కౌంటర్‌ అఫిడవిట్‌ దాఖలు చేసేందుకు సమయం…

హైదరాబాద్

అవసరమైతే విప్‌ ధిక్కరిస్తాం మధుయాష్కీ స్పష్టీకరణ

వైఎస్సార్‌ సీపీలో చేరే వారంతా ద్రోహులే హైదరాబాద్‌, నవంబర్‌ 21 :పార్లమెంట్‌ శీతాకాల సమావేశాల్లోనే తెలంగాణ అంశంపై తేల్చేయాలని కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువస్తామని నిజామాబాద్‌ ఎంపీ మధయాష్కీ తెలిపారు. తెలంగాణ ఇవ్వకపోతే పార్టీ విప్‌ను సైతం ధిక్కరిస్తామని…

వార్తలు

భారత న్యాయ వ్యవస్థను గౌరవిస్తాం కసబ్‌ ఉరిపై స్పందించిన పాక్‌

ఇస్లామాబాద్‌, నవంబర్‌ 21:కసబ్‌ ఉరితీతపై పాకిస్తాన్‌ ఆచితూచి స్పందించింది. భారత న్యాయ వ్యవస్థ నిర్ణయాన్ని గౌరవిస్తామని తెలిపింది. పాక్‌ సంతతికి చెందిన ఉగ్రవాది అజ్మల్‌ కసబ్‌ ఉరిశిక్ష విషయాన్ని భారత ప్రభుత్వం రాయబార కార్యాలయం ద్వారా పాక్‌కు లేఖ…

జిల్లా వార్తలు

ఒంటరి పోరాటమే: టీఆర్‌ఎస్‌ ఇక చర్చల్లేవ్‌.. ఉద్యమమే

తెలంగాణ ప్రాంతంపై సర్కారు వివక్ష వరంగల్‌, నవంబర్‌ 21:రాబోయే ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ చేస్తామని తెలంగాణ రాష్ట్ర సమితి ప్రకటించింది. కాంగ్రెస్‌ పార్టీతో ఇక పొత్తులు, చర్చలు ఉండబోవని తేల్చి చెప్పింది. కాంగ్రెస్‌కో ఖతం కరో.. తెలంగాణ హాసిల్‌…

జిల్లా వార్తలు

వ్యాను బోల్తా పడటంతో రహణాకు అంతరాయం

పూడుర్‌ :మన్నెగూడ మార్గం మధ్యలో మిని  వ్యాను అదుపుతప్పి రోడ్డుపై బోల్తా పడిపోయింది. దీంతో వాహనాల రాకపోకలను తీవ్ర అంతరాయం ఏర్పడింది. సంఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు. వాహనాలను వేరే మార్గం ద్వారా మళ్లించి క్రేస్‌ను తీయడానికి ప్రయత్నిస్తున్నారు.

హైదరాబాద్

కేసీఆర్‌తో కోదండరామ్‌, శ్రీనివాస్‌గౌడ్‌ భేటీ

హైదరాబాద్‌: టీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ నివాసం బిజీబిజీగా మారింది. ఇవాళ ఉదయం నుంచి పలువురు తెలంగాణ నేతలు కేసీఆర్‌తో సమావేశమవుతున్నారు. ఇవాళ సాయంత్రం జేఏసీ నేతలు కోదండరామ్‌, శ్రీనివాస్‌గౌడ్‌లు కేసీఆర్‌తో భేటీ అయ్యారు. తెలంగాణ ఉద్యమవ తాజా పరిస్థితులు,…

జిల్లా వార్తలు

వాలీబాల్‌ పోటీలను ప్రారంభించిన మంత్రి

వాకారాబాద్‌: పట్టణంలోని సెయింట్‌ జాడీ పాఠశాలలో జిల్లా స్థాయి వాలీబాల్‌ పోటీలను రాష్ట్రచేనేత శాఖ మంత్రి ప్రసాద్‌ కుమార్‌ ప్రారంభించారు. అండర్‌ 14 అండర్‌ 17 బాలబాలికలకు నిర్వహిస్తున్న ఈపోటీల్లో 16 జోన్‌ల పాఠశాలల విద్యార్దులు పాల్గొంటున్నారు.

జిల్లా వార్తలు

ప్రభుత్వ పథకాలు క్షేత్రస్థాయిలో అమలుకు చర్యలు : జెసి

నల్గొండ, నవంబర్‌ 21 (జనంసాక్షి): ప్రభుత్వ పథకాలను క్షేత్రస్థాయిలో అమలు పరచడానికి అన్ని రకాల చర్యలు చేపడుతున్నట్టు జాయింట్‌ కలెక్టర్‌ హరిజవహర్‌లాల్‌ తెలిపారు. బుధవారం నాడు తన ఛాంబర్‌లో ఇండియన్‌ ఇనిస్ట్యూట్‌ ఆఫ్‌ పబ్లిక్‌ అడ్మినిస్ట్రేషన్‌కు చెందిన సీనియర్‌…

జిల్లా వార్తలు

నిందితుడి అరెస్టు

కుత్భుల్లాపూర్‌ : గోరంపేట ప్రార్ధనా మందిరంలో శనివారం రాత్రి మైసమ్మ  విగ్రహానికి నిప్పంటించిన వ్వక్తిని దుండిగల్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఏసీపీ సయ్యద్‌ రఫీక్‌ విలేకరుల సమావేశంలో నిందితుడి వివరాలు తెలిపారు,