Sunday, 8 November 2026

November 2012

Featured News

చివరికోర్కెలేదు జైలులోనే అంత్యక్రియలు

హైదరాబాద్‌: బుధవారం పూణేలోని ఎరవాడ జైలులో ఉరిశిక్షకు గురైన పాకిస్తాన్‌ తీవ్రవాది మహమ్మద్‌ అజ్మల్‌ కసబ్‌కు ఆ జైలు ఆవరణలోనే అంత్యక్రియలు చేశారు. మహారాష్ట్ర ముఖ్యమంత్రి పృథ్వీరాజ్‌ చవాన్‌ ముంబాయిలో ఈ విషయాన్ని వెల్లడించారు. కసబ్‌ చివరి కోర్కె…

జిల్లా వార్తలు

కోతి దాడిలో విద్యార్థులకు గాయాలు

దుండిగల్‌: స్థానిక ప్రభుత్వ పాఠశాలల్లో ఓ కోతి విద్యార్థులపై దాడికి దిగింది. ఈఘటనలో నలుగురికి గాయాలయ్యాయి వీరికి స్థానాక ఆర్యోగ్య కేంద్రంలో చికిత్స చేయించినట్లు పాఠశాల ప్రధానొపాధ్యాయుడు. తెలిపారు.

జిల్లా వార్తలు

బెల్టుషాపుపై దాడులు మద్యం సీసాలు స్వాధీనం

పవీపేట :గ్రామంలో అక్రమంగా నిర్వహిస్తున్న మద్యం బెల్టుషాపులపై పోలీసులు దాడులు చేశారు 20 మద్యం సీసీలను స్వాధీసం చేసుకున్నారు నిందితులపై కేసు నమోదు చేసి రిమాండుకు తరలించినట్లు ఎస్పై సుధాకర్‌ తెలిపారు.

తెలంగాణ

ఫ్రంట్‌ ఏర్పాటు వార్తలు అవాస్తవం:కెకె

హైద్రాబాద్‌: పార్టీలకతీతంగా తెలంగాణకోసం పోరాడుతామని కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నేత కె.కేశవరావు చెప్పారు. ఈ మధ్యాహ్నం ఆయన టీఆర్‌ఎస్‌ అధ్యక్షుడు కెసిఆర్‌ను ఆయన నివాసంలో కలిశారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఫ్రంట్‌ ఏర్పాటు చేయనున్నట్లు వస్తున్న వార్తలలో…

జిల్లా వార్తలు

అసమర్థ పాలన అంతానాకే బాబు పాదయాత్ర

నవీపేట :కాంగ్రెస్‌ ప్రభుత్వం అసమర్ధ పాలనను అందం చేయాడానికే తెదేపా అధినేత చంద్రడాడునాయుడు వస్తున్నా  మీకోసం పేరుతో పాదయాత్ర చేపట్టారని ఎమ్మెల్యే అరికెల నర్సారెడ్డి పేర్కొన్నారు. మండలం కేంద్రంలోని నవీపేట రెంజల్‌ మండలాల తెదేపా కార్యకర్తల సమావేశంలో ఆయన…

తెలంగాణ

తెలంగాణవాదులకు టీఆర్‌ఎస్‌ వేదిక:కేటీఆర్‌

హైద్రాబాద్‌: తెలంగాణవాదులందరికీ టీఆర్‌ఎస్‌ వేదిక అని టీఆర్‌ఎస్‌ ఎంఎల్‌ఏ కల్వకుంట్ల తారకరామారావు అన్నారు. ఇవాళ ఆయన తన నివాసంలో విలేకరులతో మాట్లాడారు. తెలంగాణ ప్రజల పక్షాన నిలబడే రాజకీయ నాయకులందర్నీ టీఆర్‌ఎస్‌ ఆహ్వానిస్తోందని, వారికి ఘన స్వాగతం పలుకుతామన్నారు.

జాతీయం

అఫ్జల్‌గురుకు క్షమాభిక్ష నిరాకరణ

న్యూఢిల్లీ: పార్లమెంట్‌పై దాడి కేసులో కీలక నిందితుడు అఫ్జల్‌గురుకు రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ క్షమాబిక్ష నిరాకరించాడు. ఈ కేసులో దోషులందరికీ ఉరిశిక్షను అమలుచేయనున్నారు. అఫ్జల్‌తోపాటు ఈ దాడిలో పాల్గొన్న మరో ఆరుగురు ఉగ్రవాదులకు కూడా ఆయన క్షమాబిక్ష నిరాకరించారు.…

అంతర్జాతీయం

మరణశిక్ష రద్దు తీర్మానాన్ని వ్యతిరేకించిన భారత్‌

న్యూఢిల్లీ : మరణశిక్షను రద్దు చేయాలంటూ ఐరాస సాధారణ సభలో ప్రవేశపెట్టిన తీర్మానాన్ని భారత్‌ వ్యతిరేకించింది. ఈ తీర్మానానికి మద్దతుగా 110 దేశాలు ఓట్‌ చేయగా భారత్‌ సహా 39 దేశాలు ఈ తీర్మానాన్మి వ్యతిరేకించాయి. అమెరికా, చైనా,…

జిల్లా వార్తలు

కొనసాగుతున్న రిలే నిరాహార దీక్షలు

నకిరేకల్‌ : ఏఎంఆర్‌ ప్రాజెక్టు ద్వారా నకిరేకల్‌ నియోజకవర్గంలోని చెరువులు, కుంటలు నింపాలని నకిరేకల్‌ లో ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలు రెండో రోజుకు చేరుకున్నారు. ఈరోజు దీక్షలో పార్టీ జిల్లా కమిటి సబ్యులు కందాల ప్రమీల, జహంగీర్‌…

తెలంగాణ

ఐక్యంగా ఉంటేనే తెలంగాణ:కేకే

హైద్రాబాద్‌: తెలంగాణ నాయకులంతా ఒకటిగా ఉంటేనే తెలంగాణ రాష్ట్రం సాధ్యమని తెలంగాణ కాంగ్రెస్‌ ఎంపీ, సీనియర్‌ నేత కెకె అన్నారు. ఇవాళ ఆయన తన నివాసంలో మంత్రి జానారెడ్డి, మాజీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డిలతో భేటీ అనంతరం మాట్లాడారు.…