Sunday, 8 November 2026

November 2012

వార్తలు

నాలుగేళ్లు అవుతున్నా గండిపడ్డ కాల్వకు మరమ్మత్తులు లేవు

కర్నూలు,నవంబర్‌ 21: భారీవర్షాల కారణంగా తెలుగుగంగ ప్రధాన కాలువకు బండిఆత్మకూరు మండలం కృష్ణనంది నుంచి మహానంది క్షేత్రానికి వెళ్లే మార్గంలో గండి పడింది. నాలుగేళ్ల క్రితం కురిసిన వానలకు  ప్రధాన కాల్వకు గండి పడింది.  తెలుగుగంగ కాలువలో ప్రవహించే…

జిల్లా వార్తలు

వివాదాస్పద పోలీసుల తీరుపై అధికారుల కన్ను…?

మహబూబ్‌నగర్‌,నవంబర్‌21: జిల్లా పోలీసుల వ్యవహారశైలిపై విమర్శలు వస్తున్నాయి. ప్రజలకు చేరువై వారి కష్టాల్లో తోడుండాల్సిన పోలీసులు వివాదాల్లో చిక్కుకుంటున్నారు. ఇన్‌స్పెక్టర్‌ స్థాయి అధికారులే వివాదాలకు కేంద్ర బిందువులు కావడం ఒకటయితే, కొంతమంది వ్యవహారశైలి కూడా తీవ్ర విమర్శలకు దారి…

జాతీయం

చట్టాలకు అనుగుణంగానే ఉరి: షిండే పాక్‌కు సమాచారమిచ్చాం

న్యూఢిల్లీ, నవంబర్‌ 21 :భారత చట్టాలకు అనుగుణంగానే కసబ్‌ ఉరి తీసినట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. చట్ట పరిధికి లోబడే కసబ్‌కు ఉరి శిక్ష అమలు చేశామని తెలిపింది. కసబ్‌ ఉరితీతపై ముందుగానే పాకిస్తాన్‌ ప్రభుత్వానికి లేఖ ద్వారా…

జాతీయం

ఉగ్రవాదులకు ఇదో గుణపాఠం విదేశాంగ శాఖ మంత్రి ఖుర్షీద్‌

న్యూఢిల్లీ, నవంబర్‌ 21:భారత్‌పై దండెత్తే వారికి కసబ్‌ ఉరితీత ఓ గుణపాఠం లాంటిదని విదేశాంగ శాఖ మంత్రి సల్మాన్‌ ఖుర్షీద్‌ హెచ్చరించారు. కసబ్‌ ఉరి తర్వాతైనా ఉగ్రవాదులు తమ తీరు మార్చుకుంటారని ఆశాభావం వ్యక్తం చేశారు. 26/11 కేసులో…

జాతీయం

కసబ్‌ను ఉరిని స్వాగతించిన బీజేపీ అఫ్జల్‌ గురు సంగతేంటి? అని ప్రశ్న త్వరలోనే నిర్ణయం తీసుకుంటామన్న కాంగ్రెస్‌

న్యూఢిల్లీ, నవంబర్‌ 21 :కసబ్‌కు ఉరిశిక్ష అమలు చేయడాన్ని బీజేపీ స్వాగతించింది. ఉరిశిక్ష అమలు చేయడం మంచిదేనని.. అయితే, శిక్షను విధించడంలో కొంత ఆలస్యం జరిగిందని వ్యాఖ్యానించింది. కసబ్‌ సంగతి సరే… మరీ పార్లమెంట్‌పై దాడి చేసిన అఫ్జల్‌…

జిల్లా వార్తలు

సత్యసాయి సేవాసమితి ఆధ్యర్యంలో సైకిళ్ల పంపిణీ

మియాపూర్‌ : సత్యసాయి సేవాసమితి ఆధ్యర్యంలో వికలాంగులకు సైకిళ్లను పంపిణీ చేశారు. కొత్తవీదీలోని వికలాంగులు ఏడుగురికి సైకిళ్లను అందించారు. ఈకార్యక్రమంలో వికలాంగ సంక్షేమ సంఘ నాయుకులు నాగులు వెంకటేశ్వరావు, వరలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

జాతీయం

‘ఆపరేషన్‌ ఎక్స్‌’.. సక్సెస్‌! కసబ్‌ ఉరితీత ప్రక్రియకు రహస్య కోడ్‌

ముంబై, నవంబర్‌ 21 :’ఆపరేషన్‌ ఎక్స్‌’.. కసబ్‌ ఉరితీత కోసం మహారాష్ట్ర పోలీసులు పెట్టుకున్న కోడ్‌ నేమ్‌ ఇది. అత్యంత రహస్యంగా కసబ్‌ను ఉరితీత ప్రక్రియను పూర్తి చేసిన మహారాష్ట్ర పోలీసులు దిగ్విజయవంతంగా పూర్తి చేశారు. ‘ఆపరేషన్‌ ఎక్స్‌’కు…

కరీంనగర్

డిసెంబర్‌ 12 నుంచి బాబు పాదయాత్ర

కరీంనగర్‌,నవంబర్‌21: తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు చేపట్టిన పాదయాత్ర డిసెంబర్‌ 12న కరీంనగర్‌ జిల్లాలో అడుగు పెట్టనున్నది. ఆదిలాబాద్‌ నుంచి యాత్ర కరీంనగర్‌లో ప్రవేశిస్తుంది.  9 రోజులపాటు- 152 కిలోవిూటర్ల మేరకు పాదయాత్ర జరిగేలా జిల్లా టిడిపి నేతలు…

వార్తలు

విజయవాడ కోర్టులో బాంబు కలకలం

విజయవాడ,నవంబర్‌21: విజయవాడ కోర్టు ప్రాంగణంలో బాంబు ఉందంటూ వచ్చిన ఫోన్‌ కాల్‌ కలకలం రేపింది. దీంతో వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. బాంబు ఉందన్న సమాచరంతో కోర్టులో ఉన్నవారు పరుగులు తీసారు. బాంబు స్క్వాడ్‌ రంగంలోకి దిగి కోర్టు…

వార్తలు

కోస్తాలో పలుచోట్ల వానలు కురిసే అవకాశం

విశాఖపట్నం,నవంబర్‌21: వచ్చే 24 గంటల్లో కోస్తాంధ్రలో పలుచోట్ల వానలు కురిసే అవకాశం ఉన్నట్లు విశాఖలోని తుపాను హెచ్చరికల కేంద్రం బుధవారం ఉదయం తెలిపింది. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం స్థిరంగా కొనసాగుతోందని, ఇది క్రమంగా పశ్చిమ నైరుతి…