Sunday, 8 November 2026

November 2012

హైదరాబాద్

సంపాదన కోసమే తెరాసకు తెలంగాణ నినాదం : ఎర్రబెల్లి

హైదరాబాద్‌ : తెరాస పై తెదేపా తెలంగాణ ఫోరం నేత ఎర్రబెల్లి దయాకర్‌ దయాకర్‌ రావు తీవ్రస్ధాయిలో విరుచుకుపడ్డారు. ఎన్నికల పేరుతో సంపాదన కోసమే మీకు తెలంగాణ నినాదం అని ఆ పార్టీ నేతలను ఎద్దేవా చేశారు. ఎన్టీఆర్‌…

జాతీయం

నడి రోడ్డుపై తల నరికి… యువతికి నిప్పంటించిన వ్యక్తి

చిత్తూరు/గుంటూరు : చిత్తూరు జిల్లాలో దారుణం జరిగింది. జిల్లాలోను పుత్తూరులో ఓవ్యక్తిని గుర్తు తెలియని వ్యక్తులు దారుణంగా హత్య చేశారు. ఈరోజు ఉదయం స్థానిక పున్నమి రిపోర్ట్‌ సమీపంలో ఈ హత్య జరిగింది. చెరుకు ప్యాక్టర్‌లో పిట్టర్‌గా పని…

జాతీయం

తెలంగాణా పై కేంద్రం హమీని నిలుపుకోలేదు: వెంకయ్య నాయుడు

ఢిల్లీ: తెలంగాణ విషయంలో ఇచ్చిన హమీని కేంద్ర ప్రభుత్వం నిలుపుకోలేదని భారతీయ జనతా పార్టీ సీనియర్‌ నేత వెంకయ్యనాయుడు అన్నారు. తెలంగాణ  విషయంపై ఉభయసభల్లోనూ కేంద్రాన్ని నిలదీస్తామన్నారు. నల్లధన కుబేరుల  జాబితాను వెల్లడించాలని కేంద్రాన్ని కోరినట్లు వెంకయ్యనాయుడు తెలిపారు.…

హైదరాబాద్

చర్లపల్లి జైలులో నిలిచిపోయిన ములాఖత్‌లు

హైదరాబాద్‌: నగరంలో చర్లపల్లి కేంద్ర కారాగారంలో ఖైదీల మధ్య ఘర్షణ జరిగినట్లు సమాచారం. దాంతో అధికారులు ములాఖత్‌ లను నిలిపివేశారు.  

జిల్లా వార్తలు

దంపతుల ఆత్మహత్యాయత్నం: నిలిచిపోయిన ఇళ్ల కూల్చివేత

నల్గొండ: నల్గొండ జిల్లా కోదాడ మండలం రామిరెడ్డిపాలెంలో ఆలయ భూముల్లో నిర్మించిన ఇళ్లను అధికారులు కూల్చివేస్తుంన్నారు. ఆ ఇళ్లలో ఒక ఇంటి యజమానులైన దంపతులు ఇల్లు కూల్చవద్దంటూ కిరోసిన్‌ పోసుకొని ఆత్మహత్యాయత్నం చేశారు. దంపతుల ఆత్మహత్యాయత్నంలో అధికారులు ఇళ్ల…

వార్తలు

ఒకరి మృతి, ఇరువురికి గాయాలు

బంటుమిల్లి: కృష్ణాజిల్లా బంటుమిల్లి మండలం మల్లేశ్వరం గ్రామానికి చెందిన సాప్ట్‌వేర్‌ ఉద్యోగిని లలిత అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందింది. ఆమె భర్త గొర్ల వీరాంజనేయులు తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆదివారం తెల్లవారుజామున శాన్‌…

జాతీయం

ద్రావిడ్‌ దేవుడు- నేను భక్తుడ్ని, వద్దు :పుజారా

బెంగుళూరు : తన రోల్‌ మోడల్‌ రాహుల్‌ ద్రావిడతో తనను పోల్చవద్దని భారత బ్యాబ్స్‌మన్‌ ఛతేశ్వర్‌ పుజారా వేడుకున్నాడు.ఇంగ్లాడుతో జరిగిన తోలి టెస్టు మ్యాచ్‌లో డబుల్‌ సెంచర్‌ చేసి అందరి దృష్టిని అకర్షించిన పుజారాపై అన్ని వైపుల నుంచి…

జిల్లా వార్తలు

తెలుగుదేశం పార్టీ పార్లమెంటరీ పార్టీ భేటీ

మెదక్‌ : తెదేపా పార్లమెంటరీ పార్టీ సమావేశం మెదక్‌ జిల్లా చింతపల్లిలో ప్రారంభమైంది. పార్లమెంటరీ పార్టీ నేత నామా నాగేశ్వర్‌రావు, గుండు సుధారాణివ, రమేష్‌ రాథోడ్‌, సీఎం రమేష్‌, హరికృష్ణ, సుజనాచౌదరి తదితరులు ఈ భేటికి హాజరయ్యారు. ఈనెల…

హైదరాబాద్

చిక్కడపలివ్ల నల్లపోచమ్మ ఆలయంలో చోరీ

హైదరాబాద్‌ : చింతలబస్తీలోని దుర్గామాత ఆలయంలో చోరీ ఘటన మరవకముందే నగరంలో మరో దొంగతనం చోటుచేసుకుంది. చిక్కడపల్లి శ్రీరామ్‌నగర్‌లోని నల్లపోచమ్మ ఆలయంలో దొంగలు చొరబడి రూ.3 లక్షలకు విలువైన బంగారు, వెండి ఆభరణాలను దోచుకెళ్లారు. ఆలయ సిబ్బంది ఫిర్యాదుతో…

హైదరాబాద్

విజయవాడ – విశాఖ ప్యాసింజర్‌ రైలు రద్దు

హైదరాబాద్‌ : విజయవాడ – విశాఖ ప్యాసింజర్‌ రైలు నేటి నుంచి డిసెంబర్‌ 3 వరకు రద్దు చేస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులు చెప్పారు. సాంకేతిక కారణాలతో ఈ రైలును రద్దు చేస్తున్నట్లు వెల్లడించారు.