Sunday, 8 November 2026

November 2012

వార్తలు

రాష్ట్ర స్థాయి విలువిద్యలో బాలికకు స్వర్ణం

భిక్కనూరు : మండలం పెద్దమల్లారెడ్డి గ్రామాని చెందిన తొమ్మిదో తరగతి విద్మార్థిని రాష్ట్ర స్థాయి ఆర్చరీలో బంగారు పతకం సాధించినట్లు గ్రామస్థులు ఆదివారం తెలిపారు.గ్రామానికి  చెందిన బందల మౌనిక దోమకొండ మండల కేంద్రంలోని అభ్యదయ పాఠశాలలో తొమ్మిదో తరగతి…

జిల్లా వార్తలు

వ్వక్తిపై దాడి పరిస్థితి విషయం

దౌలతాబాద్‌ : మండలంలోని ముబారన్‌కు చెందిన పిసత్తయ్య 43 అనే వ్వక్తి పై అహ్మద్‌ నగర్‌కు చెందిన బి.మస్తాన్‌ గొడ్డలితో అకారణంగా దాడి చేశారు. పరిస్థితి విషయంగా ఉండడంతో 108 ద్వారా సమీప ఆసుపత్రికి తరలించారు.

జాతీయం

నాపై రాజకీయ కుట్ర నన్ను మారిస్తే ఏం కాదు :బోత్స

హైదరాబాద్‌ : తనపై రాజకీయ కుట్ర జరుగుతోందని ప్రదేశ్‌ కాంగ్రెసు కమిటీ అధ్యక్షుడు, రవాణా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ సోమవారం అన్నారు. తనపై కథనం వచ్చిన అంగ్ల దినపత్రికపై తాను పరువు నామినేటెడ్‌ అభ్యర్థినని తనను మార్చినంత…

జాతీయం

హర్యానా మాజీ మంత్రి గోయల్‌ ‘నోబెయిల్‌’

న్యూఢిల్లీ: హర్యానా మాజీ మంత్రి గోపాల్‌ గోయల్‌ కందాకు ఢిల్లీ హైకోర్టులో చుక్కెదురైంది. ఎయిర్‌ హోస్టెస్‌ గీతికా శర్మ ఆత్మహత్య కేసులో ఆరోపణలెదుర్కొంటున్న గోయల్‌కు బెయిల్‌ ఇవ్వడానికి కోర్టు నిరాకరించింది. ఈ ఆరోపణలు రావడంతోనే గోయల్‌ తన మంత్రి…

జిల్లా వార్తలు

మెదక్‌ పర్యటనలో బాబుకు తెలంగాణ సెగ

మెదక్‌ : టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు జిల్లాలో చేస్తున్న పాదయాత్రలో తెలంగాణ సెగ తగిలింది. సంగారెడ్డి మండలం ఇంద్రకరణ్‌లో బాబు చేస్తున్న పాదయాత్రను తెలంగాణ మహిళలు ‘ జైతెలంగాణ’ నినాదాలతో అడ్డుకున్నారు. తెలంగాణపై బాబు స్పష్టమైన ప్రకటన…

జిల్లా వార్తలు

ఎకరాకు రూ, 10 వేల నష్టపరిహారం ఇవ్వాలి

సంగారెడ్డి :నీలం తుపాన్‌ కారఫంగా పంట నష్టపోయిన రైతులకు ఎకరానికి రూ,10 వేలు పరిహారం ఇవ్వాలని సీపీఎం జిల్లా కార్యదర్శి చుక్కారాములు డిమాండ్‌ చేశారు.తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వమే ప్రత్యుక కొనుగోలు కేంద్రాలను  ఏర్పాటు చేసి కొనుగోలు చేయాలని కోరారు.

జిల్లా వార్తలు

చెరుకు గిట్టుబాటు ధర ఇవ్వాలి

సంగారెడ్డి పంటకు టన్నుకు గిట్టుబాటు ధర రూ.3250 ఇవ్వాలని సీపీఎం జిల్లా కార్యదర్శి చుక్కరాములు డిమాండ్‌ చేశారు  చర్చలు జరిపి ధర ప్రకటించకుండానే మెదక్‌లో గానుగ ప్రారంభించారని సంగారెడ్డి జహీరాడాద్‌లోనూ ఇదే కొనసాగుతుందన్నారు.

జాతీయం

ఇంత చేసినా ప్రజలు ఓడించారు : డిఎస్‌, షర్మిలకు పితాని

నిజామాబాద్‌ : జిల్లాకు ఇంతగా అభివృద్ది చేసినా ప్రజలు రెండుసార్లు ఓడించారని శాసనమండలి సభ్యుడు డిం శ్రీనివాస్‌ సోమవారం అవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెసు పార్టీ అధికారంలో ఉన్నంత కాలం రాష్ట్రంలో, దేశంలో మతసామరస్యానికి ఢోకాలేదన్నారు. జిల్లాకు తాగునీరు,…

హైదరాబాద్

డీఎల్‌ ఇంటర్వూలను నిలిపివేయండి: హరీష్‌రావు

హైదరాబాద్‌: ఏపీపీఎస్సీ నిర్వహిస్తున్న డీగ్రీ లెక్చరర్ల నియామకపు ఇంటర్వూలకు తెలంగాణ సెగ తగలనుంది. ఇవాళ టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే హరీష్‌రావు ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డిని కలిసి డీగ్రీ లెక్చరర్ల నియామకంలో తెలంగాణ నిరుద్యోగులకు అన్యాయం జరుగుతుందని, సీఎం వెంటనే జోక్యం చేసుకుని…