November 2012
నల్లగొండలో మంత్రి జానాకు తెలంగాణ సెగ
నల్లగొండ, నవంబర్ 19 (జనంసాక్షి): రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి జానారెడ్డికి తెలంగాణ సెగ తగిలింది. సోమవారం ఇంది రాగాంధీ జయంతి సందర్భంగా నల్లగొండ పట్టణంలోని పానగల్ ఇందిరాగాంధీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించేం దుకు వచ్చారు.…
మయన్మార్‌లో మానవహక్కుల ఉల్లంఘనలపై ఒబామా మండిపాటు
మయన్మార్, నవంబర్19: ఎట్టకేలకు పెద్దన్న స్పందించాడు..గత కొద్ది రోజులుగా మయన్మార్‌లో మానవహక్కుల ఉల్లంఘనలపై ఇంతవరకూ నోరు విప్పని అగ్రరాజ్యం అమెరికా అధినేత తొలిసారిగా మయన్మార్‌లో జరుగుతున్న మానవహక్కుల ఉల్లంఘనలను ఖండించాడు..ఏషియాన్ సదస్సులో పాల్గొనడానికి మయన్మార్‌లో పర్యటించిన ఆయన…
ఇందిరమ్మ స్ఫూర్తి ప్రదాత : సీఎం
హైదరాబాద్, నవంబర్ 19: మాజీ ప్రధాని ఇందిరాగాంధీ అందరికీ స్ఫూర్తి ప్రదాత అని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి అన్నారు. ఇందిరాగాంధీ జయంతిని పురస్కరించుకొని నెక్సెస్‌రోడ్డులోని ఆమె విగ్రహానికి ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి, పిసిసి చీప్ బొత్స సత్యనారాయణలు పూలమాలలు వేసి నివాళులర్పించారు.…
గాజాపై దాడుల్లో 100మందికిపైగా మృతి
గత ఆరురోజులుగా ఇజ్రయిల్ సాగిస్తున్న రాకెట్ దాడుల్లో ఇంతవరకు 100మందికిపైగా అమాయక పౌరులు మరణించారు. వీరిలో పాతికమంది దాకా మహిళలు, పిల్లలే ఉన్నారు. ఆదివారం ఒక్క రోజులోనే ఇజ్రాయిల్ 18 మంది పాలస్తీనీయులను పొట్టన పెట్టుకుంది. దాడులను ఆపమని…
సురక్షితంగా భూమిపైకి సునీతా విలియవమ్స్
హ్యూస్టన్: నవంబర్ 19(జనంసాక్షి): భారతీయ సంతతికి చెందిన అమెరికన్ వ్యోమగామి సునీతా విలియవమ్స్ 127రోజుల అంతరిక్షయాత్రను ముగించుకుని సోమవారం సురక్షితంగా భూమికి చేరుకున్నారు. మరో ఇద్దరు వ్యోమగాములతో కలిసి ఆమె సోయజ్ క్యాప్యూల్స్‌తో కజకిస్తాన్‌లోని పచ్చిక మైదానాలలో…
43 మంది ఐపీఎస్ అధికారుల బదిలీ
హైదరాబాద్: నవంబర్ 19(జనంసాక్షి): రాష్ట్రంలో భారీగా ఐపీఎస్ అధికారులను బదిలీచేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 43మందిని ఐపీఎస్ అధికారులను వారు ప్రస్తుతం పనిచేస్తున్న స్థానాల నుంచి బదిలీ చేయాలని నిర్ణయించారు. సోమవారం రాత్రి బదిలీ ఉత్తర్వులను ప్రభుత్వం…
‘పాట్నా ఛాత్ పూజలో తొక్కిసలాట-14మంది మృతి
పాట్నా: నవంబర్ 19(జనంసాక్షి): ఛత్ పూజ సందర్భంగా పాట్నాలోని గంగాఘూట్ వద్ద జరిగిన తొక్కిసలాటలో 14మంది మరణించారు. ఉత్తరాది రాష్ట్రలలో ముఖ్యంగా బీహార్‌లో ఈ పూజను ఘనంగా జరుపుకుంటారు. ఇతర రాష్ట్రాలలో తక్కువ. సూర్యభగవానుని ప్రార్థించి తమకు…
రాజీవ్ విద్యామిషన్ పీడీపై లోకాయుక్త నాన్ బెయిలబుల్ వారంట్
హైదరాబాద్: మహబూబ్‌నగర్ రాజీవ్ విద్యామిషన్ పీడీపై లోకాయుక్త నాన్ బెయిలబుల్ వారంట్ జారీ చేసింది. రూ. 83లక్షల నిధులు దుర్వినియోగానికి సంబందించి పీడీపై ఈ నాన్ బెయిలబుల్ వారంట్ జారీ అయినట్లు సమాచారం. డిసెంబర్ 12 లోగా తమ…
.కిషోర్ చంద్రదేవ్ లేఖ వ్యక్తిగతం : సందీప్ దీక్షిత్
న్యూఢిల్లీ : కేంద్ర మంత్రి కిషోర్ చంద్రదేవ్ రాసిన లేఖ అయన వ్యక్తిగతమని ఎఐసిసి అధికారి ప్రతినిధి సందీప్ ధీక్షిత్ చెప్పారు. కిషోర్ చంద్రదేవ్ రాసిన లేఖను అధిష్టానం పరిశీలిస్తుందని అయన సోమవారం మీడియా ప్రతినిధులతో చెప్పారు. ముఖ్యమంత్రి…






