Tuesday, 3 November 2026

December 2012

Cover Story

మృత్యు ఒడిలోకి ఆమె

ఆమె ఇకలేరు..!ఢిల్లీలో హైఅలర్ట్‌..భారీగా భద్రత బలగాల మొహరింపు న్యూఢిల్లీ, డిసెంబర్‌ 29 : ఆమె మనో నిబ్బరం ఓడింది.. వైద్యుల కృషి ఫలించలేదు..మృత్యు కౌగిలిలో ఒరిగిపోయింది. 13 రోజుల పాటు మృతువుతో పోరాడింది.. భారత కాలమానం ప్రకారం శనివారం…

జాతీయం

అత్యాచారకేసులో ప్రాసిక్యూటర్‌గా దయాన్‌కృష్ణన్‌

న్యూఢిల్లీ : దేశ రాజధాని నగరంలో సామూహిక అత్యాచారానిగురై మరణించిన యువతి కేసులో ఢిల్లీ పోలీసులు ప్రత్యేక పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌గా న్యాయవాది దయాన్‌ కృష్ణన్‌ను నియమించారు. ఈకేసులో స్వచ్ఛందంగా వాదించేందుకు ఆయన ముందుకు వచ్చారు. ఆయనతో పాటు మరో…

జాతీయం

అఖిలపక్షం సీఐబీ ప్రకటన సవరణ

న్యూఢిల్లీ : తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అంశంపై నిన్న విడుదల చేసిన ప్రకటనను సవరిస్తు కేంద్ర హోంమత్రిత్వ శాఖ మరో ప్రకటన చేసింది. నిన్నటి ప్రకటనకు హోంమత్రి వ్యాఖ్యలు జోడించింది. నెల రోజుల్లో నిర్ణయం తీసుకుంటామని విలేకరుల సమావేశాంలో…

జాతీయం

ప్రధాని నివాసంలో కాంగ్రెస్‌ కీలకబృంద సమావేశం

న్యూఢిల్లీ : ప్రధాని మన్మోహన్‌సింగ్‌ నివాసంలో కాంగ్రెస్‌ కీలకబృందం సమావేశం మైంది. అత్యాచార బాధితురాలి మృతి, తదనంతరం పరిణామాలు, అంత్యక్రియల నిర్వహణ తదితర అంశాలపై వారు చర్చించినట్టు తెలియవచ్చింది.

హైదరాబాద్

బాధితురాలి మృతిపై తెదేపా కార్పొరేటర్ల సంతాపం

హైదరాబాద్‌: దేశ రాజధాని నగరంలో అత్యాచారానికి గురైన పారా మెడికల్‌ విద్యార్ధిని మృతిచెందడంపై తెలుగుదేశానికి చెందిన కార్పోరేటర్లు సంతాపం వ్యక్తం చేశారు. నగర పాలకసంస్థ ప్రధాన కార్యాలయంలో కొవ్వొత్తులు వెలగించి యువతి మృతికి మౌనంపాటించారు.

హైదరాబాద్

తెలుగుసభలో తెలంగాణకు గౌరవం లభించలేదు : కేకే

హైదరాబాద్‌: ప్రపంచ తెలుగు మహాసభల్లో తెలంగాణ ప్రాంతంవారికి సముచిత స్థానం లభించకపోవడంపై కాంగ్రెస్‌ సీనియర్‌ నేత కేశవరావు విచారం వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రముఖులైన సినారె, దాశరధి లాంటి వారికి ప్రాతినిధ్యం ఇవ్వలేదన్నారు. తెలుగు మహాసభల ఆహ్వానపత్రికలో దళితుడైన…

హైదరాబాద్

తెదేపా వైఖరి బాధాకరం : లగడపాటి

హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు అనుకూలంగా తెలుగుదేశం వ్యవహరించడం బాధాకరమని విజయవాడ లోక్‌సభ సభ్యుడు లగడపాటి రాజగోపాల్‌ అన్నారు. తెలుగుదేశం పుట్టిందే తెలుగువారి ఆత్మాభిమానం కోసమని ఆయన పేర్కొన్నారు. ఎన్నికల్లో గెలిచేందుకే తెలుగుదేశం తెలంగాణ అంశానికి మద్దతు ఇస్తోందన్నారు.

హైదరాబాద్

తెలంగాణ వచ్చేదాక వత్తిడి ఉండాల్సిందే : కె. కేశవరావు

హైదరాబాద్‌: గత అనుభవారి దృష్ట్యా తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు వరకు అధిష్టానంపై ఒత్తిడి ఉండాల్సిందే నని టీ కాంగ్రెస్‌ సీనియర్‌ నేత కే. కేశవరావు స్పష్టం చేశారు. ఈ సాయంత్రం కేకే నివాసంలో తెలంగాణ ఎంపీల సమావేశం ముగిసింది.…

సీమాంధ్ర

తెలుగు తల్లి మనసు పులకించే విధంగా సభలు :చిరంజీవి

తిరుపతి : తెలుగుతల్లి మనసు పులకించేవిధంగా ప్రపంచ తెలుగు మహాసభలను నిర్వహించడం అభినందనీయమని కేంద్ర పర్యాటక మంత్రి చిరంజీవి అన్నారు. ప్రపంచ తెలుగు మహాసభల ముగింపు సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలుగుసభల  నిర్వహణకు కృషి చేసిన ప్రతి ఒక్కరికి…