Thursday, 5 November 2026

December 2012

జాతీయం

ఢిల్లీ ముఖ్యమంత్రి నివాసం ఎదుట కేజ్రీవాల్‌ ధర్నా

న్యూఢిల్లీ: ఆమ్‌ ఆద్మీ పార్టీ నేత అరవింద్‌ కేజ్రీవాల్‌ ఢిల్లీ ముఖ్యమంత్రి షీలాదీక్షిత్‌ నివాసం వద్ద ధర్నాకు దిగారు. దక్షిణ ఢిల్లీలో నివాసాల కూల్చివేతలకు వ్యతిరేకంగా వంద మంది బాధితులతో కలిసి ఆయన ఆందోళన చేపట్టారు. వెంటనే ప్రభుత్వం…

స్పొర్ట్స్

గాయం నుంచి కొలుకున్న అగార్కర్‌ పంజాబ్‌తో మ్యాచ్‌కు జట్టు పగ్గాలు

ముంబై ,డిస్శెబ్‌, 6 (టన్శసలక్ఞ్ష) రంజీ సీజన్‌లో పంజాబ్‌తో జరిగే మ్యాచ్‌ కోసం ముంబై జట్టును ప్రకటించారు. గాయం నుండి కోలుకున్న అజిత్‌ అగార్కర్‌ జట్టులోకి తిరిగి వచ్చాడు. పంజాబ్‌పై ముంబై సారథ్య బాధ్యతలు అగార్కరే చేపట్టనున్నాడు. సీజన్‌…

స్పొర్ట్స్

ఎంట్రీకి అవకాశం లేదు – వార్న్‌ యాషెస్‌లో ఆడడం పై క్లారిటీ ఆచ్చిన ఆసీస్‌ స్పిన్నర్‌

మెల్‌బోర్న్‌ ,డిస్శెబ్‌, 6 (టన్శసలక్ఞ్ష) టెస్ట్‌ క్రికెట్‌లోకి తన పునరాగమనంపై వస్తోన్న వార్తలకు ఆస్టేల్రియా మాజీ స్పిన్నర్‌ షేన్‌వార్న్‌ తెరదించాడు. తాను రీ ఎంట్రీ ఇచ్చే అవకాశం లేదని స్పష్టం చేశాడు. గత నాలుగురోజులుగా వార్న్‌ రిటైర్మెంట్‌ వెనక్కి…

స్పొర్ట్స్

ఛాంపియన్స్‌ ట్రోఫీ సెమీస్‌లో భారత్‌ బెల్జియం పై 1-0 తేడాతో విజయం

మెల్‌బోర్న్‌ ,డిస్శెబ్‌, 6 (టన్శసలక్ఞ్ష) : ఛాంపియన్స్‌ ట్రోఫీ హాకీ టోర్నీలో భారత జైత్రయాత్ర కొనసాగుతోంది. నాకౌట్‌ స్టేజ్‌లో కూడా దుమ్మురేపుతోంది. లీగ్‌ స్టేజ్‌లో జర్మనీ చేతిలో ఓడినప్పటకీ… ఏమాత్రం ఆత్మవిశ్వాసం కోల్పోని టీమిండియా కీలకమైన మ్యాచ్‌లో బెల్జియంను…

స్పొర్ట్స్

ఏథెన్స్‌ ఒలింపిక్స్‌లో డోప్‌ దొంగలు నలుగురిపై ఐఓసీ వేటు

లాసన్‌ (స్విట్జర్లాండ్‌) ,డిస్శెబ్‌, 6 (టన్శసలక్ఞ్ష):  అంతర్జాతీయ క్రీడారంగానికి మరో మాయని మచ్చ… మరోసారి డోపింగ్‌ భూతం వెలుగులోకి వచ్చింది.2004 ఏథెన్స్‌ ఒలింపిక్స్‌కు సంబంధించి నలుగురు అథ్లెట్లు డోప్‌ టెస్టుల్లో పట్టుబడ్డారని అంతర్జాతీయ ఒలింపిక్‌ కమిటీ ఇవాళ ప్రకటించింది.…

ఎడిట్ పేజీ

అఖిలపక్షం పెట్టమని నీవు కూడా కోరావు కదా?

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై కేంద్ర ప్రభుత్వం ఈనెల 28న అఖిలపక్షం ఏర్పాటు చేయన్నుట్లు ప్రకటించడం తమ పార్టీపై ఒత్తిడి పెంచడమేనని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు ప్రకటించడం నవ్వు తెప్పిస్తోంది. తొమ్మిదేళ్లు ముఖ్యమంత్రిగా, నేషనల్‌ ఫ్రంట్‌ కన్వీనర్‌గా చక్రం…

Featured News

అంబేద్కర్‌కు ఘనంగా నివాళి

హైదరాబాద్‌,డిసెంబర్‌6 (జనంసాక్షి) : రాజ్యాంగ నిర్మాత డాక్టర్‌ బీ.ఆర్‌ అంబేద్కర్‌ 56వ వర్థంతి సందర్భంగా ఆయనకు ప్రజలు, ప్రముఖులు ఘనంగా నివాళులు అర్పించారు. ఆయన చేసిన సేవలను స్మరించుకున్నారు. పలువురు నేతలు ఈరోజు ఆయన విగ్రహానికి నివాళులర్పించారు. మంత్రులు…

Featured News

‘కుడంకుళం’ పై తీర్పును రిజర్వ్‌ చేసిన సుప్రీం

న్యూ ఢిల్లీ,డిసెంబర్‌ 6 (జనంసాక్షి): తమిళనాడులోనూతనంగా నిర్మించిన కూడంకుళం అణువిద్యుత్‌ కేంద్రంపై తీర్పును సుఫ్రీంకోర్టు రిజర్వ్‌లో వుంచింది. అణువిద్యుత్‌ కేంద్రంలో పూర్తిస్థాయి రక్షణ చర్యలు చేపట్టేవరకు స్టే విధించాలని అణువిద్యుత్‌ కేంద్రాన్ని వ్యతిరేకిస్తున్న సంఘాలు పిటిషన్‌ దాఖలు చేశాయి.…

ముఖ్యాంశాలు

అంటువ్యాధుల నిర్మూలనకు దశల వారీ చర్యలు

-కేంద్రమంత్రి గులాం నబీ ఆజాద్‌ హైదరాబాద్‌, డిసెంబర్‌ 6: దేశంలో అంటువ్యాధుల నిర్మూలనకు దశల వారీగా చర్యలు తీసుకుంటున్నట్టు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖమంత్రి గులాం నబీ ఆజాద్‌ తెలిపారు. గురువారం హైదరాబాద్‌లోని హెచ్‌ ఐసిసిలో నాలుగు రోజుల…