Tuesday, 3 November 2026

December 2012

హైదరాబాద్

గిరిజనులను ముంచిన వైఎస్‌ను పొగడటమా? : రేవంత్‌రెడ్డి

హైదరాబాద్‌: ఉప ప్రణాళికపై చర్చ సందర్భంగా ఎంఐఎం అనే అక్బరుద్దీన్‌ ఒవైసీ వైఎస్‌ను పొగడటంపై తెదేపా నేత రేవంత్‌రెడ్డి మండిపడ్డారు. రాష్ట్రంలో గిరిజనులను ముంచిన వైఎస్‌ను అక్బరుద్దీన్‌ పొగడటమా? అని ప్రశ్నించారు. బయ్యారంలో లక్ష ఎకరాల బాక్సైట్‌ గనులను…

ఆదిలాబాద్

9నటెక్కిల్‌ ఆఫీసర్స్‌ సంఘం జిల్లా సమావేశం

నిర్మల్‌ ఆంధ్రపదేశ్‌ టెక్కికల్‌ ఆఫీసర్స్‌ సంఘం జిల్లా సమావేశం ఈనెల 9న ఉదయం 10 గంటలకు ్డకడెం జలాశయం సమావేశం హాలులో జరుగుతుందిని సంఘం జిల్లా అధ్యక్షుడు డి. రింనాథ్‌గౌడ్‌ తెలాపారు. అనంతరం సంఘ ఎన్నికలు జరుగుతాయని చెప్పారు.…

వార్తలు

కరెంటు షాకుతో ఇద్దరు రైతుల మృతి

జగ్గయ్యపేట:  జగ్గయ్యపేట మండలం అగ్రహారం గ్రామంలో వ్యవసాయ పనులకు  వెళ్లిన ఇద్దరు రైతులకు కరెంటు షాకు కొట్టి అక్కడికక్కడే మృతిచెందారు. కొండ, గురవయ్య అనే రైతులు పొలం వెళ్తుండగా తెగిపడిన విద్యుత్తు వైరు పొలానికి వేసిన కంచెకు తగిలి…

వార్తలు

మెక్సికో నూతన అధ్యక్షుడిగా ఎన్రిక్‌ బాధ్యతలు

మెక్సికో సిటీ: మెక్సికో నూతన అధ్యక్షుడిగా ఎన్రిక్‌ పెనా నీటో బాధ్యతలు చేపట్టారు. దేశంలో శాంతి స్థాపనకు కృషి చేస్తానని, ఆర్థిక పురోభివృద్ధికి బాటలు వేస్తానని, ఆయన ఈ సందర్భంగా హామి ఇచ్చారు. ఎన్రిక్‌ ఆరేళ్లపాటు ఈ పదవిలో…

హైదరాబాద్

ఎంఐఎం, కాంగ్రెస్‌ మధ్య మాటల యుద్ధం

హైదరాబాద్‌: ఎస్సీ, ఎస్టీ ఉప ప్రణాళికపై చర్చ సందర్భంగా ఎంఐఎం, కాంగ్రెస్‌ పార్టీల మధ్య మాటలయుద్ధం నెలకొంది. ఉప ప్రణాళికపై ఎంఐఎం నేత అక్బరుద్దీన్‌ ఓవైసీ మాట్లాడుతూ మైనార్టీ నిధులను కూడా ప్రభుత్వం దారి మళ్లించిందని మండి పడ్డారు.…

తెలంగాణ

ఒవైసీపై మండిపడ్డ ముఖ్యమంత్రి

హైదరాబాద్‌: కాంగ్రెస్‌ ప్రభుత్వం మైనార్టీల సంక్షేమానికి కట్టుబడి ఉందని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి స్పష్టం చేశారు. ఉప ప్రణాళికపై చర్చ సందర్భంగా ఎంఐఎం నేత అక్బరుద్దీన్‌ ఓవైసీ మాట్లాడుతూ మైనార్టీ నిధులను కూడా ప్రభుత్వం దారి మళ్లించిందని  ఆరోపించారు. ఈ…

స్పొర్ట్స్

ఏమిటీ పిచ్‌ల గోల?

కోల్‌కతా పిచ్‌పై ధోని అసంతృప్తి క్యూరేటర్‌ ముఖర్జీని తప్పించిన బీసీసీఐ నెల రోజులు సెలవులో వెళ్లిన క్యూరేటర్‌ క్రికెట్‌ వందకోట్లకుపైగా జనాభా ఉన్న భారత దేశంలో అంత్యంత ప్రజాధరణ పొందిన క్రీడ. వ్యాపారం పేరుతో దేశంలోకి ప్రవేశించి, ఇక్కడి…

జాతీయం

ముంబయిలో భారీ అగ్ని ప్రమాదం

ముంబయి: నగరంలోని ఓ బహుళ అంతస్తుల నివాస సముదాయంలో ఆదివారం తెల్లవారుజామున భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. కఫ్‌ పరేడ్‌  ప్రాంతం జీడీ సోమనీ మార్గ్‌లోని జాలీ  మార్కెట్‌ బిల్డింగ్‌ 19వ అంతస్తులో షార్ట్‌సర్క్యూట్‌ కారణంగా మంటలు చెలరేగి…

వార్తలు

లారీ ఢీకొని వ్యక్తి మృతి

కరప : పశ్చిమగోదావరి జిల్లా కరప మండలంలోని పాతర్లగడ్డ  గ్రామం వద్ద ఈ ఉదయం లారీ ఢీకొన్న ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందాడు. లారీని వెనక్కితిప్పుతుండగా డ్రైవర్‌ చూసుకోవడంతో వెనఉన్న జీవరత్నం (60) అనే వ్యక్తిపైకి వాహనం…

హైదరాబాద్

మంత్రుల నివాస సముదాయం ముందు వికలాంగుల ఆందోళన

హైదరాబాద్‌: తమ సమస్యలు పరిష్కరించాలని వికలాంగులు మంత్రుల నివాస సముదాయం ముందు ఈ ఉదయం ఆందోళనకు దిగారు. ఆర్టీసీ మెట్రో బస్సుల్లో పాసులు అనుమతికి ఇచ్చిన హామనీ అమలు చేయాలని డిమాండ్‌ వ్యక్తం చేశారు.