Tuesday, 3 November 2026

December 2012

హైదరాబాద్

మైనార్టీ నిధులను దారి మళ్లించారు: అక్బరుద్దీన్‌ ఓవైసీ

హైదరాబాద్‌: ఎస్సీ, ఎస్టీ ఉప ప్రణాళిక అమలులో ప్రభుత్వం విఫలమైందని ఎంఐఎం నేత అక్బరుద్దీన్‌ ఓవైసీ విమర్శించారు. శాసన సభలో ఉప ప్రణాళికపై చర్చ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఉప ప్రణాళికపై మంత్రి వర్గ ఉపసంఘం చేసిన  అన్ని…

హైదరాబాద్

శాసనసభ సమావేశాలు ప్రారంభం

హైదరాబాద్‌: ఎస్సీ, ఎస్టీ ఉప ప్రణాళికపై శాసనసభ  ప్రత్యేక సమావేశాలు మూడో రోజు ప్రారంభమయ్యాయి. ఉప ప్రణాళికపై చర్చలో భాగంగా లోక్‌సత్తా నేత జీపీ మాట్లాడుతున్నారు. ఈ ప్రత్యేక సమావేశాలు నేటితో ముగియనున్నాయి.

తెలంగాణ

వివక్ష నిర్మూలనకు దీర్ఘీకాలిక చర్యలు అవసరం : జేపీ

హైదరాబాద్‌: ఎస్సీ, ఎస్టీ ఉప ప్రణాళికకు పూర్తి మద్దతు తెలుపుతున్నట్లు లోక్‌సత్తా అధినేత జేపీ ప్రకటించారు. శాసనసభలో ఉప ప్రణాళికపై చర్చ సందర్భంగా ఆయన మాట్లాడారు. నేటికీ సమాజంలో కుల వివక్ష పోలేదని… దీర్ఘకాలిక చర్యలు లేకపోతే వివక్షను…

తెలంగాణ

దళిత అభ్యున్నతే ధ్యేయం: మంత్రి బాలరాజు

హైదరాబాద్‌: కాంగ్రెస్‌ పార్టీ ఓట్ల కోసం కార్యక్రమాలను చేపట్టదని, దళిత అభ్యున్నతే తమ ధ్యేయమని మంత్రి బాలరాజు అన్నారు. విపక్షాలు పాదయాత్రలను ఓట్ల కోసమే చేస్తున్నాయని మంత్రి విమర్శించారు.

Featured News

సబ్‌ప్లాన్‌పై వాడీవేడి చర్చ

నేటికి వాయిదా హైదరాబాద్‌, డిసెంబర్‌ 1 (జనంసాక్షి): ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్‌ బిల్లుపై శనివారం శాసనసభలో వాడీవేడి చర్చ జరిగింది. అధికార విపక్షాల ఆరోపణలు, ప్రత్యారోపణ లు.. వాగ్బాణాలతో ఆసక్తికరంగా చర్చ సాగింది. మధ్యమధ్యలో సభ్యుల కవితలు, పెదవి…

Featured News

ఇళ్లలోకి దూసుకువెళ్లిన విమానం:32మంది మృతి

బ్రాజావిల్లే: అఫ్రికలోని బ్రాజావిల్లే విమానాశ్రయంలో ప్రమాదవశత్తు ఒక విమానం ఇళ్లలోకి దూసుకుపోవటంతో 32మంది మృతి చెందారు. పెను తుపాను కారణంగా శుక్రవారం సాయంత్రం ఈ ప్రమాదం చోటుచేసుకుంది. సరకు రవాణా చేసే ఈ విమానం విమానాశ్రయంలో దిగుతున్న సమయంలో…

Featured News

రాష్ట్ర రాజకీయాలపై రాహుల్‌ దృష్టి

గెలుపు గుర్రాల కోసం అన్వేషణ ప్రత్యేక దూతలతో సర్వే న్యూఢిల్లీ, డిసెంబర్‌ 1 (జనంసాక్షి): రాష్ట్రంలో పార్టీ పరిస్థితి, పార్టీ వలసలు, వచ్చే ఎన్నికల్లో గెలుపు గుర్రాల ఎంపిక తదితర అంశాలపై కాంగ్రెస్‌ హైక మాండ్‌ దృష్టి సారిం…

Featured News

గుజ్రాల్‌కు ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు

పలువురు ప్రముఖుల నివాళి న్యూఢిల్లీ,డిసెంబర్‌1 (జనంసాక్షి) : మాజీ ప్రధాని ఐకే గుజ్రాల్‌కు ఆప్తులు, బంధు వులు, అభిమానులు, రాజకీయవేత్తలు కన్నీళ్లతో తుదివీడ్కోలు పలికారు. నగరంలోని స్రృతిస్థల్‌ వద్ద ప్రభుత్వలాంఛనాలతో మాజీ ప్రధాని అంత్యక్రియలు నిర్వహించారు. మధ్యాహ్నం అంతిమయాత్ర…

Featured News

సబ్‌ప్లాన్‌ చట్టబద్ధత మేడమ్‌కు నేనే చెప్పాను కేంద్రమంత్రి చిరంజీవి

హైదరాబాద్‌, డిసెంబర్‌ 1 (జనంసాక్షి): ఎస్సీ, ఎస్టీ ఉప ప్రణాళిక బిల్లును ప్రవేశపెట్టడం కాంగ్రెస్‌ పార్టీ విజయంగా కేంద్ర పర్యాటక శాఖ మంత్రి చిరంజీవి అభివర్ణించారు. శనివారం కాంగ్రెస్‌ శాసనసభ పక్ష కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రజారాజ్యం…