పీసీబీ చైర్మన్‌ను కలిసిన కనేరియా బోర్డుకు క్షమాపణలు
లా¬ర్,డిసెంబర్ 1: స్పాట్ ఫిక్సింగ్ వివాదంలో నిషేధానికి గురైన పాకిస్థాన్ లెగ్ స్పిన్నర్ డానిష్ కనేరియా ఎట్టకేలకు పిసిబిని ఆశ్రయించాడు. బోర్డు ఛైర్మన్ జాకా అష్రాఫ్‌ను కలిసి క్షమాపణలు చెప్పాడు. ఇంగ్లీష్ కౌంటీల్లో స్పాట్ ఫిక్సింగ్‌కు పాల్పడినందుకు ఇంగ్లాండ్-వేల్స్…
