విండీస్‌కు బంగ్లా షాక్ : తొలి వన్డేలో ఘనవిజయం
ఖులానా, నవంబర్ 30: బంగ్లాదేశ్ పర్యటనలో వెస్టిండీస్‌కు తొలి షాక్ తగిలింది. టెస్ట్ సిరీస్‌ను క్లీన్‌స్వీప్ చేసిన ఉత్సాహంతో ఉన్న విండీస్‌కు వన్డే సిరీస్‌లో మాత్రం చుక్కెదురైంది. బంగ్లా యువస్పిన్నర్ల ధాటికి విండీస్ విలవిలలాడింది. టాస్ గెలిచి బ్యాటింగ్…


