సాగర్ ఎడమ కాల్వకు నీటి విడుదల
నల్గొండ : నాగార్జునసాగర్ నుంచి ఎడమ కాల్వకు అధికారులు నీటిని విడుదల చేశారు. మూడు వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేసినట్లు ఎన్‌ఎన్‌సీ అధికారులు తెలిపారు. దీంతో రబీ కోసం ఎదురు చూస్తున్న రైతాంగానికి తీపి కబురు అందినట్లు…
నల్గొండ : నాగార్జునసాగర్ నుంచి ఎడమ కాల్వకు అధికారులు నీటిని విడుదల చేశారు. మూడు వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేసినట్లు ఎన్‌ఎన్‌సీ అధికారులు తెలిపారు. దీంతో రబీ కోసం ఎదురు చూస్తున్న రైతాంగానికి తీపి కబురు అందినట్లు…
ఖమ్మం అంతర్జాతీయ ఎయిడ్స్ నివారణ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఖమ్మం నగరంలో అవగాహన ర్యాలీ నిర్వహించారు. శనివారం స్థానిక పెవిలియన్ గ్రౌండ్ జిల్లా కలెక్టర్‌ట్ సిద్ధార్థ జైన ప్రదర్శన ప్రారంభించారు. ఈర్యాలీ కలెక్టర్‌ట్ వరకు సాగింది,
న్యూఢిల్లీ : అనారోగ్యంతో నిన్న కన్నుమూసిన మాజీ ప్రధాని ఇందర్ కుమార్ గుజ్రాల్ భౌతికకాయానికి తెలుగుదేశం పార్టీ ఎంపీలు నామా నాగేశ్వర్‌రావు, హరికృష్ణ నివాళులు అర్పించారు. దేశానికి ప్రధానిగా సేవలందించిన గుజ్రాల్ మరణం దేశానికి తీరని లోటని పేర్కొన్నారు.…
కాకినాడ : ఉపాధ్యాయురాలు విద్యార్థి చేయి విరగ్గొట్టిన సంఘటన తూర్పుగోదావరి జిల్లాలోని కాకినాడ ఇంద్రపాలెం ఉషామెరిట్ పాఠశాలలో చోటుచేసుకుంది. ఇంటిపని చేయనందుకు ఓ ఉపాధ్యాయురాలు విద్యార్థిని తీవ్రంగా దండించింది. చేయిపై బలంగా కొట్టింది. దీంతో విద్యార్థి చేయి విరిగి…
నిజాంపేట : బాచుపల్లిలోని గీతాంజలి ఇంటర్నేషనల్ హైస్కూల్‌లో జంటనగరాల్లోని గీతాంజలి విద్యాసంస్థల అద్యాపకులకు శిక్షణ సదస్సు జరిగింది. హైదరాబాద్-సికిద్రాబాద్ పరిసర ప్రాంతాల్లోని అన్ని పాఠశాలల సిబ్బంది. హాజరయ్యారు. విద్యాధనలోని మెలకువలపై తర్పీదునిచ్చారు.
లా¬ర్,నవంబర్ 30: క్రికెటర్ల కాంట్రాక్టుల విషయంలో పాకిస్థాన్ క్రికెట్ బోర్డు మిగిలిన దేశాల కంటే భిన్నంగా వ్యవహరిస్తోంది. తాజాగా ఆరుగురు క్రికెటర్లకు షార్ట్ కాంట్రాక్టులు ఇస్తున్నట్టు ప్రకటించింది. వీరంతా ఈ ఏడాది మొదట్లో విడుదల చేసిన సెంట్రల్ కాంట్రాక్ట్…
న్యూఢిల్లీ ,నవంబర్ 30: అంతర్జాతీయ క్రికెట్‌కు రికీ పాంటింగ్ గుడ్‌బై చెప్పడంతో ఇప్పుడు అందరి దృష్టీ సచిన్‌పై పడింది. వరుస వైఫల్యాలతోనే పాంటింగ్ రిటైర్మెంట్ నిర్ణయం తీసుకుని గౌరవాన్ని నిలుపుకున్నాడని పలువురు విశ్లేషిస్తున్నారు. సచిన్ కూడా అదే బాటలో…
న్యూఢిల్లీ, నవంబర్ 30: ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ కొత్త కార్యవర్గం అంతా ఏకగ్రీవంగా ఎన్నికైంది. ముందు ఎన్నికల బరిలో నిలిచిన వారంతా తమ నామినేషన్లు ఉపసంహరించుకోవడంతో ప్రెసిడెంట్‌తో పాటు సెక్రటరీ ఎంపిక కూడా ఎలాంటి తంతు లేకుండా ముగిసినట్టు…
ముంబై ,నవంబర్ 30: వచ్చే ఏడాది స్వదేశంలో జరగనున్న మహిళల వన్డే ప్రపంచకప్‌కు సంబంధించి భారత జట్టు ప్రాబబుల్స్‌ను ఇవాళ ప్రకటించారు. నేషనల్ వుమెన్ సెలక్షన్ కమిటీ 30 మందితో కూడిన జాబితాను ప్రకటించింది. ఇటీవల శ్రీలంకలో జరిగిన…
పెర్త్ ,నవంబర్ 30: సిరీస్ ఫలితాన్ని డిసైడ్ చేసే మూడో టెస్టులో తొలిరోజు ఆస్టేల్రియాదే పై చేయిగా నిలిచింది. పూర్తిగా బౌలర్లకు అనుకూలించిన పిచ్‌పై సఫారీలను ఆతిథ్య జట్టు తక్కవ స్కోర్‌కే కట్టడి చేసింది. టాస్ గెలిచి బ్యాటింగ్…