జంతర్‌మంతర్ వద్ద తెలంగాణ విద్యార్థుల ఆందోళన
న్యూఢిల్లీ : తెలంగాణపై అఖిలపక్ష భేటీ జరుగుతున్న నేపధ్యంలో ఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద తెలంగాణ విద్యార్థి ఐకాస ఆందోళనకు దిగింది. తెలంగాణకు అనుకూలంగా అన్ని పార్టీలు తమ అభిప్రాయం చెప్పాలని విద్యార్థులు డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్రాన్ని వెంటనే…

