Sunday, 8 November 2026

December 2012

జిల్లా వార్తలు

ఉద్యోగాలిప్పిస్తానని మోసం

నిజామాబాద్‌: ఉద్యోగాలు ఇప్పిస్తానని నిజామాబాద్‌ జిల్లా కామారెడ్డికి చెందిన ఒక మహిళ పదిమంది యువతులను మోసం చేసింది, నాందేడ్‌లో వంట పనులు ఉన్నాయని చెప్పి ఈ నెల 22న వారిని ఆగ్రా  తీసుకెళ్లింది. బాధితులు ఆగ్రా నుంచి తల్లిదండ్రుతకు…

జాతీయం

ఢిల్లీ: ప్రదర్శనకారులను అడ్డుకున్న పోలీసులు

న్యూఢిల్లీ : ఢిల్లీ పోలీస్‌ కమిషనర్‌ నీరజ్‌ కుమార్‌ రాజీనామా డిమాండ్‌ చేస్తూ ఆందోళనకారులు ఇవాళ చేపట్టిన మార్చ్‌ను పోలీసులు అడ్డుకున్నారు. నిజాము ద్దీన్‌ నుంచి ఇండియా గేట్‌ వరకు తల పెట్టిన ఈ మార్చ్‌ను జాకీర్‌ హుసేన్‌…

వార్తలు

పులుల సంఖ్య పెరిగింది!

న్యూయార్క్‌ : వన్యమృత సంరక్షణ సమితి పాతికేళ్ల కృషి ఫలించింది. భారత్‌లో పులుల సంఖ్య చెప్పుకోదగ్గ స్థాయిలో పెరిగిందని ఆసంస్థ ప్రకటించింది. పులుల సంరక్షణ కేంద్రాల్లో వాటి సంఖ్య యాభై శాతం పెరిగిందని ఇది శుభపరిణామామని, తమ చర్యలకు…

జాతీయం

కశ్వవ్‌ 14, సింధు 19

న్యూఢిల్లీ : టాప్‌ టెన్‌కి మరో నాలుగు ర్యాంకుల దూరంలో ఉన్నాడు భారత్‌కి చెందిన యువ బ్యాడ్మింటన్‌ క్రీడాకారుడు పారుపల్లి కశ్యవ్‌, బ్యాడ్మింటన్‌ వరల్డ్‌ ఫెడరేషన్‌ ఈరోజు విడుదల చేసిన ర్యాంకింగ్స్‌లో కెరీర్‌ బెస్ట్‌ పద్నాలుగో ర్యాంకులో నిలిచాడు.…

జాతీయం

టీ తోట యజమాని భవంతికి నిప్పు : ఇద్దరి సజీవదహనం

అస్సాం : అస్సాంలోని తీన్‌సుకియా జిల్లాలో ఒక టీ తోట యజమాని భవంతికి కార్మికులు నిప్పు పెట్టగా ఇద్దరు సజీవదహనమయ్యారు. టీ తోటలో పనిచేస్తున్న కార్మికులకు, యజమానికి మధ్య తలెత్తిన వివాదమే ఈ దారుణానికి కారణమని భావిస్తున్నారు. సంఘటనపై…

జాతీయం

ఎన్డీసీ సమావేశంలో మహిళల రక్షణ అంశం లేవనెత్తిన ప్రధాని

న్యూఢిల్లీ: జాతీయ అభివృద్ధి మండలి ఆధ్వర్యంలో దేశరాజధానిలో జరుగుతున్న ముఖ్యమంత్రుల సమావేశంలో ప్రధాని మన్మోహన్‌సింగ్‌ సమాజంలో మహిళల రక్షణ అంశాన్ని లేవనెత్తారు మహిళల భద్రతకు ప్రథమ ప్రాధాన్యమివ్వాలని ఆయన రాష్ట్రాల ముఖ్యమంత్రులకు సూచించారు. జనాభాలో సగభాగమైన మహిళల క్రియాశీల…

జాతీయం

మాజీ సైన్యాధ్యక్షుడు వీకే సింగ్‌ భద్రత ఉపసంహరణ

న్యూఢిల్లీ : మాజీ సైన్యాధ్యక్షుడు జనరల్‌ వీకే సింగ్‌ భద్రత ఏర్పాట్లను కేంద్రప్రభుత్వం ఉపసంహరించుకుంది. విశ్రాంత  సైన్యాధికారులకు రిటైరైన తర్వాత అర్నెల్లపాటు జడ్‌ ప్లన్‌ కేటగిరి రక్షణ కల్పిస్తారని, ఆర్నెల్ల తర్వాత పరిస్థితులను సమీక్షించి భద్రత  ఉపసంహరణ జరిగిందని…

జాతీయం

గాలి హెలికాప్టర్‌ కేసు జనవరి 3కి వాయిదా

హైదరాబాద్‌: తన హెలికాప్టర్‌ను తిరిగి అప్పగించాలన్న గాలి  జనార్దన్‌రెడ్డి పిటిషన్‌పై జనవరి 3న న్యాయస్థానం నిర్ణయం వెల్లడించనుంది. పిటిషన్‌పై ఇవాళ సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం నిర్ణయం వెల్లడించనుంది. పిటిషన్‌పై ఇవాళ సీబీఐ ప్రత్యేక న్యాయస్థానంలో వాదనలు ముగిశాయి. హెలికాప్టర్‌ను…

జాతీయం

క్షమాపణలు చెప్పిన అభిజిత్‌ ముఖర్జీ

సోదరుడు వ్యాఖ్యల్ని ఖండించి క్షమాపణ కోరిన శర్మిష్ఠ న్యూఢిల్లీ: రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ కుమారుడు, బెంగాల్‌ ఎంపీ అభిజిత్‌ ముఖర్జీ క్షమాపణలు చెప్పారు. ఓ వార్తఛానెలకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఢిల్లీలో అత్యాచార నేరాలను ఖండిస్తూ చేస్తున్న ప్రదర్శినలపై…

జాతీయం

బాధితురాలి చికిత్స వారాలు పట్టటవచ్చు : కేంద్ర హోంశాఖ

గురువారం ఉదయానికి సింగపూర్‌ చేరుకున్న బాధితురాలు న్యూఢిల్లీ : ఢిల్లీ సంఘటన బాధితురాలి చికిత్స కొన్ని వారాలపాటు పట్టవచ్చని కేంద్ర హోంశాఖ పేర్కొంది. ఎన్ని వారాలైనా ఆమె చికిత్స ఖర్చు భారత ప్రభుత్వమే భరిస్తుందని తెలిపింది. పదిరోజుల క్రితం…