Saturday, 7 November 2026

December 2012

హైదరాబాద్

వ్యాధుల బారిన పడుతోన్న యువత ఫిట్‌ గ్లో స్థంస

హైదరాబాద్‌: గడిచిన దశాబ్దకాలంలో వ్యాధుల బారిన పడుతోన్న యువత సంఖ్య అనూహ్యంగా పెరుగుతోందని ఫిట్‌ గ్లో సంస్థ నిర్వహించిన సర్వే తేల్చింది. తీవ్రమైన పని ఒత్తిడి, అధిక పనిగంటలకు సరిపడా బలవర్థకమైప ఆహారం తీసుకోకపోవడమే ఇందుకు కారణమని అంతర్జాతీయ…

హైదరాబాద్

రేపు హస్తినకు ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి

హైదరాబాద్‌: సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి రేపు హస్తిన బాటపట్టనున్నారు. ఎల్లుండి తెలంగాణ అంశంపై అఖిలపక్ష సమావేశం జరుగనున్న నేపథ్యంలో  సీఎం ఢిల్లీ టూర్‌ ప్రాధాన్యతను సంతరించుకుంది.

హైదరాబాద్

రాంజెఠ్మలానిపై కేసు నమోదుకు కోర్టు ఆదేశం

హైదరాబాద్‌ : భాజపా సీనియర్‌ నేత రాంజెఠ్మలానిపై కేసు నమోదు చేయాలని మల్కాజ్‌గిరి కోర్టు పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది. రాముడుపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారంటూ రాంజెఠ్మలానిపై మల్కాజ్‌గిరి కోర్టులో పటిషన్‌ దాఖలైన విషయం తెలిసిందే.

హైదరాబాద్

తెలంగాణ వ్యాప్తంగా జేఏసీ దీక్షలు ప్రారంభం

హైదరాబాద్‌: డిసెంబర్‌ 28న అన్ని పార్టీలు తెలంగాణకు అనుకూలంగా తమ నిర్ణయం చెప్పాలంటూ తెలంగాణ వ్యాప్తంగా జేఏసీ ఆధ్వర్యంలో దీక్షలు ప్రారంభమయ్యాయి. ఇవాళ జేఏసీ నేతల అధ్వర్యంలో టీఆర్‌ఎస్‌ కార్యకర్తలు, తెలంగాణ వాదులు దీక్ష శిబిరాల్లో నిరసనలు మొదలు…

జాతీయం

అత్యాచార ఘటనపై విచారణ కమిటీ

ఢిల్లీ : బస్సులో సామూహిక అత్యాచార ఘటనపై కేంద్రం విచారణ కమిటీని నియమించింది. ఢిల్లీ లో మహిళల భద్రతకు తీసుకోవాల్సిన చర్యలను ఈ కమిటీ సూచిస్తుంది. మూడు నెలల్లో తన నివేదికను కేంద్రానికి అందిస్తుంది. రాష్ట్రం విడిపోవాలని కోరుకోను…

హైదరాబాద్

న్యాయప్రాధికార సంస్థలో. జగన్‌ ఆస్తుల ఎటాచ్‌మెంట్‌ కేసు విచారణ

హైదరాబాద్‌: జగన్‌ ఆస్తుల ఎటాచ్‌మెంట్‌ కేసుపై ఈడీ న్యాయప్రాధికార సంస్థలో విచారణ జరిగింది. జగతి, జననీ, అరబిందో, హెటిరో న్యాయవాదులు తమ వాదనలు వినిపించారు. జగన్‌ అక్రమాస్తుల కేసులో మా ఆస్తులు జప్తు చేయడం అక్రమమని తెలియజేశారు. ఈ…

హైదరాబాద్

రేపు ఇందిరాపార్కు వద్ద తెలంగాణ జేఏసీ ధర్నా

హైదరాబాద్‌: తెలంగాణపై కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన అఖిలపక్ష సమావేశంలో రాష్ట్రంలోని అన్ని పార్టీలు ఒకే నఅభిప్రాయం  చెప్పేలా ఒత్తిడి తేవాలని తెలంగాణ జేఏసీ సంకల్పించింది. ఈ మేరకు రేపు ఇందిరాపార్కు వద్ద పెద్ద ఎత్తున్న ధర్నా చేయాలని…

హైదరాబాద్

తెలంగాణలో జగ్గారెడ్డి దిష్టిబొమ్మలు దహనం

హైదరాబాద్‌: తెలంగాణ ద్రోహిగా ముద్రపడ్డ సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డిపై తెలంగాణ వ్యాప్తంగా నిరసనలు మిన్నంటాయి. ‘చలోసంగారెడ్డి’ కార్యక్రమంలో తెలంగాణ లాయర్లపై జగ్గారెడ్డి లారీఛార్జీ చేయించారని ఆరోపిస్తూ ఇవాళ తెలంగాణ వ్యాప్తంగా జగ్గారెడ్డి దిష్టిబొమ్మలను తెలంగాణ న్యాయవాదులు దహనం చేస్తున్నారు.…

హైదరాబాద్

టీఆర్‌ఎస్‌ రాష్ట్ర కార్యదర్శిగా పరుశురాంరెడ్డి

హైదరాబాద్‌: టీఆర్‌ఎస్‌ రాష్ట్ర కార్యదర్శిగా బద్దం పరుశురాంరెడ్డి నియమితులయ్యారు. ఈ మేరకు ఇవాళ టీఆర్‌ఎస్‌ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు పరుశురాంరెడ్డిని రాష్ట్ర కార్యదర్శిగా నియమిస్తున్నట్టు ప్రకటించారు. కాగా, తనకు టీఆర్‌ఎస్‌ రాష్ట్ర కార్యదర్శిగా బాధ్యతలు అప్పడించినందుకు పరుశురాంరెడ్డి కేసీఆర్‌కు…