Saturday, 7 November 2026

December 2012

హైదరాబాద్

ఢిల్లీ వెళ్లిన సీఎం

హైదరాబాద్‌: ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి ఈ ఉదయం ఢిల్లీ వెళ్లారు. ఈ నెల 28 జరగనున్న అఖిలపక్ష సమావేశంతో పాటు ధర్మన ప్రాసిక్యూషన్‌ ఫైల్‌ను గవర్నర్‌ తిరస్కరించిన నేపథ్యంలో ఈ అంశాలపై అధిష్ఠాన పెద్దలతో చర్చిస్తారని సమాచారం వీటితో పాటు…

కరీంనగర్

కాకతీయ కెనాల్‌లో స్కూల్‌ బస్సు బోల్తా

కరీంనగర్‌: జిల్లా కేంద్రానికి సమీపంలోని అలగనూరు చౌరస్తా దగ్గర కాకతీయ కెనాల్‌లో స్కూలు బస్సు బోల్తా పడింది. ఈ ఘటనలో డ్రైవర్‌ మృతి చెందగా ఆరుగురు విద్యార్థలకు తీవ్రగాయాలయ్యాయి.క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించారు. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా…

హైదరాబాద్

రాష్ట్రపతి హైదరాబాద్‌ పర్యటన ఖరారు

హైదరాబాద్‌: రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ శీతాకాల విడిది  కోసం ఈ నెల 26న హైదరాబాద్‌ రానున్నారు. ఆయన వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటారు ప్రణబ్‌ 27న తిరుపతిలో జరిగే తెలుగు మహాసభల ప్రారంభోత్సవంలో  పాల్గొంటారు. 28న చెన్నైలో  ఎస్‌ఆర్‌ఎం విశ్వవిద్యాలయం స్నాతకోత్సవానికి…

జిల్లా వార్తలు

లారీ-డీసీఎం ఢీ : ఇద్దరు మృతి

మెదక్‌: జిల్లాలోని చేగుంట మండలం రెడ్డిపల్లి వద్ద లారీ డీసీఎం ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. మరో ఇద్దరికి తీవ్రమైన గాయలైనట్లు సమాచారం. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు.

హైదరాబాద్

వైఎస్‌ విజయలక్ష్మితో టీ జేఏసీ ములాఖత్‌

హైదరాబాద్‌: తెలంగాణపై స్పష్టమైప వైఖరి తెలపాలని వివిధ పార్టీల నేతలను కలుస్తున్న తెలంగాణ రాజకీయ జేఏసీ నేతలు ఈ రోజు వైఎస్‌ఆర్‌సీపీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్‌ విజయలక్ష్మిని కలవనున్నారు. అఖిలపక్షంలో తెలంగాణపై ఏకాభిప్రాయం చెప్పాలని టీజేఏసీ నేతలు ఆమెను…

హైదరాబాద్

ప్రారంభమైన ఆర్టీసీ ఎన్నికల పోలింగ్‌

హైదరాబాద్‌: రాష్ట్రవ్యాప్తంగా ఆర్టీసీ గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికల పోలింగ్‌ ఉదయం 5 గంటలకు ప్రారంభించారు. మొత్తం 23 రీజయన్లలోని 211 డిపోల్లో , 8నాన్‌ ఆపరేషన్‌ జోన్లలో పోలీంగ్‌ సాయంత్రం ఆరు గంటల వరకు జరగనుంది. 1…

జిల్లా వార్తలు

కాకతీయ ఉత్సవాలు ప్రారంభం

వరంగల్‌: తెలంగాణ వాదుల నిరసనలు, హోరెత్తించే జైతెలంగాణ నినాదాల మధ్య కాకతీయ ఉత్సవాలను సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి ఇవాళ ప్రారంభించారు. కిల్లా వరంగల్‌లో ఏర్పాటు చేసిన వేదికపై నుంచి ఆయన ప్రసంగిస్తూ ఉత్సవాలను ప్రారంభిస్నుట్టు వెల్లడించారు. ఈ ఉత్సవాల్లో కేంద్ర…

ముఖ్యాంశాలు

సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డికి తెలంగాణ నిరసనలు

వరంగల్‌ : కాకతీయ ఉత్సవాలను ప్రారంభించడానికి వచ్చిన సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి , కేంద్ర మంత్రి చిరంజీవికి ఉత్సవ వేదికపై కూడా తెలంగాణ నిరసనలు స్వాగతం పలికాయి. టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే వినయ్‌ భాస్కర్‌ వేదికపై బైఠాయించి సీఎం ప్రసంగిస్తుండగా జై…