Friday, 6 November 2026

December 2012

జాతీయం

అహ్లువాలియాని కలిసిన తెదేపా ఎంపీల బృందం

న్యూఢిల్లీ: తెలుగు దేశం పార్టీ ఎంపీల బృందం నేడు నామా నాగేశ్వరరావు నేతృత్వంలో ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు మాంటెక్‌ సింగ్‌ అహ్లువాలియాను కలిసింది. మైనారిటీ సంక్షేమ కోసం 12వ ప్రణాళికలో రూ. 59 వేల కోట్లు కేటాయించాలని తెదేపా…

జిల్లా వార్తలు

వరంగల్‌లో టీఆర్‌ఎస్‌ ఆఫీస్‌పై వైఎస్సార్సీపీ కార్యకర్తలు దాడి

వరంగల్‌: పట్టణంలోని టీఆర్‌ఎస్‌ కార్యలయంపై వైఎస్సార్సీపీ కార్యకర్తలు దాడి చేశారు. టీఆర్‌ఎస్‌ కార్యాలయం ముట్టడికని వచ్చిన దుండుగులు కార్యాలయాన్ని ధ్వసం చేశారు. దీనికి ప్రతిగా టీఆర్‌ఎస్‌ కార్యకర్తలు వైఎస్సార్సీపీ ఆఫీసును ముట్టడించారు. అక్కడికి చేరుకున్న వైఎస్సార్సీపీ దుండుగులు టీఆర్‌ఎస్‌…

హైదరాబాద్

హైదరాబాద్‌లో నల్లగొండ డీఆర్సీ మీటింగ్‌

హైదరాబాద్‌: తెలంగాణ ఉద్యమ దెబ్బకు నల్లగొండ డీఆర్సీ మీటింగ్‌ హైదరాబాద్‌లోని లేక్‌వ్యూగా గెస్ట్‌హౌజ్‌కి మారింది. జిల్లాలో అడుగుపెడితే తెలంగాణ విషయం ఎక్కడిదాక వచ్చిందని జనం నిలదీస్తరన్న భయంతో అధికారులను మంత్రులు హైదరాబాద్‌ పిలిపించుకున్నారు. జిల్లా ఇంఛార్జి మంత్రి సునిత…

సీమాంధ్ర

మావోయిస్టులకు చెందిన డంప్‌ స్వాధీనం

విశాఖపట్నం: ఏవోబీ నారాయణపట్నం అటవీ ప్రాంతంలో బీఎస్‌ఎఫ్‌ జవాన్లు డంప్‌ను స్వాధీనం చేసుకున్నారు. 5 ల్యాండ్‌మైన్‌లు, 5 రిమోట్‌లు, ఒక నాటు తుపాకి, వైర్‌ బండిల్స్‌, దుస్తులు, విప్లవ సాహిత్యంను స్వాధీనం చేసుకున్నారు. బీఎస్‌ఎఫ్‌ బలగాల కూబింగ్‌ కొనసాగుతుంది.

హైదరాబాద్

తెలంగాణ వ్యాప్తంగా జోరుగా పల్లెబాట

హైదరాబాద్‌: తెలంగాణ పది జిల్లాలు జై తెలంగాణ నినాదాలతో మారుమోగుతున్నాయి. కరీంనగర్‌ జిల్లా తెగడపల్లి మండలం రాంభద్రునిపల్లె , ఏడుమోటలపల్లెలో జరుగుతున్న టీఆర్‌ఎస్‌ పల్లెబాటలో ఎమ్మెల్యే కొప్పుల ఈశ్వర్‌ పాల్గొన్నారు. కొడిమ్యాల మండలం తిప్పాయపల్లి , ఓదెల మండలం…

హైదరాబాద్

బహుళ ప్రయోజనాల అగస్టా హెలికాప్టర్‌

హైదరాబాద్‌: రాష్ట్ర ప్రభుత్వ అధికారులు తెల్ల ఏనుగంటూ ముద్దుగా పిలుచుకునే అగస్టా హెలికాప్టర్‌ నిన్న అర్థరాత్రి బేగంపేట విమానాశ్రయంలో జరిగిన భారీ అగ్ని ప్రమాదంలో కాలి బూడిదైంది. 2008లో దాదాపు 63 కోట్ల రూపాయల వ్యయంతో రాష్ట్ర ప్రభుత్వం…

వార్తలు

చంద్రుడిని ఢీకొట్టిన జంట ఉప గ్రహాలు

ఆ ప్రాంతానికి అమెరికా తొలి వ్యోమగామి పేరు కాలిఫోర్నియా : చంద్రుడి చుట్టూ పరిభ్రమిస్తున్న జంట ఉపగ్రహాలను నాసా చంద్రుని ఉత్తర ధ్రువం వద్ద ఉన్న పర్వత ప్రాంతంలో ఢీకొట్టించింది. 30 సెకండ్ల తేడాతో రెండు ఉపగ్రహాలు చంద్రుని…

జిల్లా వార్తలు

తెరాస,వైకాపా నేతల మధ్య ఘర్షణ

వరంగల్‌: తెరాస, వైకాపా నేతల ఆందోళనలతో వరంగల్‌లో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఈ ఉదయం తెరాస కార్యాలయం ముందు వైకాపా కార్యకర్తలు ఆందోళనకు దిగారు. దీనికీ ప్రతిగా వైకాపా  కార్యాలయం ముందు తెరాస నిరసనకు దిగింది. దీంతో ఇరు…

జాతీయం

అత్యాచారానికి పాల్పడేవారిని ఉరి తీయాలి : సుష్మాస్వరాజ్‌

న్యూఢిల్లీ: మహిళలపై అత్యాచారానికి పాల్పడేవారిని ఉరితీయాలని భాజపా నేత సుష్మాస్వరాజ్‌ అన్నారు. వైద్య విద్యార్థినిపై ఢిల్లీలో జరిగిన సామూహిక అత్యాచార ఘటనపై లోక్‌సభలో సుష్మాస్వరాజ్‌ మాట్లాడారు. సామూహిక అత్యాచార ఘటనలు జరుగుతుంటే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయని…

సీమాంధ్ర

తెలుగు అమలుకు సభాసంఘం వేయాలి: కిషన్‌రెడ్డి

అనంతపురం : శాసనసభ, మండలిలో తెలుగు సమర్థంగా అమలు చేసేలా సభాసంఘం వేయాలని భాజపా నేత కిషన్‌రెడ్డి కోరారు. తెలుగు ప్రపంచ మహాసభల సందర్భంగా అనంతపురంలో నిర్వహించిన ఓ కార్యక్రమాంలో కిషన్‌రెడ్డి పాల్గొన్నారు. సచివాలయంలో మంత్రులు ఉత్తర, ప్రత్యుత్తరాలను…