Friday, 6 November 2026

December 2012

కరీంనగర్

టీఆర్‌ఎస్‌ కార్యకర్తల అరెస్ట్‌

కరీంనగర్‌ టౌన్‌, నగరంలోని వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీవ కార్యాలయంపై టీఆరెస్‌ పార్టీ కార్యకర్తలు దాడిచేయగా త్రీ టౌన్‌ సీఐ విజయరాజు టీఆర్‌ఎస్‌ కార్యకర్తలను 9మంది కార్యకర్తలను అరెస్‌టచేసి రిమాండ్‌కు పంపినారు. వారిపై సెక్షన్‌ 147, 427 ఆర్‌,డబ్యూ 34…

Cover Story

బరితెగించిన వైకాపా

వరంగల్‌, డిసెంబర్‌ 18 (జనంసాక్షి) : వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ బరితెగించింది. టీఆర్‌ఎస్‌ కార్యాలయాలపై భౌతిక దాడులకు దిగింది. వరంగల్‌లోని టీఆర్‌ఎస్‌ పార్టీ కార్యాలయాన్ని వైకాపా నాయకులు మంగళవారం ముట్టడించారు. కేసీఆర్‌ దిష్టిబొమ్మ దహనం చేసేందుకు యత్నించారు. ఈ…

Featured News

యువతి గ్యాంగ్‌రేప్‌పై దద్దరిల్లిన ఉభయసభలు

శ్రీఉద్వేగానికి లోనైన జయా బచ్చన్‌న్యూఢిల్లీ: యువతిపై జరిగిన గ్యాంగ్‌ రేప్‌పై రాజ్యసభ దద్ధరిల్లింది. సభలోని వారంతా ఘటనను తీవ్రంగా  ఖండించారు. జయాబచ్చన్‌ అయితే ఉద్వేగానికి లోనయ్యారు. సభలో ఈ అంశంపై మాట్లాడుతూ… గ్యాంగ్‌  రేప్‌కు గురయిన ఆ అమ్మాయి …

Featured News

రాయలసీమ గూండాగిరి తెలంగాణలో సాగనివ్వం

¬   శ్రీఇదే తీరు కొనసాగిస్తే మట్టికరిపిస్తాం ఈటెల హెచ్చరిక హైదరాబాద్‌, డిసెంబర్‌ 18 (జనంసాక్షి) : రాయలసీమ గుండాగిరీని తెలంగాణలో సాగనివ్వబోమని, ఇకపై ఇదే తీరు కొనసాగిస్తే వైకాపాను మట్టి కరిపిస్తామని టీఆర్‌ఎస్‌ ఎల్పీ నేత ఈటెల…

Featured News

సకల జనుల సమ్మెలో ఎన్‌ఎంయూ సైంధవపాత్ర

శ్రీ టీ జేఏసీ చైర్మన్‌ కోదండరామ్‌ శ్రీటీఎంయూను భారీ మెజార్టీ గెలిపించాలని పిలుపు వరంగల్‌, డిసెంబర్‌ 18 (జనంసాక్షి) : తెలంగాణ ఉద్యోగులు, ప్రజలు ఐక్యంగా నిర్వహించిన సకల జనుల సమ్మెకు ఎన్‌ఎంయూ రాష్ట్ర అధ్యక్షుడు మహమూద్‌ తూట్లు…

Featured News

బలహీనులే భౌతికదాడులకు పాల్పడుతారు

వైకాపా దాడిపై మండిపడ్డ కోదండరామ్‌ హైదరాబాద్‌, డిసెంబర్‌ 18 (జనంసాక్షి) : బలహీనులే తమ బలహీనత బయట పడకుండా భౌతిక దాడులకు తెగబడుతారని, రాజకీయాల్లో ఇలాంటి దాడులకు చోటు లేదని టీ జేఏసీ చైర్మన్‌ ప్రొఫెసర్‌ కోదండరామ్‌ అన్నారు.…

తెలంగాణ

‘తెలంగాణ బిడ్డకు చంద్రబాబు గళ్లపట్టే హక్కుంది’

హైదరాబాద్‌: తెలంగాణలో పుట్టిన పత్రి బిడ్డకు టీడీపీ అధినేత చంద్రబాబునాయుడిని నిలదీసే హక్కుందని అవసరమైతే గళ్లపట్టే హక్కు ఉందని టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేకే తారక రామారావు అన్నారు. పిల్లనిచిన మామను వెన్ను పోటు పొడిచే స్థాయి మాకులేదని, మరి చంద్రబాబు…

హైదరాబాద్

అఖిలపక్షంలో ప్రత్యేక రాయలసీమ వాణి వినిపించాలి: బైరెడ్డి

హైదరాబాద్‌: ఈనెల 28న జరిగే అఖిల పక్ష సమావేశంలో ప్రత్యేక రాయలసీమ అంశాన్ని వినిపించాలని బైరెడ్డి రాజశేఖర్‌రెడ్డి తెదేపా  కార్యాలయంలో ఎన్టీఆర్‌ విగ్రహం వద్ద వినతి పత్రం ఉంచారు. తెలంగాణ ఆంశంతో పాటు రాయలసీమ ప్రజల మనోభావాలను ఢిల్లీ…

జిల్లా వార్తలు

మెదక్‌, వరంగల్‌ జిల్లాల్లో పత్తి రైతుల ఆందోళన

మెదక్‌, వరంగల్‌: పత్తికి మద్దతు ధర చెల్లించాలంటూ మెదక్‌, వరంగల్‌ జిల్లాల్లో పత్తి రైతులు ఆందోళనకు ఉపక్రమించారు. గజ్వేల్‌ మార్కెట్‌ యార్డులో పత్తిని తగలబెట్టి రైతులు ఆందోళనకు దిగారు. సీసీఐ నిబంధనలను వ్యతిరేకిస్తూ ఎనుమాముల మార్కెట్‌ యార్డులో పత్తి…