Friday, 6 November 2026

December 2012

వార్తలు

కొవ్వాడ అణు విద్యుత్‌ ప్లాంట్‌కు వ్యతిరేకంగా దీక్షలు

శ్రీకాకుళం కొవ్వాడ అణు విద్యుత్‌ ప్రాజెక్టుకు వ్యతిరేకంగా స్థానికులు పోరాటాన్ని ఉద్థృతం చేశారు. ఇందులో భాగంగా కొవ్వాడ గ్రామస్థులు రిలే నిరాహార దీక్షలకు దిగారు. అణు విద్యుత్‌ ప్రాజెక్టును ప్రభుత్వం వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్‌ వ్యక్తం చేశారు.

వార్తలు

ఏడాది తర్వాత ప్రజల సందర్శన కోసం కిమ్‌ జాంగ్‌ మృతి దేహం

ప్యోంగ్‌యంగ్‌ : ఉత్తర కొరియా నేత కిమ్‌ జాంగ్‌ ఇల్‌ మరణించిన సంవత్సరం అనంతరం భద్రపరిచిన ఆయన మృతదేహాన్ని అక్కడి ప్రభుత్వం తొలిసారిగా ప్రజల సందర్శన కోసం ఉంచింది. కిమ్‌ మొదటి వర్థంతి సందర్భంగా ప్రభ్తుత్వ ఈ ఏర్పాట్లు…

హైదరాబాద్

ఈరోజు బంగారం ధరలు

హైదరాబాద్‌ : నగరంలో బంగారం ధరలు ఈ విధంగా ఉన్నాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 31,050 గా ఉంది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 29, 050గా ఉంది.…

అంతర్జాతీయం

నెంబర్‌వన్‌గా ఏడాది ముగించిన మెక్ల్‌రాయ్‌ మూడోస్థానంలో టైగర్‌వుడ్స్‌

లండన్‌, డిసెంబర్‌ 17:  ఈ ఏడాదిలో చివరి  వరల్డ్‌ గోల్ఫ్‌ ర్యాంకింగ్స్‌ జాబితాను ప్రకటించారు. నార్త్‌ ఐరిష్‌ గోల్ఫర్‌ రోరీ మెక్‌ల్‌రాయ్‌ అగ్రస్థా నంతో 2012ను ముగించాడు. జాబితాలో మెక్‌ల్‌రాయ్‌ సగటున 13.22 పాయింట్లతో టాప్‌ ప్లేస్‌ కైవసం…

స్పొర్ట్స్

బ్యాట్స్‌మెన్‌ బాధ్యత తీసుకోలేదు: ధోని ఇంగ్లండ్‌ స్పిన్నర్‌లను అభినందించిన భారత సారథి

నాగ్‌పూర్‌, డిసెంబర్‌ 17: సొంతగడ్డపై ఎనిమిదేళ్ళ తర్వాత టెస్ట్‌ సిరీస్‌ కోల్పోయిన నేపథ్యంలో భారత జట్టు కెప్టెన్‌ మహేంద్రసింగ్‌ ధోనీ ఓటమికి కారణాలు చెప్పాడు. ఈ సిరీస్‌లో బ్యాట్స్‌మెన్‌ బాధ్యతాయుతంగా ఆడలేదని వ్యాఖ్యానించాడు. బౌలర్లు పర్వాలేదనిపించినా బ్యాట్స్‌మెన్‌ పరుగులు…

అంతర్జాతీయం

రెండో స్థానంలో ఇంగ్లండ్‌ దిగజారిన భారత్‌ ర్యాంకు

దుబాయ్‌, డిసెంబర్‌ 17: భారత గడ్డపై 28 ఏళ్ళ తర్వాత టెస్ట్‌ సిరీస్‌ విజయాన్ని రుచి చూసిన ఇంగ్లాండ్‌ జట్టు ఐసిసి ర్యాంకింగ్స్‌లో తమ రెండో స్థానం నిలుపుకుంది. ఈ సిరీస్‌ విక్టరీ తో ఆజట్టు ర్యాంకింగ్‌ మారకున్నా…

అంతర్జాతీయం

పాక్‌లో కారుబాంబు పేలుడు : 19 మంది మృతి

ఖైబర్‌ : పాకిస్తాన్‌లో కారుబాంబు పేలుడు సంభవించింది. ఖైబర్‌లోని ఫౌజి మార్కెట్‌ వద్ద దుండగులు ఈ దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో 19 మంది మృతిచెందారు.

జాతీయం

హైద్రాబాద్‌కు మరో ఓటమి ఈడెన్‌లో కోల్‌కతాదే విజయం

కోల్‌కత్తా, డిసెంబర్‌ 17:  ఈ ఏడాది రంజీ సీజన్‌లో హైదరాబాద్‌కు మరో పరాజయం ఎదురైంది. ఈడెన్‌ గార్డెన్స్‌ వేదికగా జరిగిన మ్యాచ్‌లో బెంగాల్‌ 4 వికెట్ల తేడాతో విజయం సాధించింది. రెండున్నర రోజుల్లోనే ముగిసిన ఈ మ్యాచ్‌లో ఆద్యంతం…

స్పొర్ట్స్

రసపట్టులో ఆసీస్‌-లంక తొలిటెస్ట్‌

¬బార్ట్‌, డిసెంబర్‌ 17: శ్రీలంక, ఆస్టేల్రియా మధ్య జరుగుతోన్న తొలి టెస్ట్‌ ఆసక్తికరంగా సాగుతోంది. నాలుగోరోజు ఆసీస్‌ ఆధిపత్యం కనబరిచింది. వికెట్‌ నష్టపోకుండా 27 పరుగుల ఓవర్‌నైట్‌ స్కోర్‌తో ఇవాళ ఇన్నింగ్స్‌ కొనసాగించిన కంగారూలు ధాటిగా ఆడారు. ఓపెనర్లు…

స్పొర్ట్స్

28 ఏళ్ల నిరీక్షణకు తెర టెస్ట్‌ సిరీస్‌ ఇంగ్లండ్‌వశం..

ట్రాట్‌, బెల్‌ సెంచరీలు                      డ్రాగా ముగిసిన చివరి టెస్ట్‌ టెస్ట్‌ల్లో రెండో ర్యాంక్‌లోనే ఇంగ్లండ్‌   ఐదుకు దిగజారిన భారత్‌ ర్యాంక్‌ నాగ్‌పూర్‌, డిసెంబర్‌ 17: అద్భుతాలేవిూ జరగ లేదు. ఇంగ్లాండ్‌ జట్టు రిస్క్‌ తీసుకోలేదు.. ఊహిం చినట్టుగానే నాగ్‌పూర్‌…