Thursday, 5 November 2026

December 2012

జిల్లా వార్తలు

తెలంగాణ కోసం అఖిల పక్షం అవసరం లేదు

నిజామాబాద్‌, డిసెంబర్‌ 8 :  తెలంగాణ కోసం అఖిల పక్షం అవసరం లేదని, పార్లమెంట్‌లో బిల్లు పెట్టి కాంగ్రెస్‌ పార్టీ తన నిజాయితీని నిరూపించుకోవాలని నిజామాబాద్‌ అర్బన్‌ ఎమ్మెల్యే యెండల లక్ష్మీనారాయణ డిమాండ్‌ చేశారు. బిజెపి జిల్లా కార్యాలయంలో…

సీమాంధ్ర

అది వారి వ్యక్తిగత విషయం : డీఎల్‌

కడప : ఎఫ్‌డీఐల విషయంలో తెదేపాకు చెందిన ముగ్గురు ఎంపీలు గైర్హాజరు కావడం మంత్రి కూడా వ్యక్తిగత విషయమని మంత్రి డీఎల్‌ అన్నారు. పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కూడా తెదేపా ఎంపీలతో ఎలాంటి చర్చలు జరపలేదని అన్నారు.…

జాతీయం

సోనియాతో ముఖ్యమంత్రి భేటీ

ఢిల్లీ : ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి కాంగ్రెస్‌ అధినేత్రి సోనియాగాంధీతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా సోనియాకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ముఖ్యమంత్రి తన ఢిల్లీ పర్యటనల భాగంగా అంతకుముందు ఆర్థిక మంత్రి చిదంబరం, రాష్ట్ర కాంగ్రెస్‌ పార్టీ వ్యవహారాల…

ఖమ్మం

అపరాల సాగు పెంపునకు యత్నం

ఖమ్మం, డిసెంబర్‌ 8 : ఖమ్మం జిల్లాలో అపరాల సాగు పెంచేందుకు యత్నాలు ముమ్మరం చేస్తున్నట్టు ఖమ్మం జెడిఎ రఫీ అహ్మద్‌ తెలిపారు. కొన్ని సంవత్సరాలుగా జిల్లాలో పప్పుధాన్యాల సాగు విస్తీర్ణం గణనీయంగా తగ్గిందని అన్నారు. ఈ రబీలో…

ఖమ్మం

రెండు విడతలుగా సహకార సంఘాల ఎన్నికలు

ఖమ్మం, డిసెంబర్‌ 8 : జిల్లాలో రెండు విడతలుగా సహకార సంఘాల ఎన్నికలు జరగనున్నాయి. దీనికోసం సహకార అధికారులు కసరత్తు ప్రారంభించారు. జిల్లాలో మొత్తం 107 సహకార సంఘాలు ఉన్నాయి. వీటిలో జనవరి 21న జరగనున్న మొదటి విడతలో…

ఖమ్మం

వైఎస్‌ పథకాలను నిర్వీర్యం చేస్తున్న ప్రభుత్వం

ఖమ్మం, డిసెంబర్‌ 8): మహానేత వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి ప్రవేశపెట్టిన ప్రజాకర్షక పథకాలను కాంగ్రెస్‌ ప్రభుత్వం నిర్వీర్యం చేస్తున్నదని వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ జిల్లా అధ్యక్షుడు పువ్వాడ అజయ్‌కుమార్‌ అన్నారు. 2004-09 సంవత్సరాల్లో కేవలం వైఎస్‌ఆర్‌ చరిష్మాతోనే కాంగ్రెస్‌ ప్రభుత్వం…

ఆదిలాబాద్

టిడిపి, వైఎస్‌ఆర్‌ సిపి, కాంగ్రెస్‌ నాయకులను – తెలంగాణపై నిలదీయాలి : శ్రీహరిరావు

ఆదిలాబాద్‌, డిసెంబర్‌ 8): గ్రామాల్లోకి వస్తున్న టిడిపి, వైఎస్‌ఆర్‌ సిపి, కాంగ్రెస్‌ నాయకులను తెలంగాణపై నిలదీయాలని జిల్లా టిఆర్‌ఎస్‌ అధ్యక్షుడు శ్రీహరిరావు పిలుపునిచ్చారు. పల్లెబాట కార్యక్రమంలో భాగంగా నిర్మల్‌లో జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. తెలంగాణ వస్తేనే సమస్యలన్ని…

ఆదిలాబాద్

నకిలీ ధృవపత్రాల జారీ అధికారులపై చర్యలు చేపట్టాలి

ఆదిలాబాద్‌, డిసెంబర్‌ 8: నకిలీ ధృవీకరణ పత్రాలు జారీ చేస్తున్న అధికారులపై చర్యలు తీసుకుని కేసు నమోదు చేయాలని ఆదివాసి విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షుడు వెంకటేశ్వరరావు డిమాండ్‌ చేశారు. బోగస్‌ ధృవీకరణ పత్రాలతో డిఎస్సీకి దరఖాస్తులు చేసుకుంటూ…

ఆదిలాబాద్

దళిత, గిరిజన సమస్యల పరిష్కారానికి – కమిషన్‌ వేయాలి : బెల్లయ్యనాయక్‌

ఆదిలాబాద్‌, డిసెంబర్‌ 8 : దళితులు, గిరిజనులు ఎదుర్కొంటున్న సమస్యలను ఎప్పటికప్పుడు తెలుసుకొని పరిష్కరించే విధంగా ఎస్సీ, ఎస్టీ కమిషన్లను వెంటనే ఏర్పాటు చేయాలని లంబాడ హక్కుల పోరాట సమితి రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షుడు బెల్లయ్యనాయక్‌ డిమాండ్‌ చేశారు.…

ఆదిలాబాద్

తెలంగాణ అంశం పేరుతో – ప్రజలను మోసగిస్తున్న కాంగ్రెస్‌ : బాబు ఆరోపణ

ఆదిలాబాద్‌, డిసెంబర్‌ 8: కాంగ్రెస్‌ పార్టీ తెలంగాణ అంశాన్ని వాడుకుంటు ప్రజలను మోసగిస్తూ రాజకీయాలు చేస్తోందని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు ఆరోపించారు. వస్తున్నా మీ కోసం పాదయాత్రలో భాగంగా మూడువ రోజు శనివారం భైంసాలో పాఠశాల విద్యార్థులతో…