Tuesday, 3 November 2026

January 2013

సీమాంధ్ర

ప్రేమ జంట అత్మహత్యాయత్నం

రాజమండ్రి : పెళ్లికి పెద్దలు అంగీకరించకపోవడంతో ఓ ప్రేమజంట ఆత్మహత్యాయత్నం చేసిన ఘటన రాజమండ్రిలోని ఆటోనగర్‌లో చోటుచేసుకుంది. ఈ ఘటనలో యువతి మృతి చెందగా.. ప్రియుడు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. అతని పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు…

సీమాంధ్ర

ఈ ఆర్థిక సంవత్సరంలోనే రాయితీ సిలిండర్ల పెంపు: పనబాక

గుంటూరు : ఈ ఆర్థిక సంవత్సరంలోనే రాయితీ సిలిండర్లను 6 నుంచి 9కి పెంచుతామని కేంద్ర మంత్రి పనబాక లక్ష్మి వెల్లడించారు. రాజీవ్‌గాంధీ ఎల్‌పీజీ వితరక్‌ యోజన కింద గ్రామీణప్రాంతాల్లో 2015 నాటికి ఐదున్నర కోట్ల కనెక్షన్లను జారీ…

జిల్లా వార్తలు

వరంగల్‌ జిల్లాలో నేడు ఏడో రోజు పాదయాత్ర

వరంగల్‌ : తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు చేపట్టిన ‘ వస్తున్నా.. మీకోసం పాదయాత్ర వరంగల్‌ జిల్లాలో ఏడో రోజుకు చేరింది. నేటి యాత్ర సంగెం మండలం తిమ్మాపూర్‌లో ప్రారంభం కానుంది. గాంధీనగర్‌, తీగరాజుపల్లి, శ్రీనగర్‌క్రాస్‌, కొంకపాక క్రాస్‌,…

ఆదిలాబాద్

ఆదిలాబాద్‌ జిల్లా బోథ్‌లో బంద్‌

ఆదిలాబాద్‌: ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్‌ వివాదాస్పద వ్యాఖ్యలకు నిరసనగా ఆదిలాబాద్‌ జిల్లా బోథ్‌లో పలు సంస్థలు ఇచ్చిన పిలుపుమేకు బంద్‌ కొనసాగుతోంది. పట్టణంలో విద్యా, వాపార సంస్థలు మూతపడ్డాయి. ముందు జాగ్రత్త చర్యగా పోలీసులు బందోబస్తు చేపట్టారు.

జాతీయం

నష్టాలతో స్టాక్‌ మార్కెట్లు ప్రారంభం

ముంబయి: కొత్త సంవత్సరం ఆరంభంలో లాభాలను నమోదు చేసిన స్టాక్‌ మార్కెట్లు శుక్రవారం స్వల్ప నష్టాలతో ప్రారంభమయ్యాయి. ఆరంభంలో సెన్సెక్స్‌ 30 పాయింట్లకుపైగా నష్టపోయింది. నిఫ్టీ కూడా 10 పాయింట్లకు పైగా నష్టంతో కొనసాగుతోంది.

జిల్లా వార్తలు

కుటుంబకలహాలతో అన్న, తమ్ముడు ఆత్మహత్య

మిరుదొడ్డి: మెదక్‌ జిల్లా మిరుదొడ్డి మండలం కాస్లాబాద్‌లోని ఓ కుటుంబంలో అన్న, తమ్ముడు ఆత్మహత్య చేసుకున్నారు. కుటుంబకలహాల నేపథ్యంలో వారు ఈ అఘాయిత్యానికి పాల్పడినట్లు స్థానికులు చెబుతున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

వార్తలు

వెనిజులా అధ్యక్షుడి ఆరోగ్య పరిస్థితి విషమం

కరాకన్‌: వెనిజులా అధ్యక్షుడు చావెజ్‌ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్లు అక్కడి ప్రభుత్వం వెల్లడించింది. వూపిరితిత్తుల్లో  తీవ్ర ఇన్‌ఫెక్షన్‌తో చావెజ్‌ ఆసుత్రిలో చికిత్స పొందుతున్నట్లు ఆ దేశ సమాచార మంత్రి విల్లెగన్‌ తెలిపారు. క్యూబాలో అధ్యక్షుడికి చికిత్స అందిస్తున్న…

హైదరాబాద్

నేడు తెలంగాణ ప్రాంత కాంగ్రెస్‌ నేతల సమావేశం

హైదరాబాద్‌: అధిష్ఠానంపై ఒత్తిడి పెంచడంలో భాగంగా తెలంగాణ ప్రాంత కాంగ్రెస్‌ నేతలు ఈరోజు సమావేశం అవుతున్నారు. బంజారాహిల్స్‌లోని మంత్రుల నివాస ప్రాంగణంలో జరిగే ఈ భేటీలో తెలంగాణ ప్రాంత మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, డీసీసీ అధ్యక్షులు పాల్గొననున్నారు. నెల…

హైదరాబాద్

అక్బరుద్దీన్‌ ఇంటికి నోటీసులు అంటించిన పోలీసులు

హైదరాబాద్‌: వివాదాస్పద వ్యాఖ్యల కేసులో ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్‌కు నిజామాబాద్‌, నిర్మల్‌ పోలీసులు నోటీసులు  జారీ చేశారు. ఈ ఉదయం హైదరాబాద్‌కు వచ్చిన జిల్లా పోలీసులు అక్బరుద్దీన్‌ లేకపోవడంతో బంజారాహిల్స్‌లోని ఆయన  ఇంటికి నోటీసులు అంటించారు.

హైదరాబాద్

అఘాయిత్యాలపై 8న రాష్ట్రస్థాయి సదస్సు

జస్టిన్‌ రమణ, జస్టిన్‌ రోహిణి వెల్లడి సికింద్రాబాద్‌: మహిళలపై అత్యాచార కేసుల విచారణకు రాష్ట్రంలో సైతం సత్వర విచారణ న్యాయ స్థానాల (ఫాస్ట్‌ట్రాక్‌ కోర్టుల)ను ఏర్పాటు చేయాల్సి ఉందని ఆంధ్రప్రదేశ్‌ జ్యూడిషియల్‌ అకాడమీ అధ్యక్షుడు, హైకోర్టు న్యాయమూర్తి జస్టిన్‌…