Tuesday, 3 November 2026

January 2013

హైదరాబాద్

కాంగ్రెస్‌ని వీడేది ముఖేశ్‌గౌడ్‌

హైదరాబాద్‌: తాను వైకాపాలో చేరుతున్నట్లు వచ్చిన వార్తల్ని మంత్రి ముఖేశ్‌గౌడ్‌ తోసిపుచ్చారు. కాంగ్రెస్‌ని వీడేది లేదని తేల్చిచెప్పారు. అధిష్ఠానం ఆదేశిస్తే ఎక్కడి నుంచైనా సరే ఎమ్మెల్యేగా, ఎంపీగా పోటీచేసేందుకు సిద్ధమని ముఖేశ్‌ చెప్పారు. రాష్ట్రం విడిపోతే ప్రత్యేక తెలంగాణ…

జాతీయం

ఢిల్లీలో ‘విమెన్‌ డిగ్నిటీ మార్చ్‌’

న్యూఢిల్లీ : మహిళల హక్కులు, భద్రత కోరుతూ నేడు వందలాది జనం ఢిల్లీలో విమెన్‌ డిగ్నిట్‌ మార్చ్‌ నిర్వహించారు. ప్రగతిమైదాన్‌నుంచి బయల్దేరిన ఈ మార్చ్‌ ఇండియా గేట్‌ పక్కనుంచీ రాజ్‌ఘాట్‌ చేరింది.  రాజ్‌ఘాట్‌ వద్ద ఢిల్లీ ముఖ్యమంత్రి షీలా…

జాతీయం

ఆమె పేరు పెడితే మాకు అభ్యంతరం లేదు : కుటుంబసభ్యులు

న్యూఢిల్లీ : మహిళలపై లైంగిక నేరాల చట్టానికి సవరణలు చేసి ఢిల్లీ ఘటనలో మృతిచెందిన యువతి పేరు పెట్టాలన్న కేంద్ర మంత్రి శశిథరూర్‌ అభిప్రాయానికి ఆమె కుటుంబసభ్యుల మద్దతు లభించింది. కఠిన చట్టాన్ని  రూపొందించి దానికి తమ కుమార్తే…

హైదరాబాద్

ఎమ్మెల్యేపై లోకాయుక్తలో ఫిర్యాదు

హైదరాబాద్‌: ఒక భూ వివాదంలో శేరిలింగంపల్లి శాసనభ్యుడు భిక్షపతి యాదవ్‌పై లోకాయుక్తలో ఫిర్యాదు నమోదైంది. స్థానికంగా ఉన్న నేతాజీ పార్కును స్థానిక ఎమ్మెల్యే భిక్షపతి యాదవ్‌ ఆక్రమిస్తున్నారని గతంలో బీహెచ్‌ఈఎల్‌ ఉద్యోగుల సహకార హౌసింగ్‌ సొసైటీ డైరెక్టర్‌ ఇంద్రాణి…

జిల్లా వార్తలు

మద్యం దుకాణాలను పూర్తిగా ఎత్తివేస్తాం : చంద్రబాబు

వరంగల్‌: తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే గొలుసుమద్యం దుకాణాలను పూర్తిగా ఎత్తివేస్తామని చంద్రబాబునాయుడు అన్నారు వరంగల్‌ జిల్లా ఆత్మకూరు మండలం పెంచికల్‌పేటలో పాదయాత్రలో ఉన్న చంద్రబాబు మాట్లాడుతూ ధరల పెరుగుదలతో పేదల బతుకులు చితికిపోయాయన్నారు. వైకాపా నేత దోచుకున్న…

హైదరాబాద్

రిపుంజయరెడ్డి కస్టడీపై నిర్ణయం రేపు

హైదరాబాద్‌: ఏపీపీఎస్సీ సభ్యుడు రిపుంజయరెడ్డిని వారం పాటు కస్టడీకకి ఇవ్వాలన్న ఏసీబీ  పిటిషన్‌పై వాదనలు పూర్తయ్యాయి. ఏసీబీ పిటిషన్‌పై నిర్ణయాన్ని ప్రత్యేక న్యాయస్థానం రేపట్టికి వాయిదా వేసింది.

సీమాంధ్ర

లోక్‌సత్తా సభ్యత్వనమోదు కార్యక్రమాన్ని ప్రారంభించిన జేపీ

కర్నూలు : లోక్‌సత్తా పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం కర్నూలు నగరంలో బుధవారం ప్రారంభమైంది. పార్టీ అధ్యక్షుడు జయప్రకాశ్‌ నారాయణ  దీనిని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జనవరి నెల మొత్తం సభ్యత్వ నమోదు ఉంటుందని తెలిపారు.…

హైదరాబాద్

అంతర్జాతీయ స్థాయిలో తీర్చిదిద్దుతా : బాలకృష్ణ

హైదరాబాద్‌: అంతర్జాతీయ స్థాయిలో బసవతారకం అసుపత్రిని తీర్చిదిద్దేందుకు కృష చేస్తానని సినీ నటుడు బాలకృష్ణ తెలియజేశారు. ఆరోగ్యశ్రీ, తెల్ల కార్డులతో సంబంధం లేకుండా పేదలకు క్యాన్సర్‌కు చికిత్స అందిస్తామని చెప్పారు. బసవతారకం ఆసుపత్రికి నాణ్యత ప్రమాణాల్లో ఓహెచ్‌ఎన్‌ఏఎన్‌, ఎన్‌ఏబీఎల్‌…

స్పొర్ట్స్

ఫెయిర్‌ఫ్యాక్స్‌ విూడియా టీమ్‌లో కోహ్లీ

సిడ్నీ, జనవరి 1: గత ఏడాది అద్భుతంగా రాణిం చిన భారత యువ క్రికెటర్‌ విరాట్‌ కోహ్లీ ఫెయిర్‌ ఫ్యాక్స్‌ విూడియా టీమ్‌లో చోటు దక్కించు కున్నాడు. ఆస్టేల్రియాకు చెందిన విూడియా సంస్థ లు ఎంపిక చేసే ఈ…

స్పొర్ట్స్

బీపీఎల్‌కు పాక్‌ ఆటగాళ్లు దూరం పరోక్షంగా ప్రకటించిన పిసిబీ చీఫ్‌ అష్రాఫ్‌

లా¬ర్‌, జనవరి 1: పాకిస్థాన్‌, బంగ్లాదేశ్‌ మధ్య క్రికెట్‌ సంబంధాల భవిష్యత్తు సందిగ్ధంలో పడింది. తమ దేశంలో పర్యటించేందుకు ముందు ఒప్పుకుని తర్వాత వెనక్కి తగ్గిన బంగ్లాదేశ్‌ క్రికెట్‌ బోర్డుపై పాక్‌ క్రికెట్‌ బోర్డు ఆగ్రహంతో ఉంది. వారు…