మూడో వికెట్ కోల్పోయిన ఇంగ్లండ్
ధర్మశాల : ఇంగ్లంగ్, భారత్ జట్ల మధ్య ధర్మశాలలో జరుగుతున్న ఐదో వన్డేలో ఇంగ్లండ్ 145 పరుగుల వద్ద మూడో వికెట్ కోల్పోయింది. రూట్ 31 పరుగులు చేసి అవుటయ్యాడు.
ధర్మశాల : ఇంగ్లంగ్, భారత్ జట్ల మధ్య ధర్మశాలలో జరుగుతున్న ఐదో వన్డేలో ఇంగ్లండ్ 145 పరుగుల వద్ద మూడో వికెట్ కోల్పోయింది. రూట్ 31 పరుగులు చేసి అవుటయ్యాడు.
హైదరాబాద్: మీడియమ్ రేంజ్ కే-5 క్షిపణిని భారత్ విజయవంతంగా ప్రయోగించిందని డీఆర్‌డీవో చీఫ్ వీకే సారస్వత్ వెల్లడించారు. ఈ క్షిపణిని ఆదివారం బంగాళాఖాతంలో విజయవంతంగా ప్రయోగించినట్లు ఆయన తెలియజేశారు.
జకార్తా : విపరీతంగా కురిసిన వర్షాలకారణంగా రెండు చోట్ల కొండచరియలు విరిగిపడి ఇండోనేషియాలో 11 మంది మృతి చెందారు. మరో 19 మంది గల్లంతయ్యారని అధికారులు తెలిపారు. 15 ఇళ్లు కొండచరియల కింద శిధిలమైపోయాయని వారు తెలిపారు. తరచుగా…
హైదరాబాద్: రేపు ర్యాలీలు నిర్వహించుకోవడానికి అనుమతి ఇవ్వాలని ఉస్మానియా యూనివర్శిటీ ఐకాస విద్యార్థులు ఈరోజు మధ్యాహ్నం హోంమంత్రి సబితా ఇంద్రారెడ్డిని కోరారు. ఈరోజు యూనివర్శిటీ విద్యార్థులు తల పెట్టిన రాజ్‌భవన్ ముట్టడి, బైక్ ర్యాలీలను పోలీసులు అడ్డుకున్న సంగతి…
అఖిలభారత రెవెన్యూ అధికారుల సంఘం డిమాండ్ న్యూఢిల్లీ : నిజాయతీగా తమ పనిచేసోనియకుండా బెదిరింపులకు పాల్పడిన భాజపా మాజీ అధ్యక్షుడు నితిన్ గడ్కరీ క్షమాపణలు చెప్పాలని రెవెన్యూ అధికారుల సంఘం డిమాండ్ చేసింది. పూర్తి గ్రూపు లావాదేవీలపై విచారణ…
న్యూఢిల్లీ : ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి నరేంద్రమోడి ఈరోజు భాజపా అధ్యక్షుడు రాజ్‌నాధ్‌సింగ్‌తో ఢిల్లీలోని ఆయన నివాసంలో భేటీ అయ్యారు. రెండు గంటలపాటు సాగిన ఈ భేటీలో గుజరాత్ గురించి, 2014 లోక్‌సభ ఎన్నికల గురించి సుదీర్ఘంగా చర్చించినట్లు రాజ్‌నాధ్‌సింగ్…
ధర్మశాల : భారత్‌తో జరుగుతున్న చివరి వన్డేలో ఇంగ్లాండ్ తన తొలి వికెట్‌ను కోల్పోయింది. 53 పరుగుల వద్ద కుక్ (22) అవుటయ్యాడు. 12 ఓవర్లు అయ్యేసరికి ఒక వికెట్ నష్టానికి 53 పరుగులు చేసింది. బెల్, పీటర్సన్…
న్యూఢిల్లీ : ఈరోజు సాయంత్రం 5 గంటలకు ప్రధాని మన్మోహన్‌సింగ్ నివాసంలో కాంగ్రెస్ కోర్ కమిటీ భేటీ కానుంది. ఈ భేటీలో తెలంగాణ అంశంపై చర్చిస్తారని, సమావేశం అనంతరం హోంమంత్రి షిండే ఒక ప్రకటన చేసే అవకాశం ఉందని…
బెంగళూరు : బెంగళూరు రాజనకంటే పోలీస్ స్టేషన్‌లో పీఎస్‌ఐని కానిస్టేబుల్ కాల్చిచంపాడుజ సెలవు ఇవ్వనందుకు ఆగ్రహంతో పీఎస్‌ఐ విజయకుమార్‌ను కానిస్టేబుల్ ఆనందకుమార్ కాల్చిచంపినట్లు సమాచారం తెలిసింది.
హైదరాబాద్: ఇందిరాపార్కు వద్ద తెలంగాణ రాజకీయా. ఉద్యోగ ఐకాసలు తల పెట్టిన సమరదీక్ష ప్రారంభమైంది. ఈ సమరదీక్షకు ప్రభుత్వం నుంచి అనుమతి ఆలస్యంగా లభించడంతో కార్యక్రమం మధ్యాహ్నం ప్రారంభమైంది.