Wednesday, 4 November 2026

January 2013

జాతీయం

కర్ణాటకలో ఎలాంటి సంక్షోభంలేదు : జగదీశ్‌ షెట్టర్‌

న్యూఢిల్లీ : కర్ణాటకలో ఇద్దర మంత్రుల రాజీనామాతో తలెత్తిన సంక్షోభం నేపథ్యంలో ఆరాష్ట్ర ముఖ్యమంత్రి జగదీశ్‌ షెట్టర్‌ ఈ ఉదయం భాజపా జాతీయ అధ్యక్షుడు రాజ్‌నాథ్‌సింగ్‌తో భేటీ అయ్యారు. పార్టీకి నూతన అధ్యక్షుడిగా  ఎన్నికైన రాజ్‌నాథ్‌కు శుభాకాంక్షలు తెలిపారు.…

సీమాంధ్ర

రోడ్డు ప్రమాదంలో నలుగురి మృతి

అనంతపురం : గోరంట్ల మండలం పాలసముద్రం వద్ద జాతీయ రహదారిపై ఈ తెల్లవారుజామున గోరంట్ల నుంచి హిందూపురం వెళ్తున్న టాటాఎస్‌ వాహనాన్ని లారీ ఢీకొంది. ఈ ప్రమాదంలో టాటాఎస్‌లోని నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు, ఆరుగురు గాయపడ్డారు.  మృతులంతా…

ఆదిలాబాద్

సంగారెడ్డి జైలుకు అక్బరుద్దీన్‌ తరలింపు

ఆదిలాబాద్‌: కలెక్టర్‌ను దూషించిన కేసులో ఎంఐఎం నేత అక్బరుద్దీన్‌ను ఆదిలాబాద్‌ జిల్లా జైలు నుంచి సంగారెడ్డి కోర్టుకు పోలీసులు తరలించారు. ఈ కేసులో అక్బరుద్దీన్‌ రిమాండ్‌ నేటితో ముగియనుండటంతో సంగారెడ్డి కోర్టు న్యాయమూర్తి ముందు ఆయన్ను పోలీసులు హాజరుపరచనున్నారు.…

జిల్లా వార్తలు

ఆటో, లారీ ఢీ.. ముగ్గురి మృతి

మహబూబ్‌నగర్‌ : హన్వాడ మండలం నైనోనిపల్లి వద్ద ఈ తెల్లవారుజామున లారీ,ఆటో ఢీ కొన్న ప్రమాదంలో ముగ్గురు మృతి చెందారు. మహబూబ్‌నగర్‌ నుంచి దామరగిద్దకు వెళ్తున్న ఆటోను ఎదురుగా వస్తున్న లారీ ఢీ కొనడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది.…

హైదరాబాద్

ఎలక్ట్రానిక్‌ గోదాములో అగ్ని ప్రమాదం

హైదరాబాద్‌: ముషీరాబాద్‌, గోల్కొండ చౌరస్తా సమీపంలోని సిటీమాల్‌ షోరూంకు చెందిన గోదాములో నిన్న రాత్రి అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. గోదాములో ఎలక్ట్రానిక్‌ వస్తువుల ఉండటంతో మంటలు పెద్దఎత్తున ఎగసిపడ్డాయి. మూడు అగ్నిమాపక శకటాలతో మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. ఆస్తనష్టం…

హైదరాబాద్

కేకే, పొన్నం, వివేక్‌లపై దాడికి యత్నం

హైదరాబాద్‌: ఇందిరాపార్కు వద్ద జరుగుతున్న సమరదీక్షకు సంఘీభావం తెలిపేందుకు వెళ్లిన కాంగ్రెస్‌ నేతలు కేకే, పొన్నం ప్రభాకర్‌, వివేక్‌లను తెలంగాణవాదులు అడ్డుకున్నారు. కాంగ్రెస్‌ డౌన్‌డౌన్‌ అంటూ నినాదాలు చేశారు. ఆదివారం రాత్రి 11గంటల సమయంలో దీక్షస్థలికి వచ్చిన కేకే.…

Featured News

తెలంగాణకు మళ్లీ ధోఖా – ఆడితప్పిన కాంగ్రెస్‌

సంప్రదింపులు ఇంకా కొనసా……..గాలన్న ఆజాద్‌ నిర్ణయానికి సమయం కావాలన్న షిండే న్యూఢిల్లీ, జనవరి 27 (జనంసాక్షి) : కాంగ్రెస్‌ పార్టీ మరోసారి తెలంగాణ ప్రజలను ధోఖా చేసింది. గత నెల 28న నిర్వహించిన అఖిలపక్ష సమావేశం తర్వాత తెలంగాణపై…

Cover Story

కదన కుతూహలంతో కొనసాగుతున్న సమరదీక్ష

హైదరాబాద్‌, జనవరి 27 (జనంసాక్షి) : తెలంగాణ సాధన కోసం కేంద్రంపై ఒత్తిడి పెంచేందుకు టీ జేఏసీ చేపట్టిన సమరదీక్ష కదన కుతూహలంతో కొనసాగుతుంది. హైదరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌ ఆలస్యంగా అనుమతి ఇవ్వడంతో తెలంగాణవాదులు దీక్ష ప్రారంభించారు. సుమారు…

వార్తలు

ఆర్టీసీ బస్సు ఢీకొని ఇద్దరు యువకులు మృతి

పూడూరు(రంగారెడ్డి) పూడూరు మండలంలోని ఎనికేపల్లి సమీపంలో ద్విచక్రవాహనం, ఆర్టీసీ బస్సు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ద్విచక్రవాహనంపై ఉన్న ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతిచెందారు.