Thursday, 5 November 2026

January 2013

ఆదిలాబాద్

పత్తి కొనుగోళ్లను వెంటనే ప్రారంభించాలి

ఆదిలాబాద్‌, జనవరి 20 (): ప్రభుత్వ రంగ సంస్థ అయిన సిసిఐ అధికారుల వ్యవహార శైలిపై పత్తి రైతులు గుర్రుగా ఉన్నారు. పత్తి కొనుగోళ్లు కేంద్రాలలో పత్తి నిల్వలు పెరుకుపోయాయనే కారణంతో కొనుగోళ్ళను నిలిపివేసిన అధికారులు తిరిగి ఎప్పటి…

జిల్లా వార్తలు

నైస్‌ ఆధ్వర్యంలో రాజీవ్‌ యువకిరణాల కంప్యూటర్‌

వరంగల్‌, జనవరి 19 (): గ్రామీణ నిరుద్యోగ యువతీ యువకులకు పలు కోర్సుల్లో ఉచితంగా శిక్షణ ఇచ్చి ఉపాధి కల్పించనున్నట్లు హన్మకొండలోని విద్యార్థి కంప్యూటర్స్‌ డైరెక్టర్‌ డి. సుమాదేవి తెలిపారు.  జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ, నైస్‌ ఆధ్వర్యంలో రాజీవ్‌…

జిల్లా వార్తలు

ప్రతిభా అవార్డులకు దరఖాస్తులు

వరంగల్‌, జనవరి 19 : ఆర్యవైశ్య విద్యార్థులకు ప్రతిభా అవార్డులు అందించనున్నట్లు అవోపా హన్మకొండ అధ్యక్షుడు సిహెచ్‌ రాజలింగం, ప్రధాన కార్యదర్శి పెద్ది ఆంజనేయులు తెలిపారు. ఆయన మాట్లాడుతూ విద్యతోపాటు కళారంగంలో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు ప్రోత్సాహకంగా బంగారు…

జిల్లా వార్తలు

పల్స్‌ పోలియో కార్యక్రమం ఏర్పాట్లు పూర్తి

వరంగల్‌, జనవరి 19 : జిల్లాలో ఆదివారం చేపట్టే పల్స్‌ పోలియో కార్యక్రమం విజయవంతమయ్యేందుకు అన్ని ఏర్పాట్లను పూర్తిచేసినట్లు డీఎంహెచ్‌ఓ డాక్టర్‌ పి.సాంబశివరావు తెలిపారు. ఐదేళ్ళలోపు పిల్లలు జిల్లాలో సుమారు 3,47,393మంది ఉన్నారని, వీరికి వందశాతం పోలియోచుక్కలేసేందుకు ప్రణాళిక…

జిల్లా వార్తలు

దూరవిద్య బీఈడీ కోర్సులు

వరంగల్‌, జనవరి 19 : కాకతీయ యూనివర్సిటీ పరిధిలోని దూరవిద్యా కేంద్రం బీఈడీ కోర్సులో ప్రవేశాలకు ఇన్‌సర్వీస్‌ ఉపాధ్యాయులుగా ఉండి దరఖాస్తు చేస్తున్న అభ్యర్థులకు ఈ నెల 19నుంచి కౌన్సెలింగ్‌ నిర్వహిస్తున్నట్లు దూర విద్యాకేంద్రం డైరెక్టర్‌ ప్రొఫెసర్‌ డి.రాజేంద్రప్రసాద్‌…

జిల్లా వార్తలు

24నుంచి ఇంటర్నేషనల్‌ చెస్‌ పోటీలు

వరంగల్‌, జనవరి 19 (): వరంగల్‌ ఇంటర్నేషనల్‌ స్థాయి చెస్‌ పోటీలు ఈ నెల 24 నుంచి 27వ తేదీ వరకు హన్మకొండలో విష్ణుప్రియ గార్డెన్‌లో జరగనున్నట్లు భూపాలపల్లి చెస్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడుల ఈ. కనకయ్య తెలిపారు. ఈసందర్భంగా…

జిల్లా వార్తలు

21 నుంచి పసుపు కొనుగోళ్లు

నిజామాబాద్‌, జనవరి 19 : సంక్రాంతి సెలవుల దృష్ట్యా నిజామాబాద్‌ వ్యవసాయ మార్కెట్‌ కమిటీలో క్రయవిక్రయాలు నిలిపివేశామని ఆ మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ నగేష్‌రెడ్డి తెలిపారు. శనివారం కమిషన్‌ ఏజెంట్లు, కొనుగోలు దార్లతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు.…

జిల్లా వార్తలు

తెలంగాణ ఉద్యమంలో ఉపాధ్యాయులు కీలకం

నిజామాబాద్‌, జనవరి 19 : తెలంగాణ ఉద్యమంలో ఉపాధ్యాయులు కూడా కీలక పాత్ర పోషిస్తున్నారని, ఈ నెల 28న తెలంగాణకు అనుకూలంగా నిర్ణయం రాకపోతే ఉపాధ్యాయ లోకం ఉద్యమాలకు సిద్ధంగా ఉండాలని ఎమ్మెల్సీ పిఆర్‌టియు రాష్ట్ర మాజీ అధ్యక్షుడు…

జిల్లా వార్తలు

భూ సేకరణలో బాధితులకు పరిహారం జాప్యం

నిజామాబాద్‌, జనవరి 19 : భూసేకరణ విషయంలో బాధితులకు పరిహారం అందజేతలో అధికారులు జాప్యం చేయడం పట్ల  ఫస్ట్‌క్లాస్‌ అడిషనల్‌ మేజిస్ట్రేట్‌ ఆర్డీవో కార్యాలయ ఫర్నీచర్‌ స్వాధీనానికి ఆదేశాలు జారీ చేసింది.   నిరుపేదలకు ఇండ్ల స్థలాల అందజేతలో గ్రామస్థుల…

జిల్లా వార్తలు

అగ్నిప్రమాదాలపై విద్యార్థులకు అవగాహన సదస్సు

నిజామాబాద్‌, జనవరి 19 : అగ్ని ప్రమాదాలు సంభవించినప్పుడు విద్యార్థులు ఎలాంటి చర్యలు తీసుకోవాలన్న విషయంపై ఈ నెల 21న నవ్యభారతి హైస్కూల్‌లో అవగాహన సదస్సు నిర్వహించడం జరుగుతుందని అగ్నిమాపకాధికారి మదుసుధన్‌ తెలిపారు. నగరంలోని స్థానిక ప్రెస్‌క్లబ్‌లో శనివారం…