Tuesday, 3 November 2026

February 2013

ఆదిలాబాద్

పల్స్‌ పోలియోను విజయవంతం చేయాలి

కాగజ్‌నగర్‌, న్యూస్‌టుడే: 0-5 సంవత్సరాల ప్రతి చిన్నారికి తప్పకుండా పోలియో చుక్కలు వేసి పల్స్‌ పోలియోను విజయవంతం చేయాలని ఎమ్మెల్యే కావేటి సమ్మయ్య కోరారు. ఆదివారం స్థానిక పీహెచ్‌సీలో చిన్నారులకు పోలియో చుక్కలను వేసి ప్రారంభించారు. క్లస్టర్‌ అధికారిణి.…

ఆదిలాబాద్

బాసరలో రెవెన్యూ ఎండోమెంట్స్‌ ముఖ్యకార్యదర్శి

బాసర-మామడ, న్యూస్‌టుడే: సరస్వతీ అమ్మవారిని రెవెన్యూ ఎండోమెంట్స్‌ ముఖ్య కార్యదర్శి ఎంజీ గోపాల్‌ ఆదివారం దర్శించుకున్నారు. ఆలయంలో ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ ఈవో ముత్యాలరావు స్వాగతం పలికారు. బాసరలో జరిగిన పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు.

హైదరాబాద్

ఎమ్మెల్సీ ఎన్నికల్లో స్వామిగౌడ్‌ విజయం

హైదరాబాద్‌: ఉత్తర తెలంగాణ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెరాస అభ్యర్థి స్వామిగౌడ్‌ విజయం సాధించారు. మొదటి ప్రాధాన్య ఓట్ల లెక్కింపులో స్వామిగౌడ్‌ 33 వేల ఓట్లు సాధించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తన విజయాన్ని తెలంగాణ ప్రజల…

ఆదిలాబాద్

కోలిండియాక్రికెట్‌ఏర్పాట్ల పరిశీలన

రామకృష్ణాపూర్‌, న్యూస్‌టుడే:రామకృష్ణాపూర్‌ పట్టణంలోని ఠాగూర్‌ మైదానంలో కోలిండియా క్రికెట్‌ పోటీల కోసం చేపట్టిన ఏర్పాట్లను ఆదివారం క్రీడాసంఘాల నాయకులు పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా ఒలింపిక్‌ సంఘం ప్రధాన కార్యదర్శి పి.రఘనాథ్‌రెడ్డి, బాడీ బిల్డింగ్‌ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు…

హైదరాబాద్

శకలాల తొలగింపునకు ఎన్‌ఐఏ అనుమతి

హైదరాబాద్‌: దిల్‌సుఖ్‌నగర్‌ బాంబు పేలుడు ఘటనాస్థలిలోని శకలాల తొలగింపునకు జాతీయ దర్యాప్తు సంస్థ అనుమతి ఇచ్చింది. దీంతో రంగంలొకి దిగిన పోలీసులు బాంబు పేలుళ్లలో ధ్వంసమైన వాహనాలను తొలగిస్తున్నారు.

హైదరాబాద్

జగన్‌ను కలిసిన అద్దంకి ఎమ్మెల్యే

హైదరాబాద్‌: అక్రమాస్తుల కేసులో చంచల్‌గూడ జైలులో ఉన్న వైఎస్‌ జగన్‌ను ప్రకాశం జిల్లా అద్దంకి కాంగ్రెస్‌ ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్‌ సోమవారం కలిశారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ కష్టాల్లో ఉన్న జగన్‌కు అండగా ఉండేందుకు కాంగ్రెస్‌ పార్టీకి రాజీనామా…

వార్తలు

కడ్చోలి అటవీ ప్రాంతంలో కాల్పులు : ఇద్దరు మావోయిస్టులు మృతి

ఛత్తీస్‌గఢ్‌ : కడ్చోలి అటవీ ప్రాంతంలో సోమవారం పోలీసులకు మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో ఇద్దరు మావోయిస్టులు మృతి చెందారు. మృతుల్లో ఆదిలాబాద్‌ జిల్లాకు చెందిన నమ్మయ్యరెడ్డి అలియాన్‌ సమిన్‌ ఉన్నారు.

హైదరాబాద్

ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా శ్రీనివాసులు విజయం

ఉత్తరాంధ్ర నియోజకవర్గ.. హైదరాబాద్‌: ఉత్తరాంధ్ర నియోజకవర్గ ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా గాదె శ్రీనివాసులనాయుడు (పీఆర్‌టీయూ) విజయం సాధించారు. సమీప ప్రత్యేర్థి సింహాద్రి అప్పడుపై 948 ఓట్ల ఆధిక్యంతో శ్రీనివాసులు జయకేతనం ఎగురవేశారు.

హైదరాబాద్

బాంబు పేలిన ప్రదేశాలను మార్కింగ్‌ చేసిన పోలీసులు

హైదరాబాద్‌: హైదరాబాద్‌లోని దిల్‌సుఖ్‌నగర్‌లో సైకిల్‌బాంబు పేలిన ప్రదేశాలను పోలీసులు ఇవాళ మార్కింగ్‌ చేశారు. ఘటనకు సంబంధించి సాధారణ దర్యాప్తులో భాగంగా కోణార్క్‌, వెంకటాద్రి సినిమాహాళ్ల సమీపంలోని ఎ -1 మిర్చి సెంటర్‌, 72 బస్టాప్‌ల వద్ద సున్నంతో మార్కింగ్‌…

వార్తలు

శ్రీహరికోట చేరుకున్న రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ

చెన్నై : పీఎన్‌ఎల్‌వీ -సి 20 రాకెట్‌ ప్రయోగం వీక్షించేందుకు రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ సోమవారం మధ్యాహ్నం నెల్లూరు జిల్లా శ్రీహరికోట చేరుకున్నారు. ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో చెన్నై చేరుకున్నా ఆయనకు గవర్నర్‌ నరసింహన్‌తో పాటు ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి…