Tuesday, 3 November 2026

February 2013

హైదరాబాద్

బహిరంగ విచారణ వాయిదాకు నేతల పట్టు

హైదరాబాద్‌: విద్యుత్‌ ఛార్జీల పెంపు ప్రతిపాదనలపై ఫ్యాప్సీ భవన్‌లో చేపట్టిన బహిరంగ విచారణలో నేతల ఆందోళనలు కొనసాగుతున్నాయి. ఈ ఉదయం ఒకసారి వాయిదా అనంతరం తిరిగి విచారణ ప్రారంభం కాగానే తెదేపా, తెరాస, వామపక్ష నేతలు పోడియం వద్దకు…

కరీంనగర్

ఎమ్మెల్సీ ఎన్నికలో స్వామిగౌడ్‌ ఆధిక్యం

కరీంనగర్‌: పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలో తెరాస అభ్యర్థి స్వామిగౌడ్‌ ముందంజలో ఉన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల లేక్కింపు కరీంగనర్‌లో అంబేద్కర్‌ భవన్‌లో కొనసాగుతోంది. పూర్తి ఫలితాలు సాయంత్రం లోపు వెలువడనున్నాయి. లెక్కింపు కేంద్రం వద్ద పోలీసులు భారీ బందోబస్తు చేపట్టారు.

హైదరాబాద్

ప్రధాని పర్యటన రాష్ట్ర ప్రజల్లో స్థైర్యాన్ని నింపింది : బొత్స సత్యనారాయణ

ప్రధాని పర్యటన రాష్ట్ర ప్రజల్లో స్థైర్యాన్ని నింపిందని పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ అన్నారు. జంట పేలుళ్ల ఘటనకు ప్రభుత్వమే బాధ్యత వహిస్తుందని.. ఇలాంటివి పునరావృతం కాకుండా పేలుళ్ల ఘటనకు ప్రభుత్వమే బాధ్యత వహిస్తుందని… ఇలాంటివి పునరావృతం కాకుండా…

సీమాంధ్ర

పీఆర్‌టీయూ అభ్యర్థి ముందంజ

విశాఖ: ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పీఆర్‌టీయూ అభ్యర్థి గాదె శ్రీనివాస నాయుడు ముందంజలో ఉన్నారు. మూడు రౌండ్ల అనంతరం గాదె సమీప అభ్యర్థి జి. సింహద్రి అప్పడుపై 1056 ఓట్ల ముందంజలో ఉన్నారు. విశాఖలోని స్వర్ణభారతి ఇండోర్‌…

హైదరాబాద్

ఆప్కో ఛైర్మన్‌ ఎన్నికపై మంత్రుల భేటీ

హైదరాబాద్‌: ఆప్కో  ఛైర్మన్‌ ఎన్నికపై చర్చించేందుకు నారాయణగూడ ఆప్కో కార్యాలయంలో మంత్రులు భేటీ అయ్యారు. మంత్రులు డీఎల్‌, పితాని, శైలజానాధ్‌, ప్రసాద్‌ ఛైర్మన్‌  ఎన్నికపై చర్చిస్తున్నారు. సాయంత్రం 5.30కు ఆప్కో ఛైర్మన్‌ పేరును మంత్రులు ప్రకటించనున్నారు.

వార్తలు

లంచ్‌ విరామానికి ఆసీన్‌ 34/1

చెన్నై : భారత్‌తో తొలి టెస్టు నాలుగో రోజు రెండో ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియా లంచ్‌ విరామానికి ఒక వికెట్‌ నష్టానికి 34 పరుగులు చేసింది. వాట్సన్‌ (17) అశ్విన్‌ బౌలింగ్‌లో సెహ్వగ్‌కు క్యాచ్‌ ఇచ్చి వెనుదిరిగాడు. అంతకుముందు భారత్‌…

జాతీయం

బెయిల్‌ కుంభకోణం కేసులో నిందితులకు సుప్రీం నోటీసులు

న్యూఢిల్లీ : బెయిల్‌కుంభకోణం కేసులో 8 మంది నిందితుల బెయిల్‌ రద్దు చేయాలని కోరుతూ సుప్రీంకోర్టులో ఏసీబీ పిటిషన్‌ దాఖలు చేసింది. ఈ కేసులో గాలి జనార్దన్‌రెడ్డి సోదరులకు, పట్టాభి రామారావు, చలపతరావులకు సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది.…

సీమాంధ్ర

ఏసీబీకి చిక్కిన కె.కోటపాడు కార్యదర్శి

కె. కోటపాడు : విశాఖ జిల్లా కె.కోటపాడు పంచాయితీ కార్యదర్శి సుగుణేశ్వరరావు సోమవారం రూ. 15 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు చిక్కారు.కె.కోటపాడుకు చెందిన గెడ్డం మధు సోదరుడు నాని ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి…

హైదరాబాద్

కొనసాగుతున్న ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపు

హైదరాబాద్‌: 14 జిల్లాలోని ఆరు ఎమ్మెల్సీ స్థానాలకు జరిగిన ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతొంది. మూడు ఉపాధ్యాయ, మూడు పట్టభద్రలు నియోజకవర్గాల  ఓట్ల లెక్కింపు కోసం ఆయా జిల్లా కేంద్రాల్లో ఎన్నికల అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. కరీంనగర్‌…

హైదరాబాద్

ఆందోళనల మధ్య బహిరంగ విచారణ ప్రారంభం

హైదరాబాద్‌: విద్యుత్‌ ఛార్జీల పెంపు ప్రతిపాదనలపై ఫ్యాప్సీ భవన్‌లో ఆందోళనల మధ్య ఈఆర్‌సీ బహిరంగ విచారణ ప్రారంభమైంది. ఛార్జీల పెంపును నిరసిస్తూ వామపక్షాలు, పలు ప్రజాసంఘాలు విచారణ ప్రాంతానికి భారీగా చేరుకున్నారు. ఛార్జీల పెంపు ప్రతిపాదనలు అక్రమమంటూ ఆందోళనకు…