Tuesday, 3 November 2026

February 2013

హైదరాబాద్

మొదటి రెండున్నరేళ్లకు ఆప్కాబ్‌ ఛైర్మన్‌గా వీరారెడ్డి

హైదరాబాద్‌: ఆప్కాబ్‌ ఛైర్మన్‌గా మహబూబ్‌నగర్‌ డీసీసీబీ ఛైర్మన్‌ వీరారెడ్డి ఎన్నికయ్యారు. మొదటి రెండున్నరేళ్లు వీరారెడ్డి ఈ పదవిలో కొనసాగనున్నారు. తర్వాతి రెండున్నరేళ్లకు కరీంనగర్‌ డీసీసీబీ ఛైర్మన్‌ రవీందర్‌రావు బాధ్యతలు చేపట్టనున్నారు.  ఈ ఉదయం పీసీసీ అధినేత బొత్స సత్యనారాయణ…

అంతర్జాతీయం

572 పరుగులకు భారత్‌ ఆలౌట్‌

చెన్నై: ఆస్ట్రేలియాతో జరుగుతున్న  తొలి టెస్టు మొదటి ఇన్నింగ్స్‌లో భారత్‌ 572 పరుగులకు ఆలౌట్‌ అయింది. ఆసీన్‌పై 192 పరుగుల ఆధిక్యాన్ని సాధించింది. కెప్టెన్‌ ధోని 224, కోహ్లీ 107, సచిన్‌ 81, పుజారా 44, కుమార్‌ 38,…

వార్తలు

ఉత్తమ దర్శకుడు యాంగ్‌లీ

లైఫ్‌ ఆఫ్‌ పైకి అవార్డుల పంట లాన్‌ఏంజిల్స్‌ : భారతీయత నేపధ్యంలో రూపొందించిన ‘ లైఫ్‌ ఆఫ్‌ పై’కి ఆస్కార్‌ అవార్డుల పంట పడింది. ఉత్తమ దర్శకుడితో పాటు పలు విభాగాల్లో ఈ సినిమా అవార్డులు దక్కించుకుంది. ఈ…

అంతర్జాతీయం

ధోని (224) ఔట్‌

చెన్నై: ఆస్ట్రేలియాతో జరుగుతున్న తొలి టెస్టు మొదటి ఇన్నింగ్స్‌లో భారత్‌ 546 పరుగుల వద్ద ధోని (224) వికెట్‌ను కోల్పోయింది. ద్విశతకాన్ని నమోదు చేసిన ధోని పట్టిన్సన్‌ బౌలింగ్‌లో వేడ్‌కు క్యాచ్‌ ఇచ్చి వెనుదిరిగాడు. 8 వికెట్ల నష్టానికి…

జిల్లా వార్తలు

కారు ఢీకొని ఇంటర్‌ విద్యార్థి మృతి

చేగుంట: సైకిల్‌పై కళాశాలకు వస్తున్న ఓ  విద్యార్థిని కారు ఢీకొనడంతో అతను అక్కడికక్కడే మృతి చెందాడు. మెదక్‌ జిల్లా చేగుంట ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో చదువుతున్న స్వామి (17) అనే విద్యార్థి స్వగ్రామం పోతనపల్లి నుంచి సైకిల్‌పై కళాశాలకు…

హైదరాబాద్

‘ అప్కాబ్‌ ‘ అభ్యర్థి ఎంపికపై నేతలతో బొత్స భేటీ

హైదరాబాద్‌: గాంధీభవన్‌లో డీసీసీబీ, డీసీఎంఎన్‌ అధ్యక్షులతో పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ భేటీ అయ్యారు. ఈ భేటీ అనంతరం ఆప్కాబ్‌ ఛైర్మన్‌ అభ్యర్ధిని ప్రకటించనున్నారు. తర్వాత అభ్యర్థితో కలిసి వెళ్లి నేతలు నామినేషన్‌ కార్యక్రమంలో పాల్గొననున్నారు.

హైదరాబాద్

మౌలాలీలో మహిళ హత్య

హైదరాబాద్‌: మౌలాలీ వడ్డెర బస్తీలో లక్ష్మీ అనే మహిళ (50) హత్యకు గురైంది. కూలీ చేసుకుంటూ జీవించే లక్ష్మి ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయంలో దుండగులు ఆమెను కత్తితో పొడిచి చంపారు. ఆమె ఒంటిపై ఉన్న నగలు మాయమవడంతో…

వార్తలు

దూసుకుపోతున్న ‘ లైఫ్‌ ఆఫ్‌ పై’

లాన్‌ఏంజిల్స్‌: భారతీయత నేపథ్యంలో తెరకెక్కిన ‘ లైఫ్‌ ఆఫ్‌’పై చిత్రం ఆస్కార్‌ అవార్డుల రేసులో దూసుకుపోతోంది. మొత్తం 11 విభాగాల్లో ఈ సినిమా నామినేట్‌ అయింది. ఉత్తమ సినిమాటోగ్రఫీ, విజువల్‌ ఎఫెక్ట్స్‌ విభాగాల్లో అవార్డులను దక్కించుకుంది. మరిన్ని విభాగాల్లో…

సీమాంధ్ర

చెక్కర కర్మాగారంలో పేలిన జనరేటర్లు

చోడవరం : విశాఖ జిల్లా చోడవరం చ్కెర కర్మాగారంలో ఈ ఉదయం ప్రమాదం చోటుచేసుకుంది. 500 కేవీ జనరేటర్లు రెండు పేలిపోయి మంటలు వ్యాపించాయి. దీంతో కార్మికులు భయంతో బయటకు పరుగుతు తీశారు. ఈ ఘటనతో కార్మాగారంలో రోజువారి…

హైదరాబాద్

ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపు ప్రారంభం

హైదరాబాద్‌: 14 జిల్లాలోని ఆరు ఎమ్మెల్సీ స్థానాలకు జరిగిన ఎన్నికల ఓట్ల లెక్కింపు ఉదయం 8 గంటలకు ప్రారంభమైంది. మూడు ఉపాధ్యాయ, మూడు పట్టభద్రలు నియోజకవర్గాల ఓట్ల లెక్కింపు కోసం ఆయా జిల్లా కేంద్రాల్లో ఎన్నికల అధికారులు అన్ని…