గుంటూరు డీసీసీబీ ఎన్నికలపై హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు
హైదరాబాద్: గుంటూరు డీసీసీబీ ఎన్నికలను నాలుగు వారాలపాటు నిలిపివేస్తూ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. రెండు వారాల్లోగా కౌంటరు దాఖలు చేయాలని హైకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది.
హైదరాబాద్: గుంటూరు డీసీసీబీ ఎన్నికలను నాలుగు వారాలపాటు నిలిపివేస్తూ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. రెండు వారాల్లోగా కౌంటరు దాఖలు చేయాలని హైకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది.
న్యూఢిల్లీ : ఈ వారంలో మరోసారి పెట్రో ధరలు పెరిగే అవకాశమున్నట్లు తెలుస్తోంది. పెట్రోలు ధర లీటరకు ఒక రూపాయి, డీజిల్ ధర లీటరుకు 50 పైసలు పెరిగే అవకాశం ఉన్నట్లు భావిస్తున్నారు. గత నెల 17నే పెట్రో…
నల్గొండ: నల్గొండ పర్యటనలో ఉన్న ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగకు గుండెపోటు వచ్చింది. ఆయనను హైదరాబాద్ తరలించాల్సిందిగా స్థానిక వైద్యులు సూచించినట్లు సమాచారం.
వరంగల్ : వరంగల్ జిల్లా భూపాలపల్లిలో పెళ్లి బృందంతో వెళ్తున్న డీసీఎం వ్యాను బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఏడుగురు మృతిచెందినట్లు సమాచారం మరో 20 మందికి పైగా గాయపడినట్లు తెలుస్తోంది. బుద్దారంనుంచి దంతాలపల్లిలో పెళ్లికి వెళ్తుండగా ఈ…
హైదరాబాద్: 35వ జాతీయ జూనియర్ ఆర్చరీ ఛాంపీయన్‌షిప్ పోటీలు గచ్చిబౌలి అథ్లెటిక్స్ స్టేడియంలో ఘనంగా ఆరంభమయ్యాయి. డీజీపీ దినేష్‌రెడ్డి ఈ పోటీల్ని లాంఛనంగా ప్రారంభించారు. 25 రాష్ట్రలకు చెందిన 400 మంది ఔత్సాహిక విలువిద్య క్రీడాకారులు ఈ పోటీల్లో…
గౌహతి : అసోంలోని గౌల్‌పూర్ జిల్లాలో పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో హింస కొనసాగుతోంది. ఎన్నికలకు వ్యతిరేకంగా ఆందోళనకారులు దాడులకు దిగడంతో పోలీసులు మరోసారి కాల్పుల్లు జరిపారు. ఈ ఘటనలో ముగ్గురు మృతి చెందారు. దీంతో నిన్నటి నుంచి జరుగుతున్న…
రాయ్‌పూర్ : ఛత్తీస్‌గఢ్‌లోని సుకుమా జిల్లా టోంగ్‌పాల్‌లో ఓ విలేకరి దారుణ హత్యకు గురయ్యాడు. నవభారతి, నయా ధునియా పత్రికలకు విలేకరిగా పనిచేస్తున్న నాన్చంద్ జైన్‌ను నిన్న రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు ఇంటి నుంచి అపహరించుకుపోయారని కుటుంబసభ్యులు…
న్యూఢిల్లీ : హెలికాప్టర్ల కుంభకోణంపై రక్షణ మంత్రి ఏకే ఆంటోని స్పందించారు. హెలికాప్టర్ల విక్రయ కాంట్రాక్టు కోసం లంచాల ఆరోపణలపై దర్యాప్తు చేయాలని సీబీఐకి ఆదేశించామని ఆయన తెలియజేశారు. సీబీఐ దర్యాప్తు పూర్తయిన తర్వాత చర్యలు తీసుకుంటామన్నారు. ఈ…
న్యూఢిల్లీ : హెలికాప్టర్ల విక్రయ కాంట్రాక్టు కోసం లంచాల ఆరోపణలపై సీబీఐ దర్యాప్తునకు ఆదేశించినట్లు రక్షణ శాఖ మంత్రి ఏకే ఆంటోనీ తెలిపారు. హెలికాప్టర్ల కొనుగోలు ఆరోపణలపై నివేదిక త్వరగా ఇవ్వాలని సీబీఐని కోరినట్లు చెప్పారు. దర్యాప్తు పూర్తయిన…
ముంబయి : బుధవారం స్టాక్‌మార్కెట్లు లాభాలతో ప్రారంభమయ్యాయి. ఆరంభంలో సెన్సెక్స్ 40 పాయింట్లకు పైగా లాభపడగా, నిఫ్టీ కూడా 20 పాయింట్లకుపైగా లాభంతో కొనసాగుతోంది.