Thursday, 5 November 2026

February 2013

హైదరాబాద్

ఉప్పల్‌ కూడలి వద్ద భారీగా స్తంభించిన ట్రాఫిక్‌

హైదరాబాద్‌: ఉప్పల్‌ కూడలి వద్ద భారీగా ట్రాఫిక్‌ స్తంభించింది. ప్రధాన రహదారిపై మెట్రో పనుల వల్ల ఇరువైపులా కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. కార్యాలయాలకు వెళ్లే సమయం కావడంతో ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు.

జిల్లా వార్తలు

జన్మభూమి ఎక్స్‌ప్రెస్‌ బోగీలో స్వల్పంగా మంటలు

నల్గొండ : రామన్నపేట వద్ద జన్మభూమి ఎక్స్‌ప్రెస్‌ బోగీలో స్వల్పంగా మంటలు చెలరేగాయి. ప్రయాణికులు వెంటనే అప్రమత్తమై మంటలు ఆర్పివేయడంతో ప్రమాదం తప్పింది. ఘటనపై సమాచారమందించడంతో రైల్వే అధికారులు బోగీని పరిశీలించారు. బ్రేక్‌లైనర్‌ పట్టివేయడంతో మంటలు చెలరేగినట్లు గుర్తించారు.

అంతర్జాతీయం

ఆర్థిక వృద్ధి, ఉపాధి కల్పనే లక్ష్యంగా పనిచేస్తా : ఒబామా

వాషింగ్టన్‌ : అమెరికా ఆర్ధిక వృద్ధి, ఉపాధికల్పనే లక్ష్యంగా పనిచేస్తానని రెండోసారి అమెరికా ఉభయసభలనుద్దేశించి ఒబామా ప్రసంగించారు. మధ్యతరగతి ప్రజలకు ఉపాధి కల్పనతోపాటు ఆర్ధిక వ్యవస్థను పునరుద్ధరిస్తానని హామీ ఇచ్చారు. అఫ్ఘనిస్థాన్‌లో అమెరికా బాధ్యతను పూర్తి చేశామని చెప్పారు.…

జిల్లా వార్తలు

లారీ ఢీకొని రైతు మృతి

గరిడేపల్లి : నల్గొండ జిల్లా గరిడేపల్లి మండలంలోని వాయినిగూడెం గ్రామ శివారులో లారీ ఢీకొన ఓ వ్యక్తి మృతి చెందాడు. నర్సయ్య (45) అనే రైతు పొలం పనులు ముగించుకోని రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న సమయంలో వెనక నుంచి…

వార్తలు

20,21న బ్యాంకు అధికారుల సమ్మె

చెన్నై : బ్యాంకు అధికారులు సమ్మె చేయనున్నారు. తమ కోర్కెలకు మద్దతుగా అఖిల భారత బ్యాంకు అధికారుల సంఘం (ఏఐబీఓఏ) పిలుపు మేరకు ఈ నెల 20,21న బ్యాంకు అధికారుల విధులకు హాజరు కారు. అధికారుల సమ్మె కారణంగా…

Cartoons

chandrababu cartoon

మీరు మైలు రాళ్లు దాటితే కాళ్ల తీపులు, బొబ్బలే తప్ప వైఎస్సార్‌లాగా అధికారం వచ్చి నాలుగురాళ్లు వెనకేసే యోగం లేదు !

Featured News

అగస్టా హెలికాప్టర్ల అమ్మకంలో కుంభ’కోణం’

సీబీఐ దర్యాప్తునకు సర్కార్‌ ఆదేశం న్యూఢిల్లీ: ఇటలీ ఎరోస్పేస్‌ కంపెనీ అధినేత అరెస్టుతో మంగళవారం మరో కుంభకోణం వెలుగులోకి వచ్చింది. భారత్‌ వివిఐపీలకు వినియోగించే హెలికాప్టర్ల ఆర్డర్లను పొందేందుకు సదరు కంపెని భారత్‌లో దాదాపు రూ.32కోట్ల ముడుపులు చెల్లించిదనే…

Featured News

మీడియాలో వెలుగు చూడని మా’రాజు’ సేవ

గోకుల్‌చాట్‌ పేలుళ్లలో క్షతగాత్రులను రక్షించేందుకు అసమాన తెగువ తెలంగాణ జర్నలిస్టు సేవకు గుర్తింపునివ్వని సీమాంధ్ర మీడియా కొత్తతరం జర్నలిస్టులకు కరీంనగర్‌ బిడ్డ అల్లూరి సీతారామారాజు ఆదర్శం హైదరాబాద్‌, జనవరి 27 (జనంసాక్షి) : ఎవరెటు పోతే మాకేంటి స్కోరింగ్‌…

Featured News

కేంద్రం మాట తప్పితే ప్రజాస్వామ్య

స్ఫూర్తి కొరవడ్తది : పొన్నం హైదరాబాద్‌ : కేంద్ర ప్రభుత్వం మాట తప్పితే ప్రజాస్వామ్యంలో స్ఫూర్తి కొరవడుతుందని కరీంనగర్‌ ఎంపీ పొన్నం ప్రభాకర్‌ అన్నారు. మంగళవారం ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడారు. తెలంగాణపై గడువు విధించింది షిండేఅని, తాము…

Featured News

ఆధారంగానే నగదు బదిలీ

మంత్రి శ్రీధర్‌బాబు హైదరాబాద్‌, ఫిబ్రవరి 12(జనంసాక్షి) : ఆధార్‌ ఆధారంగానే నగదు బదిలీ చేస్తామని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి శ్రీధర్‌బాబు అన్నారు. మంగళవారం సచివాలయంలో సంబంధిత శాఖ అధికారులతో ఆధార్‌కార్డుల ప్రక్రియపై సమీక్ష సమావేశం నిర్వహించారు. అనంతరం…