Wednesday, 4 November 2026

March 2013

హైదరాబాద్

ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెరాసకే మద్దతు

హైదరాబాద్‌: ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెరాసకే మద్దతిస్తామని నాగం జనార్థన్‌రెడ్డి తెలిపారు. పోలవరం టెండర్లు వెంటనే రద్దు చేసి సీబీఐ విచారణ జరిపించాలని ఆయన డిమాండ్‌ చేశారు.

వార్తలు

తిరుపతి – కరీంనగర్‌ల మధ్య రెండు ప్రత్యేక రైళ్లు

సికింద్రాబాద్‌: ప్రయాణికుల రద్దీ దృష్ట్యా తిరుపతి – కరీంనగర్‌ మధ్య రెండు ప్రత్యేక రైళ్లు నడుపుతున్నట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులు తెలిపారు. ఈ నెల 13న తిరుపతి – కరీంనగర్‌, 14న కరీంనగర్‌ – తిరుపతిల మధ్య…

జాతీయం

ఆజాద్‌తో ముఖ్యమంత్రి కిరణ్‌, బొత్సల భేటీ

ఢిల్లీ : ఎమ్మెల్సీ అభ్యర్థుల  ఎంపికపై చర్చించేందుకు ఈ రోజు ఉదయం ఢిల్లీ వెళ్లిన ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ రాష్ట్ర కాంగ్రెస్‌ పార్టీ వ్యవహారాల ఇన్‌ఛార్జి గులాంనబీ ఆజాద్‌తో భేటీ అయ్యారు.

హైదరాబాద్

చంచల్‌గూడ జైల్లో జగన్‌ను కలిసిన జంపన ప్రతాప్‌

హైదరాబాద్‌: కంటోన్మెంట్‌ మాజీ ఛైర్మన్‌ జంపన ప్రతాప్‌ చంచల్‌గూడ కారాగారంలో ఉన్న వైఎస్‌ జగన్‌ను కలిశారు. ములాఖత్‌ ద్వారా కారాగారంలోకి వెళ్లిన ప్రతాప్‌ దాదాపు గంటకు పైగా జగన్‌తో మాట్లాడారు. తన రాజకీయ భవిష్యత్‌ కార్యాచరణపై జగన్‌తో చర్చించినట్లు…

సీమాంధ్ర

చర్చి తొలగింపునకు నిరసనగా రాస్తారోకో

విజయవాడ : గుణదలలో ఒక చర్చిని అధికారులు తొలగించడాన్ని నిరసిస్తూ స్థానికులు రాస్తారోకో చేశారు. ఈ సందర్భంగా పోలీసులు పలువురిని అరెస్టు చేశారు.

హైదరాబాద్

నిర్మాణంలో ఉన్న గోడ కూలి ఇరువురి మృతి

హైదరాబాద్‌ : ఆల్వాల్‌  మచ్చ బొల్లారంలో నిర్మాణంలో ఉన్న భవనం గోడ కూలి ఇద్దరు కూలీలు మృతి చెందారు. మృతులు ఛత్తీస్‌గఢ్‌కు చెందన చేతన్‌, శేషురామ్‌గా గుర్తించారు.

హైదరాబాద్

రంగారెడ్డి జిల్లా కోర్టులో బాంబు కలకలం

హైదరాబాద్‌: ఎల్బీనగర్‌ రంగారెడ్డి జిల్లా కోర్టులో బాంబు ఉందని వదంతులు రావటంతో ఎల్బీనగర్‌ పోలీసులు బాంబ్‌ స్క్వాడ్‌తో ముమ్మర తనిఖీలు నిర్వహించారు. చివరకు బాంబు లేదని తేలటంతో న్యాయవాదులు, కోర్టుకు వచ్చిన వారు వూపిరి పీల్చుకున్నారు. ఆకతాయిలే ఈ…

హైదరాబాద్

రంగారెడ్డి జిల్లా కోర్టులో బాంబు కలకలం

హైదరాబాద్‌: ఎల్బీనగర్‌ రంగారెడ్డి జిల్లా కోర్టులో బాంబు ఉందని వదంతులు రావటంతో ఎల్బీనగర్‌ పోలీసులు బాంబ్‌ స్క్వాడ్‌తో ముమ్మర తనిఖీలు నిర్వహించారు. చివరకు బాంబు లేదని తేలటంతో న్యాయవాదులు, కోర్టుకు వచ్చిన వారు వూపిరి పీల్చుకున్నారు. ఆకతాయిలే ఈ…

జిల్లా వార్తలు

టైర్ల ఫ్యాక్టరీలో అగ్నిప్రమాదం

రంగారెడ్డి : జిల్లాలోని శంషాబాద్‌ మండలం ఎర్రగుంట్ల తండాలోని టైర్ల ఫ్యాక్టరీలో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. భారీ మంటలు ఎగసిపడుతుండటంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. ఘటనాస్థలికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకురావడానికి శ్రమిస్తున్నారు. ప్రమాదానికి గల కారణాలు…