Wednesday, 4 November 2026

March 2013

జిల్లా వార్తలు

మెదక్‌ పట్టణంలోని కిరాణా, ఆభరణాల దుకాణాల్లో చోరీలు

మెదక్‌: పట్టణంలోని జేఎన్‌ రోడ్డులో కిరాణా, ఆభరణాల దుకాణాల్లో చోరీలు జరిగాయి. కిరాణాదుకాణంలో రూ.2.50లక్షల, బంగారు ఆభరణాల లాకర్‌ను పగలకొట్టి అరకిలో బంగారాన్ని చోరీ చేశారు. సంఘటన స్థలాన్ని మెదక్‌ పట్టణ సీఐ విజయ్‌కుమార్‌, సిబ్బంది సందర్శించి ఆధారాలు…

వార్తలు

ఓపెన్‌ ఎయిర్‌ జైల్లో జైలు అధికారులు తనిఖీలు

నెల్లూరు : జిల్లాలోని ఓపెన్‌ ఎయిర్‌ జైల్లో జైలు అధికారులు తనిఖీలు నిర్వహించారు. జీవిత ఖైదు అనుభవిస్తున్న నలుగురు ఖైదీల నుంచి సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనపై విచారణ చేపట్టినట్లు జైలు అధికారులు తెలిపారు.

Main

వెనెజువెలా తాత్కాలిక అధ్యక్షునిగా మాడ్యురో ప్రమాణం

కారకన్‌ : వెనెజువెలా అధ్యక్షుడు హ్యూగో చావెజ్‌ అనారోగ్యంతో మృతి చెందడంతో తాత్కాలిక అధ్యక్షుడిగా నికోలన్‌ మాడ్యురో బాధ్యతలు స్వీకరించారు. ఉపాధ్యక్షుడిగా ఉన్న మాడ్యురోను తన రాజకీయ వారసునిగా చావెజ్‌ ప్రకటించిన విషయం తెలిసిందే. మరోవైపు మాడ్యురో తాత్కాలిక…

జిల్లా వార్తలు

వేతనాల కోసం కార్మికుల ఆందోళన

కొహీర్‌: మండలంలోని కవేలి కూడలిలో ఉన్న రాకూల్‌ ఇండియా లిమిటెడ్‌ పరిశ్రమంలో వేతనాలు చెల్లించాలటూ తాత్కాలిక కార్మికులు ఆందోళనకు దిగారు. నాలుగు నెలలుగా కాంట్రాక్టర్‌ వేతనాలు చెల్లించడం లేదని ధర్నాకు దిగారు. వేతనాలు లేక ఇబ్బందులకు గురవుతున్నామని కార్మికులు…

జాతీయం

ముఖ్యమంత్రిని కలిసిన పీసీసీ అధ్యక్షుడు బొత్స

న్యూఢిల్లీ : ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌ రెడ్డిని పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ శనివారం ఉదయం ఏపీ భవన్‌లో కలిశారు. రాష్ట్ర కాంగ్రెస్‌ వ్యవహారాల ఇన్‌ఛార్జ్‌ గులాం నబీ ఆజాద్‌తో కిరణ్‌, బొత్స సమావేశం కానున్నారు. ఎమ్మెల్సీ తుది జాబితాను…

వార్తలు

అక్రమంగా తరలిస్తున్న మూడు ఇసుక లారీల పట్టివేత

అమరావతి : గుంటూరు జిల్లా అమరవాతి మండలంలోని పొందుగల, మల్లాడి గ్రామాల ఇసుక రేవులపై ఈ తెల్లవారుజామున పోలీసుల దాడులు నిర్వాహించారు. అక్రమంగా ఇసుక తరలిస్తున్న మూడు లారీలను సీజ్‌ చేశారు. వాహనాలను పోలీసు స్టేషన్‌కు తరలించి విచారణ…

హైదరాబాద్

అధికారుల తనిఖీలో 30 లారీల సీజ్‌

హైదరాబాద్‌ : విజయవాడ, కరీంనగర్‌, వరంగల్‌, రహదారుపై రవాణాశాఖ అధికారులు ఈ ఉదయం తనిఖీలు చేపట్టారు. అధిక లోడ్‌తో వెళ్తున్న 30 లారీలను సీజ్‌ చేశారు. వాహనాల యజమానులకు జరిమానా విధించినట్లు అధికారులు తెలిపారు.

అంతర్జాతీయం

పాకిస్థాన్‌ ప్రధాని రజా పర్వేజ్‌ అఫ్రాఫ్‌ పర్యటనను బహిష్కరించిన అజ్మీర్‌ దర్గా గురువు

అజ్మీర్‌ : పాకిస్థాన్‌ ప్రధాని రజా పర్వేజ్‌ అఫ్రాఫ్‌ నేడు భారత పర్యటనకు రానున్నారు. రాజస్థాన్‌లోని ప్రముఖ అజ్యీర్‌ దర్గా దర్శించుకోనున్నారు. మరోవైపు పాక్‌ ప్రధాని పర్యటనను బహిష్కరిస్తునట్లు అజ్మీర్‌ దర్గా ఆధాత్మిక గురువు జైనుల్‌ అబేదిన్‌ తెలిపారు.…

Cover Story

పేదరికం, నిరుద్యోగ నిర్మూలనే యూపీఏ లక్ష్యం

విపక్షాలపై పదునైన అస్త్రాలు ఎక్కుపెట్టిన ప్రధాని చురకలు, ఛలోక్తులతో జోరుమీద మన్మోహన్‌ న్యూఢిల్లీ, మార్చి 8 (జనంసాక్షి): దేశంలో పేదరికాన్ని నిర్మూలించడం, నిరుద్యోగం లేకుండా చేయడమే యూపీఏ ప్రభుత్వ లక్ష్యమని ప్రధానమంత్రి మన్మోహన్‌సింగ్‌ స్పష్టం చేశారు. ఈ ఏడాది…