Wednesday, 4 November 2026

March 2013

జాతీయం

పంజాబ్‌లో భారీగా హెరాయిన్‌ పట్టివేత

మౌలాలీ : పంజాబ్‌లో భారీగా మాదకద్రవ్యాలను పోలీసులు పట్టుకున్నారు. మొహాలీలోని జిరక్‌పూర్‌లోని ఓ ప్లాట్‌లో రూ.130 కోట్ల విలువ చేసే హెరాయిస్‌ను పట్టుకున్నట్లు పోలీసులు తెలిపారు. అయితే ప్లాట్‌ బయల బాక్సర్‌ విజేందర్‌ సింగ్‌ భార్య కారు ఉన్నట్లు…

హైదరాబాద్

నేటి బులియన్‌ ధరలు

హైదరాబాద్‌: నగరంలో బులియన్‌ ధరలు ఈ విధంగా ఉన్నాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 29,690, 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 28,350గా ఉంది. కిలో వెండి ధర రూ.…

అంతర్జాతీయం

బిన్‌ లాడెన్‌ అల్లుడు అరెస్టు

వాషింగ్టన్‌ : అల్‌ఖైదా నేత ఒసామా బిస్‌లాడెన్‌ అల్లుడు సులేమాన్‌ అబూ గేత్‌ను జోర్డాన్‌లో అరెస్టు చేసినట్లు అమెరికా ఫెడరల్‌ అధికారులు వెల్లడించారు. తీవ్రవాదంపై పోరులో సులేమాన్‌ అరెస్టు ఓ కీలకపరిణామమని, ఇతన్ని న్యూయార్క్‌ కోర్టు ముందు నేడు…

జిల్లా వార్తలు

ఇంజినీరింగ్‌ కళాశాలకు బాంబు బెదిరింపు

మేడ్చల్‌: రంగారెడ్డి జిల్లా మేడ్చల్‌కు సమీపంలోని సీఎంఆర్‌ ఇంజినీరింగ్‌ కళాశాలకు బాంబు బెదిరింపు కాల్‌ వచ్చింది. దీంతో రెండు బాంబు స్వ్యాడ్‌ బృందాలతో మేడ్చల్‌ పోలీసులు కళాశాలలో విస్తృత తనిఖీలు నిర్వహించారు. ఎలాంటి బాంబు లేకపోవడంతో ఇది ఆకతాయి…

సీమాంధ్ర

ఎర్రచందనం దుంగల పట్టివేత

నెల్లూరు : బాలయపల్లి మండలం నిందలి, కడగంట కూడలిలో 50 ఎర్రచందనం దుంగలను పోలీసులు పట్టుకున్నారు. వాహనంతోపాటు ఇద్దరు స్మగ్లర్లను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్లు పోలీసులు చెప్పారు.

జాతీయం

సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా ఘోష్‌ ప్రమాణం

న్యూఢిల్లీ  : జస్టిన్‌ పీసీ ఘోష్‌ సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టారు. ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఉన్న ఘోష్‌ సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా ఉన్న ఘోష్‌ సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా వెళ్లడంతో హైకోర్టు తాత్కాలిక ప్రథాన న్యాయమూర్తిగా  జస్టిన్‌ ఈశ్వరయ్య…

హైదరాబాద్

మహిళల రక్షణకు పటిష్ఠ చర్యలు :సబిత

హైదరాబాద్‌: అంతర్జాతీయ మహిళ దినోత్సవర సందర్భంగా  నెక్లెస్‌రోడ్డులో యువజన కాంగ్రెస్‌ ఆధ్వర్యంలో మానవహారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హోంమంత్రి సబితా ఇంద్రారెడ్డి హాజరయ్యారు. మహిళల రక్షణకు రాష్ట్ర ప్రభుత్వం పటిష్ఠ చర్యలు చేపడుతోందని మంత్రి ఈ సందర్భంగా తెలిపారు.…

హైదరాబాద్

సీఐడీ అదుపులో ఉప్పల్‌ మున్సిపల్‌ డిప్యూటీ కమిషనర్‌

హైదరాబాద్‌: ఉప్పల్‌ మున్సిపల్‌ డిప్యూటీ కమిషనర్‌ అమరయ్యకు కర్నూలు జిల్లాకు చెందిన సీబీసీఐడీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. గతంలో కర్నూలు జిల్లా నిమ్మిగనూరు మున్సిపాలిటీలో జరిగిన కుంభకోణంలో ఈయన అభియోగాలు ఎదుర్కొంటున్నారు. 2004 -07 మధ్య కాలంలో  ఎమ్మిగనూరు…

హైదరాబాద్

ఢిల్లీ బయలుదేరిన సీఎం, బొత్స

హైదరాబాద్‌: ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి, పీసీసీ అధినేత బొత్స సత్యనారాయణ ఈ ఉదయం ఢిల్లీ బయలుదేరివెళ్లారు. ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపికపై నేతలు అధిష్ఠానంతో చర్చించనున్నారు.

జాతీయం

లాభాలతో స్టాక్‌మార్కెట్లు ప్రారంభం

ముంబయి : స్టాక్‌మార్కెట్లు శుక్రవారం లాభలతో ప్రారంభమయ్యాయి. ఆరంభంలో సెన్సెక్స్‌ 100 పాయింట్లకుపైగా లాభపడింది. నిఫ్టీ 30 పాయింట్లకుపైగా లాభంతో కొనసాగుతోంది.