అక్టోబరు లోగా ఉచిత రోమింగ్ : కపిల్ సిబల్
న్యూఢిల్లీ : అక్టోబరు లోపు దేశవ్యాప్తంగా ఉచిత రోమింగ్ అమలు చేయడానికి ప్రయత్నిస్తున్నామని టెలికాం మంత్రి కపిల్ సిబల్ తెలిపారు.
న్యూఢిల్లీ : అక్టోబరు లోపు దేశవ్యాప్తంగా ఉచిత రోమింగ్ అమలు చేయడానికి ప్రయత్నిస్తున్నామని టెలికాం మంత్రి కపిల్ సిబల్ తెలిపారు.
కట్టంగూర్: నల్గొండ జిల్లా కట్టంగూర్ మండలం అయిటిపాముల వద్ద జరిగిన రోడ్డుప్రమాదంలో నలుగురు మృతిచెందారు. వేగంగా వెళ్తున్న స్కార్పియో అదుపుతప్పి బోల్తా పడటంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన మరొకరిని సమీపంలోని ఆస్పత్రికి తరలించారు.
బాగ్‌లింగంపల్లి : కొల్లేరు ప్రాంత ప్రజల జీవనోపాధిని దెబ్బదీసే జీవో నెం 120 చిత్తడి నేలల పరిధి, ఎకోజోన్‌ను వెంటనే రద్దు చేయాలని ఏపీ రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మంగళ సుబ్బారావు, ఏపీ మత్స్యకారుల సంఘం జయ…
హైదరాబాద్: కేంద్ర నిఘా వర్గాల హెచ్చరికలతో సచివాలయంలో ఆక్టోపన్ బృందాలు తనిఖీలు చేపట్టాయి. రెండు రోజులుగా జంటనగరాల్లోని కీలక ప్రాంతాలన్నీ పోలీసులు క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్న సంగతి తెలిసిందే.
సంగా రెడ్డి మున్సిపాలిటీ: స్థానిక జిల్లా పరిషత్తు సమావేశ మందిరంలో కల్టెరు దినకర్‌బాబు ఆధ్వర్యంలో గురువారం జిల్లా ప్లానింగ్ కమిటీ సమావేవం ప్రారంభమైంది. ఈ సమావేశానికి నారాయణ్‌ఖేడ్ ఎమ్మెల్యే కిష్ణారెడ్డి, దుబ్బాక ఎమ్మెల్యే ముత్యంరెడ్డి హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో…
మహబూబ్‌నగర్: జీతాల బకాయిలు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తూ రామనపాడు మంచినీటి పథకం సిబ్బంది ఈరోజు ఆకస్మిక సమ్మెకు దిగారు. సిబ్బంది సమ్మెతో సుమారు 120 గ్రామాలకు మంచినీటీ సరఫరా నిలిచిపోయింది.
బాలానగర్: మండంలోని తిరుమలాపూర్ గ్రామంలో పెదిరి యాదయ్య అనే (48) వికలాంగుడిని రాత్రి దుండగులు దారుణంగా హత్య చేశారు. గ్రామంలోని కమ్యూనిటీ భవనం వద్ద నిద్రిస్తున్న యాదయ్యను అతికిరాతకంగా హత్య చేశారు. స్థానికుల సమాచారంతో పోలీసులు సంఘటనా స్థలాన్ని…
న్యూఢిల్లీ : ఓఎంసీ కేసులో గాలి జనార్థన్‌రెడ్డి ఆస్తుల అటాచ్‌మెంట్‌పై ఈడీ న్యాయ ప్రాధికార సంస్థలో ఈడీ తన వాదనలు వినిపించింది. బ్రాహ్మణి ఇండస్ట్రీన్‌కు అనుమతులు వచ్చేలా శ్రీలక్ష్మి వ్యవహరించారని, ఓఎంసీకి లీజులు వచ్చేలా రాజగోపాల్ వ్యవహరించారని ఈడీ…
హైదరాబాద్: భద్రతా చర్యలు పాటించని వాణిజ్య సముదాయాలపై పోలీసులు కొరడా ఝళిపిస్తున్నారు. తనిఖీల్లో భాగంగా ఈరోజు అబిడ్స్‌లోని బిగ్‌బజార్‌ను పరిశీలించిన పోలీసులు భద్రతా నియమాలు పాటించడం లేదంటూ దానిని మూసివేయించారు.
కాగజ్‌నగర్: పట్టణంలోని శ్రీ సరస్వతీ శిశుమందిర్ ఉన్నత పాఠశాలలో విద్యా వైజ్ఞానిక మేళాను మున్సిపల్ కమిషనర్ రాజు ప్రారంభించారు. విద్యార్థులు పలు స్టాళ్లను ఏర్పాటు చేయగా వివిధ పాఠశాలల విద్యార్థులు తిలకించారు. ఈ కార్యక్రమంలో రోటరీ క్లబ్ అధ్యక్షుడు…