Tuesday, 3 November 2026

March 2013

జాతీయం

లారీల బంద్‌

న్యూఢిల్లీ : ఏప్రిల్‌ ఒకటో తేదీ నుంచి ప్రైవేటు వారీలు, బస్సుల నిరవదిక బంద్‌ యోచనను విమమించకున్నట్లు అఖిల మోటర్‌ రవాణా కాంగ్రెస్‌ (ఏఐఎంటీసీ) తెలిపింది. డీజిల్‌ ధరలు పెంపు, థర్డ్‌ పార్టీ ఇన్సూరెన్సు ప్రీమియం ధరల పెంపును…

కరీంనగర్

అక్రమ కలప పట్టివేత

కరీంనగర్‌ : గోదావరిఖని లారీలో అక్రమంగా తరలిస్తున్న కలపను సింగరేణి భద్రతాసిబ్బంది ఈ ఉదయం పట్టుకున్నారు. కలప విలువ సుమారు రూ. 30 లక్షల వరకు ఉంటుందని చెప్పారు. ఘటన గురించి పోలీసులకు సమాచారమందించి వాహనాన్ని పోలీసు స్టేషన్‌కు…

Featured News

అఖిలేశ్‌పై చిదంబరం ప్రశంసల జల్లు

న్యూఢిల్లీ, మార్చి 29 (జనంసాక్షి): యూపీఏ ప్రభుత్వానికి సమాజ్‌వాది మద్దతు డోలాయమాన పరిస్థితులు ఉన్న నేపథ్యంలో ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ తమ ప్రభుత్వానికి ఢోకా ఏమీలేదని, పూర్తిగా ఐదేళ్ల కాలాన్ని పూర్తి చేస్తామని ఉద్ఘాటిస్తుండగా సమాజ్‌వాది పార్టీ మాత్రం…

Featured News

పోలీసులే రాళ్లు విసిరితే?

కాశ్మీర్‌లో ఖాకీ మార్కు అకృత్యాలు శ్రీనగర్‌, (జనంసాక్షి) : శాంతిభద్రతలను రక్షించాల్సిన పోలీసులే వీధి రౌడీల్లా ప్రవర్తిస్తే.. హక్కుల కోసం, ఆత్మగౌరవం కోసం ఉద్యమిస్తున్న వారిపై గుండాల్లాగా దాడులకు తెగబడితే వారి చర్యను ఏమనుకోవాలి. నిత్యం ఆందోళనలు, సాయుధ…

Featured News

గిరిజన ప్రాంతాల్లో మొబైల్‌ సిగ్నల్‌ వ్యవస్థ

కేంద్ర ఐటీ మంత్రి కిల్లి కృపారాణి హైదరాబాద్‌, మార్చి 28 (జనంసాక్షి): గిరిజన ప్రాంతాల్లో మొబైల్‌ సిగ్నల్‌ వ్యవస్థను పటిష్టపరచేందుకు రెండు వేల కొత్త టవర్లను ఏర్పాటు చేయనున్నట్లు కేంద్ర ఐటీ శాఖ సహాయ మంత్రి కిల్లి కృపారాణి…

Featured News

ముషారఫ్‌కు చేదు అనుభవం

బూటు విసిరిన వకీల్‌ ఇస్లామాబాద్‌, మార్చి 29 (జనంసాక్షి): పాక్‌ మాజీ అధ్యక్షుడు పర్వేజ్‌ముషారఫ్‌కు శుక్రవారం చేదు అనుభవం ఎదురైంది. కరాచీలోని సింధ్‌ హైకోర్టుకు వచ్చినప్పుడు ఆయన పరాభవం చవిచూ శారు. కోర్టుకు హాజరై భయటకు వస్తుండగా ఆయనపై…

Cover Story

కేన్సర్‌ను ప్రాథమిక దశలోనే గుర్తించాలి

శాస్త్రవేత్తలు ఆ దిశగా కృషి చేయాలి మాజీ రాష్ట్రపతి అబ్దుల్‌ కలాం హైదరాబాద్‌ మార్చి 29 (జనంసాక్షి): ప్రాథమిక దశలోనే కేన్సర్‌గుర్తించేలా శాస్త్ర వేత్తలు కృషి చేయాలని భారత మాజీ రాష్ట్రపతి అబ్దుల్‌ కలాం కోరారు. బసవతారకం ఇండో…

Featured News

పంచాయతీ ఎన్నికల్లో మహిళలకు 50 శాతం సీట్లు

ఉగాది కానుకగా తొమ్మిది నిత్యావసరాలు చౌకధరకే నవంబర్‌ నుంచి కరెంటు కష్టాలుండవ్‌ : సీఎం కిరణ్‌కుమార్‌ నల్గొండ, మార్చి 29 (జనంసాక్షి) : రానున్న పంచాయతీ ఎన్నికల్లో మహిళలకు 50శాతం సీట్లు ఇవ్వనున్నట్లు ముఖ్యమంత్రి ఎన్‌.కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రకటించారు. ఉగాది…

జిల్లా వార్తలు

రెండు థర్మల్‌ కేంద్రాల్లో విద్యుదుత్పత్తికి అంతరాయం

రాష్ట్రానికి మరిన్ని కరెంటు కష్టాలు హైదరాబాద్‌: రాష్ట్రాన్ని కరెంటు కష్టాలు వీడటం లేదు. రెండు ప్రధాన విద్యుత్తు కేంద్రాల్లో వెయ్యి మెగావాట్ల విద్యుదుత్పత్తి నిలిచిపోయింది. కొత్తగూడెం, విజయవాడ థర్మల్‌ విద్యుత్‌ కేంద్రాల్లో విద్యుదుత్పత్తికి అంతరాయం ఏర్పడింది. కొత్తగూడెం థర్మల్‌…