Tuesday, 3 November 2026

March 2013

జిల్లా వార్తలు

పదోతరగతి పరీక్షల్లో కాపీయింగ్‌ను ప్రోత్సహించిన సిబ్బందిని పట్టుకున్న డీఈవో

మహబూబ్‌నగర్‌ విద్య: పదోతరగతి పరీక్షల్లో బాలనగర్‌ మండలంలోని బాలికోన్నత పాఠశాల పరీక్ష కేంద్రంలో కాపీయింగ్‌ను ప్రోత్సహించిన సిబ్బందిని డీఈవో సుదర్శన్‌రెడ్డి పట్టుకున్నారు. ఆంగ్లపశ్నపత్రంలో వచ్చిన పశ్నలకు పాఠశాల సిబ్బంది సమాధానాలు రాసి వాటిని జిరాక్స్‌ తీసి విద్యార్థులకు అందించారు.…

జిల్లా వార్తలు

పదోతరగతి పరీక్షల్లో కాపీయింగ్‌ను ప్రోత్సహించిన సిబ్బందిని పట్టుకున్న డీఈవో

మహబూబ్‌నగర్‌ విద్య: పదోతరగతి పరీక్షల్లో బాలనగర్‌ మండలంలోని బాలికోన్నత పాఠశాల పరీక్ష కేంద్రంలో కాపీయింగ్‌ను ప్రోత్సహించిన సిబ్బందిని డీఈవో సుదర్శన్‌రెడ్డి పట్టుకున్నారు. ఆంగ్లపశ్నపత్రంలో వచ్చిన పశ్నలకు పాఠశాల సిబ్బంది సమాధానాలు రాసి వాటిని జిరాక్స్‌ తీసి విద్యార్థులకు అందించారు.…

ఖమ్మం

ఏప్రిల్‌ ఒకటిన లెఫ్ట్‌ పార్టీల నిరసన దీక్షలు

ఖమ్మం గాంధీచౌక్‌: విద్యుత్తుఛార్జీల పెంపు, కోతలు నిరసిస్తూ రాష్ట్ర స్థాయిలో పది వామపక్షాలు సంయుక్తంగా నిర్వహిస్తున్న ఆందోళనలో భాగంగా ఏప్రిల్‌ ఒకటిన జిల్లా కలెక్టరేట్‌తో పాటు అన్ని మండల కేంద్రాల్లో నిరసన దీక్షలు చేయాలని సీపీఎం , సీపీఐ…

సీమాంధ్ర

4,700 కోట్లతో పోస్టాపీసుల ఆధునీకరణ: కేంద్రమంత్రి కిల్లి కృపారాణి

శ్రీకాకుళం : దేశంలోని 1.55లక్షల పోస్టాపీసులను 4700కోట్లతో ఆధునీకరించ నున్నట్లు కేంద్రమంత్రి కిల్లి కృపారాణి తెలిపారు. శ్రీకాకుళం జిల్లాలో 24కోట్లతో 220 పాఠశాలల్లో రాజీవ్‌గాంది ఐసీటి సేవలను విస్తరిస్తున్నట్లు ఆమె తెలిపారు.

జాతీయం

తిరుమలలో ప్రేమజంట ఆత్మహత్యాయత్నం

తిరుపతి : గుంటూరుకు చెందిన ఓ ప్రేమజంట తిరుమలలో ఆత్మహత్యాయత్నం చేసింది. మోకాళ్ల మెట్టు పర్వతం వద్ద ఆత్మహత్యకు పాల్పడుతున్న ప్రేమజంటను గుర్తించిన టీటీడీ సెక్యూరిటి సిబ్బంది అడ్డుకున్నారు. చికిత్స నిమిత్తం వారిని ఆస్పత్రికి తరలించారు. వీరు అచ్చంపేటకు…

ఆదిలాబాద్

దొంగతనాలకు పాల్పడుతున్న నిందితుల అరెస్ట్‌

లక్సెట్టిపేట్‌: లక్సెట్టిపేట్‌ ప్రాంతాల్లో వరుస దొంగతనాలకు పాల్పడిన నిందితులను గురువారం పోలీసులు అరెస్టు చేశారు. చుక్క రాజేందర్‌, ఆడెపు వేణుగోపాల్‌లను అరెస్ట్‌ చేసి వారి నుంచి 4తులాల బంగారు ఆభరణాలు, 8తులాలు వెండి పట్టీలు, రూ.3వేల నగదును స్వాధీనం…

జిల్లా వార్తలు

నిందితుని అరెస్టు, రిమాండుకు తరలింపు

కుత్బుల్లాపూర్‌: తాళం వేసిన ఇంటిలోకి ప్రవేశించి రూ. 2.07 లక్షల విలువ చేసే బంగారు నగలు తస్కరించుకుపోయిన నిందితుని జీడిమెట్ల పోలీసులు అరెస్టు చేసి రిమాండుకు పంపారు. సంజయ్‌ గాంధీ నగర్‌కు చెందిన రమణయ్య , సరస్వతి దంపతులు…

వార్తలు

నేడు ముగియనున్న జ్యోతుల పాదయాత్ర

జగ్గయ్యపేట : ఏలేరు ఆధునీకరణ కోసం వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ నేత జ్యోతుల నెహ్రూె ఆధ్వర్యంలో వారం రోజుల నుంచి సాగుతున్న పాదయాత్ర నేడు ముగియనుంది. ఈ సందర్భంగా సాయంత్రం 6 గంటలకు ఉప్పాడ సెంటర్‌లో భారీ బహిరంగ…

జిల్లా వార్తలు

నిజామాబాద్‌లో అత్యధిక ఉష్ణోగ్రత నమోదు

హైదరాబాద్‌: నిజామాబాద్‌ జిల్లాలో అత్యధికంగా 41.5 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. రాష్ట్రంలో ఈ వేసవిలో ఇప్పటివరకు నమోదైన ఉష్ణోగ్రతల్లో ఇదే అత్యధికం. రెంటచింతలలో 41 డిగ్రీలు, కడప, కర్నూలు,  నంద్యాల, అనంతపురంలో 40, తిరుపతి హన్మకొండ, మహబూబ్‌నగర్‌, ఆదిలాబాద్‌,…

హైదరాబాద్

డ్రెవర్‌ నిర్లక్ష్యంతో చిన్నారి మృతి

హైదరాబాద్‌ : స్కూల్‌ డ్రెవర్‌ నిర్లక్షంతో మూడేళ్ల చిన్నారి గురువారం మృతి చెందింది. కెపిహెచ్‌బి కాలనీ 9వ ఫేజ్‌ నివాసి నాయక్‌రావు పెద్దకుమార్తె ఏడేళ్ల ఉర్మిళ శ్రీసాయి స్కూల్‌లో చదువుతోంది. ఈ రోజు ఉదయం అక్కను బస్సు ఎక్కించడానకి…