Wednesday, 4 November 2026

‘సంజయ్‌దత్‌కు శిక్ష సరైన చర్య’

అనంతపురం : దేశంలో సినీనటులకు ప్రత్యేక చట్టాలు అంటు ఉండవని బీజేపీ సీనియర్‌ నేత ఎం. వెంకయ్యనాయుడు అశిప్రాయపడ్డారు. పట్టణంలోని ఆర్ట్స్‌ కళాశాలలో ప్రారంభమైన బీజేపీ ఆత్మీయ సదస్సులో బుధవారం ఆయన ప్రసంగించారు. సంజయ్‌దత్‌కు జైలు శిక్షపడటం సరైన చర్యగా ఆయన అభివర్ణించారు. ప్రజల మనోభావాలకు అనుగుణంగానే శ్రీలంక క్రికెటర్లపై తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత నిషేధం విధించారని వెంకయ్యనాయుడు అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *