Wednesday, 4 November 2026

March 2013

హైదరాబాద్

నగరంలో హోలీ వేడుకలు

హైదరాబాద్‌ : నగరంలో హోలీ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. నాంపల్లి పబ్లిక్‌గార్డెన్స్‌లో వాకర్స్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో సంబరాలను నిర్వహించారు. సభ్యులు ఒకరిపైఒకరు రంగులు చల్లుకుంటూ ఆనందోత్సాహాల్లో మునిగితేలారు. బేగంబజార్‌లో హోలీ ఉత్సవాలు ఉత్సాహంగా సాగాయి. యువతీయువకులు రంగులు చల్లుకుంటూ…

హైదరాబాద్

గాంధీ ఆసుపత్రిలో కొనసాగుతున్న దీక్షలు

హైదరాబాద్‌ : ఇందిరాపార్కు వద్ద దీక్ష భగ్నం అనంతరం వామపక్ష పార్టీల నేతలు గాంధీ ఆసుపత్రిలో నిరసన కొనసాగిస్తున్నారు. నాలుగు రోజులుగా నిరవధికి నిరాహార దీక్ష చేస్తుండటంతో నిరాయణ, రాఘవులతోపాటు పలువురి నేతల ఆరోగ్యం క్షీణించింది. దీంతో పోలీసులు…

వార్తలు

ట్రాక్టర్‌ బోల్తా.. ఇద్దరు కూలీల మృతి

నెల్లూరు : దొరవారిసత్రం మండలం పాలెంపాడు వద్ద కూలీలతో వెళ్తున్న ట్రాక్టర్‌ బోల్తా పడింది. ప్రమాదంలో ఇద్దరు మృతి చెందగా.. 15 మందికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను సమీప ఆసుపత్రికి తరలించారు. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.

హైదరాబాద్

రాజ్‌భవన్‌లో ఘనంగా హోలి వేడుకలు

హైదరాబాద్‌ : రాజ్‌భవన్‌లో వేడుకలు ఘనంగా జరిగాయి. గవర్నర్‌ నరసింహన్‌ దంపతులు, పాఠశాలల విద్యార్థులు, ఉన్నతాధికారులు ఈ వేడుకలో పాల్గోన్నారు. గవర్నర్‌కు పలువురు చిన్నారులు అధికారులు రంగులు పూసి శుభాకాంక్షలు తెలిపారు. గవర్నర్‌ కూడా కుటుంబసభ్యులతోపాటు పలువురు అధికారులకు,…

జిల్లా వార్తలు

రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు మృతి

నల్గొండ : వేములపల్లి మండలం బుగ్గబావిగూడెం వద్ద కారు, ద్విచక్రవాహనం ఢీకొన్నాయి. ఈ ఘటపలో ద్విచక్రవాహనంపై ఉన్న ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతి చెందాడు. పోలీసులు ఘటనాస్థలికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Featured News

విద్యుత్‌ కోతలతో నష్టపోయిన రైతులకు పరిహారం చెల్లించండి : హరీశ్‌

హైదరాబాద్‌, మార్చి 26 (జనంసాక్షి) :  విద్యుత్‌ సంక్షోభంపై శాసనసభలో మంగళవారంనాడు వాడీ వేడి చర్చ జరిగింది. సంక్షోభానికి ప్రభుత్వ విధానాలే కారణమంటూ టిఆర్‌ఎస్‌ సహా పలు విపక్షాలు దాడి చేశాయి. ఈ సందర్భంగా విద్యుత్‌ సంక్షోభంపై ముఖ్యమంత్రి…

Featured News

బీఎస్పీ నేత దారుణహత్య

సీసీ టీవీకి చిక్కిన కాల్పుల నిందితులు న్యూఢిల్లీ, మార్చి 26 (జనంసాక్షి): బహుజన్‌ సమాజ్‌వాది పార్టీనేత, ప్రముఖ రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారి దీపక్‌ భరద్వాజ్‌(62) మంగళవారం నాడు హత్యకు గురయ్యారు. ఢిల్లీ గుర్గాం సరిహద్దుల్లోని ఆయన ఫాంహౌస్‌లో ఈ…

Featured News

రైతుల సంక్షేమం కోసం ఎంతభారమైనా భరిస్తాం

విద్యుత్‌ కొరత ఇంతుంటుందనుకోలేదు గ్యాస్‌ కొరతే విద్యుత్‌ సమస్యకు మూలం :  సీఎం కిరణ్‌కుమార్‌ హైదరాబాద్‌, మార్చి 26 (జనంసాక్షి): రైతుల సంక్షేమం కోసం ప్రభుత్వం ఎంత భారమైనా భరిస్తుందని వారి అవసరాలు తీర్చడంలో వెనకడుగు వేసే ప్రసక్తే…

Cover Story

బడ్జెట్‌ అంతా కాకి లెక్కలే కాగ్‌ అక్షింతలు

కేటాయించిన నిధులు ఖర్చు  చేయలేదు ఖర్చు చేసినా ప్రయోజనం చేకూరలేదు హైదరాబాద్‌, మార్చి 26 (జనంసాక్షి) : రాష్ట్ర ప్రభుత్వం వివిధ శాఖలకు కేటాయించిన నిధులను సక్రమంగా ఖర్చు చేయకపోవడంతో ఆయా శాఖల పనితీరు, సామర్థ్యం సన్నగిల్లిందని భారత…

Featured News

నావికుల అప్పగింత కేసు దుమారం

ఇటలీ విదేశీ వ్యవహారాల మంత్రి రాజీనామా రోమ్‌, (జనంసాక్షి) : నావికుల అప్పగింత కేసు ఇటలీలో దుమారం రేపింది. పార్లమెంట్‌లో ఈ వ్యవహారంలో తీవ్ర ఆరోపణలు చోటుచేసుకున్నాయి. స్వదేశానికి తిరిగివచ్చిన వారిని తీసుకెళ్లి మరీ భారత్‌లో విడిచిపెట్టి వచ్చారని…