కలెక్టరేట్ ఎదుట ఆరోగ్య మిత్రల ధర్నా
ఆదిలాబాద్ కలెక్టరేట్: ఆరోగ్యశ్రీ ద్వారా ప్రజలకు సేవలు అందిస్తున్న తమ డిమాండ్లు పరిష్కరించాలని జిల్లాలోని ఆరోగ్య మిత్రలు సోమవారం కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్బంగా ఆ సంఘ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు ఎన్, అనిత, సీహెచ్,…
