Wednesday, 4 November 2026

March 2013

జిల్లా వార్తలు

రోడ్డు ప్రమాదంలో ఆరుగురికి తీవ్రగాయాలు

కొండపాక: మండలంలోని వెలికట్ట గ్రామ పంచాయతీ ఆరేపల్లి శివారులో రాజీవ్‌ రహదారిపై ఆటోను వెనక నుండి డీసీఎం వ్యాన్‌ ఢీకొంది. ఈ ఘటనలో ఆటోలో ప్రయాణిస్తున్న వరంగల్‌ జిల్లా చేర్యాలకు చెందిన ఆరుగురికి తీవ్రగాయాలయ్యాయి. వీరిని సిద్దిపేట ప్రాంతీయ…

సీమాంధ్ర

పరారీలో ఎక్సైజ్‌ సీఐ

గుంటూరు : ఆదాయానికి మించి ఆస్తులు కలిగిఉన్నాయనే ఆరోపణలతో ఏసీబీ అధికారులు తెనాలి ఎక్సైజ్‌ సీఐ రవీంద్రనాథ్‌ నివాసంలో సోదాలు చేపట్టారు. గుంటూరు, తెనాలి, చిలకలూరి పేటతోపాటు ఇతర ప్రాంతాల్లోనూ ఉన్న ఆయన బంధువుల ఇళ్లలోనూ అధికారులు తనిఖీలు…

ఆదిలాబాద్

చూచిరాతకు పాల్పడిన విద్యార్థులు డిబార్‌

చెన్నూరు రూరల్‌: మండలంలోని కిష్టంపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో సోమవారం నిర్వహించిన డిగ్రీ ద్వితీయ సంవత్సరం గ్రూప్‌ పరీక్షలో చూచిరాతకు పాల్పడిన 5 మంది విద్యార్థులను డిబార్‌ చేసినట్లు కళాశాల చీఫ్‌ సూపరింటెండెంట్‌ బాలకృష్ణ మూర్తి ఓ ప్రకటనలో…

జాతీయం

చిన్నమొత్తాల పొదుపు పై వడ్డీరేటు తగ్గింపు

ఢిల్లీ : చిన్న మొత్తల పొదుపు, పీపీఎఫ్‌పై వడ్డీరేట్లను 0.10 శాతం తగ్గిస్తూ కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఏప్రిల్‌ ఒకటి నుంచి ఇది అమలులోకి వస్తుంది.

సీమాంధ్ర

త్రిపుల్‌ ఐటీలో కటుషిత ఆహారం తిని విద్యార్థులకు అస్వస్థత

కడప : ఇడుపులపాయ త్రిపుల్‌ ఐటీలో కలుషిత ఆహారం తిని దాదాపు 150 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. త్రిపుల్‌ ఐటీ ప్రాంగణంలో ఉన్న మెన్‌లో ఆదివారం రాత్రి విద్యార్థులకు చికెన్‌ బిర్యానీతోపాటు ఇతర వంటకాలను వడ్డించారు. వీరందరిని…

ఆదిలాబాద్

యాదగిరికి తెదేపా శ్రేణుల నివాళులు

ఆదిలాబాద్‌, విద్యావిభాగం: తెదేపా సీనియర్‌ నేత ఎమ్మెల్సీ పొగాకు యాదగిరి మృతికి సంతాప సూచకంగా ఆదిలాబాద్‌లోని ఆ పార్టీ కార్యాలయంలో సోమవారం సంతాపసభను ఏర్పాటు చేశారు. ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం పార్టీ అభ్యున్నతికి…

జిల్లా వార్తలు

కళ్లకు గంతలు కట్టుకుని నిరసన

నర్సంపేట: నర్సంపేటలో విద్యుత్‌ కోతలను, చార్జీల పెంపును నిరసిస్తూ సీపీఎం ఆధ్వర్యంలో పార్టీ కార్యకర్తలు కళ్లకు గంతలు కట్టుకుని రాస్తారోకో చేస్తున్నారు. హైదరాబాదులో వామపక్షాలు నిర్వహిస్తున్న నిరవధిక దీక్షకు మద్దతుగా వారు కార్యక్రమం చేపట్టారు.

జిల్లా వార్తలు

తాగునీటి సమస్య లేకుండా చూడాలి

బీరుకూర్‌ గ్రామీణం: మండలంలోని అన్ని గ్రామీణ ప్రాంతాల ప్రజలకు తాగునీటి సమస్య లేకుండా చూడాలని ఆర్‌డీవో మోహనరెడ్డి అధికారులకు సూచించారు. సోమవారం మండల పరిషత్తు కార్యాలయంలో ఆయా శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన…

జిల్లా వార్తలు

రోడ్డు ప్రమాదంలో ఆరుగురికి తీవ్రగాయాలు

కొండపాక : మండలంలోని వెలికట్ట గ్రామ పంచాయతీ ఆరేపల్లి శివారులో రాజీవ్‌ రహదారిపై ఆటోను వెనక నుంచి డీసీఎం వ్యాన్‌ ఢీకొంది. ఈ ఘటనలో ఆటోలో ప్రయాణిస్తున్న వరంగల్‌ జిల్లా చేర్యాలకు చెందిన ఆరుగురికి తీవ్రగాయాలయ్యాయి. వీరిని సిద్దిపేట…

జిల్లా వార్తలు

రామచంద్రాపురంలో దోపిడీ దొంగల బీభత్సం

మెదక్‌: రామచంద్రాపురంలో నిన్న రాత్రి ముగ్గురు వ్యక్తులపై దోపిడీ దొంగలు కత్తులతో దాడికి దిగి వారి వద్ద నుంచి రూ. 4.30 లక్షల నగదును దోచుకెళ్లారు. మద్యం దుకాణం నుంచి వీరు డబ్బులను ఇంటికి తీసుకువెళ్తుండగా ఈ ఘటన…